Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

విండీస్‌తో టెస్టు సిరీస్‌.. కెప్టెన్‌గా ఆఖరిది కానుందా?

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 14, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rohit.jpg

ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమిండియా 209 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియా రన్నరప్‌కే పరిమితమైంది. అయితే జట్టు ప్రదర్శన కంటే రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌ పనికిరాడని.. వెంటనే అతన్ని తొలగించాలని అభిమానులు సోషల్‌ మీడియాలో డిమాండ్‌ చేశారు.

కాగా బీసీసీఐ మాత్రం రోహిత్‌ శర్మకు అండగా నిలబడినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో వచ్చే నెలలో జరగనున్న టెస్టు, వన్డే, టి20 సిరీస్‌కు బీసీసీఐ సోమవారం షెడ్యూల్‌ ప్రకటించింది.  కాగా డబ్ల్యూటీసీ టైటిల్‌ గెలవడంలో విఫలమైన రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి విండీస్‌తో టెస్టు సిరీస్‌కు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేస్తారని అంతా ఊహించారు.

పీటీఐ సమాచారం మేరకు విండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు రోహిత్‌ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ తర్వాతే రోహిత్‌ కెప్టెన్సీ భవితవ్యం తేలనుంది.

ఇదే విషయమై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ''రోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు రోహితే కెప్టెన్‌గా ఉంటాడు. అయితే ఈ సిరీస్‌లో రోహిత్‌ ప్రదర్శన, కెప్టెన్సీని బోర్డు సూక్ష్మదృష్టితో పరిశీలిస్తుందని.. రోహిత్‌ ఇచ్చే ప్రదర్శనతో అతని కెప్టెన్సీపై గవర్నింగ్‌ బాడీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికైతే టీమిండియా టెస్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ'' అంటూ పేర్కొన్నాడు.

Rohit Sharma likely to captain India for the West Indies Test series. He'll sit with the BCCI later to decide on his future as Test captain. (Reported by PTI). pic.twitter.com/tbs5bGSImv

— Mufaddal Vohra (@mufaddal_vohra) June 13, 2023

కాగా జూలై 12 నుంచి విండీస్‌తో టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. టెస్టులకు, వన్డే సిరీస్‌కు టీమిండియా సీనియర్‌ జట్టుతో ఆడనుండగా.. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు కోహ్లి, రోహిత్‌ సహా మరికొంత మంది సీనియర్లు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇక టి20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా నేతృత్వం వహించే అవకాశం ఉంది.

చదవండి: విభిన్నంగా ఆడి వరల్డ్‌కప్‌ కొట్టబోతున్నాం: రోహిత్‌

లిగసీ కంటిన్యూ చేస్తారనుకున్నాం.. మూకుమ్మడి విఫలం

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
rohit sharma
test captaincy
india vs west indies
test series
BCCI
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

 బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.