Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

విధ్వంసకర శతకం.. కేకేఆర్‌ యాజమాన్యానికి సవాల్‌ విసిరిన రమన్‌దీప్‌ సింగ్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Aug 19, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mlkamc.jpg

కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ రమన్‌దీప్‌ సింగ్‌ బుచ్చిబాబు టోర్నీలో చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో పంజాబ్‌కు ఆడుతున్న అతను.. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని, 101 బంతుల్లో 111 పరుగులు చేసి ఔటయ్యాడు.

రమన్‌దీప్‌ శతక్కొట్టడంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ భారీ స్కోర్‌ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో రమన్‌దీప్‌ వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. పరిమిత ఓవర్ల ఆటగాడిగా ముద్రపడిన రమన్‌దీప్‌.. మల్టీ డే ఫార్మాట్‌లోనూ సత్తా చాటి ఆ ముద్రను చెరిపేసుకున్నాడు.

భారత క్రికెట్‌లో అరుదుగా కనిపించే సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లలో రమన్‌దీప్‌ ఒకడు. పవర్‌ హిట్టింగ్‌కు పేరుగాంచిన ఇతను భారత్‌ తరఫున 2 టీ20లు ఆడాడు. దేశవాలీ క్రికెట్‌లో మెరుపులు కారణంగా రమన్‌దీప్‌కు ఐపీఎల్‌ అవకాశం దక్కింది. ఇతన్ని కేకేఆర్‌ యాజమాన్యం గత సీజన్‌కు ముందు రూ. 4 కోట్లకు రీటైన్‌ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే రమన్‌దీప్‌ యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. బ్యాట్‌తో, బంతితో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఈ విషయంలో రమన్‌దీప్‌ను నిందించడం కంటే మేనేజ్‌మెంటే అతన్ని సరిగ్గా వినియోగించుకోలేదని చెప్పాలి. 

అవకాశం ఇచ్చిన అరకొర మ్యాచ్‌ల్లో లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు పంపింది. బౌలింగ్‌లో అస్సలు వినియోగించుకోలేదు. తాజా ప్రదర్శనతో రమన్‌దీప్‌ కేకేఆర్‌ యాజమాన్యానికి సవాల్‌ విసిరాడు. తన సేవలను సరిగ్గా వినియోగించుకోవాలని పరోక్ష హెచ్చరిక చేశాడు.

ఇదిలా ఉంటే, బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా ఆటగాళ్ల హవా కొనసాగుతుంది. నిన్న ముంబై తరఫున సర్ఫరాజ్‌ ఖాన్‌ సెంచరీతో చెలరేగగా.. ఇవాళ మహారాష్ట్ర తరఫున పృథ్వీ షా, పంజాబ్‌ తరఫున రమన్‌దీప్‌ సింగ్‌ సెంచరీలతో కదంతొక్కారు. 
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
IPL 2026
KKR
Ramandeep Singh
buchi babu cricket tournament
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఐపీఎల్‌లో డ్రింక్స్‌ బాయ్‌.. క‌ట్ చేస్తే! అక్క‌డ కేవ‌లం 25 బంతుల్లోనే

ఐపీఎల్‌లో డ్రింక్స్‌ బాయ్‌.. క‌ట్ చేస్తే! అక్క‌డ కేవ‌లం 25 బంతుల్లోనే

IPL 2027: యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌ రీఎంట్రీ?

IPL 2027: యువరాజ్‌ సింగ్‌ ఐపీఎల్‌ రీఎంట్రీ?

గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేయర్‌కు జాక్‌పాట్‌.. టీమిండియాకు ఎంపిక!

గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేయర్‌కు జాక్‌పాట్‌.. టీమిండియాకు ఎంపిక!

కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభ‌వ్‌!

కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభ‌వ్‌!

120 కోట్ల మంది చూశారు 

120 కోట్ల మంది చూశారు 

బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..!

బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.