Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

లిగసీ కంటిన్యూ చేస్తారనుకున్నాం.. మూకుమ్మడి విఫలం

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 13, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ravrd.jpg

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రూపంలో చేతిదాకా వచ్చిన ఐసీసీ టైటిల్‌ను టీమిండియా చేజార్చుకుంది. ఒకసారి అంటే అనుకోవచ్చు.. కానీ వరుసగా రెండోసారి కూడా రన్నరప్‌గా నిలవడం అభిమానులకు రుచించడం లేదు. ఎందుకంటే పదేళ్లుగా టీమిండియా ఖాతాలో ఒక్క ఐసీసీ మేజర్‌ టైటిల్‌ లేకుండా పోయింది. ఇక క్రికెట్‌లో మిస్టర్‌ డిపెండబుల్‌, ది వాల్‌ అని పేర్లు కలిగిన రాహుల్‌ ద్రవిడ్‌ హెడ్‌కోచ్‌గా వచ్చినప్పటికి పెద్దగా ప్రభావం చూపడం లేదు. కోహ్లి-రవిశాస్త్రి లిగసీని కంటిన్యూ చేయడంలో రోహిత్‌- ద్రవిడ్‌లు విఫలమయ్యారు.

అయితే కోహ్లి- రవిశాస్త్రి కూడా టీమిండియాకు కప్‌లు అందించింది లేదు కానీ వారిద్దరు ఉన్నప్పుడు జట్టులోకి ఎంతోమంది యువ ఆటగాళ్లు వచ్చారు. కానీ రోహిత్‌ హయాంలో అలా జరగడం లేదు. కేవలం అనుభవం ఉన్న ప్లేయర్లకు మాత్రమే అవకాశాలు వస్తున్నాయి తప్పితే కొత్త వాళ్లను ప్రోత్సహిస్తున్నట్లు కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మల పదవులకు ఎసరు పెట్టేలా ఉంది.

సౌరవ్‌ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న హయాంలో టీమిండియా దూకుడు మీద కనిపించేది. కెప్టెన్‌గా గంగూలీ ఖాతాలో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీ మినహా మిగతా టైటిల్స్ లేకపోయినప్పటికి తన అగ్రెసివ్‌నెస్‌తో టీమిండియాకు విదేశాల్లో విజయాలు అందించిన మొదటి కెప్టెన్‌గా పేరు పొందాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంతో పాటు 2003లో సౌతాఫ్రికా గడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియాను ఫైనల్‌ చేర్చాడు. ఆ తర్వాత కోచ్‌ చాపెల్‌తో వివాదం.. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం దాదాను కెప్టెన్సీ కోల్పోయేలా చేసింది. అయితేనేం సౌరవ్‌ గంగూలీ తన మార్క్‌ను సెట్‌ చేసి వెళ్లగా దానిని ధోని సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు.

2007లో జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ధోని సేన విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత ధోని కెప్టెన్సీలో మరింత రాటుదేలిన టీమిండియా 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. ఆ తర్వాత 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గిన టీమిండియా అప్పటినుంచి మరో ఐసీసీ టైటిల్‌ నెగ్గలేదు. అయితే ధోని కెప్టెన్‌గా ఉన్నంతకాలం టీమిండియా సక్సెస్‌ రేట్‌ ఎక్కడా తగ్గలేదు.

ఇక ధోని కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత కోహ్లి- రవిశాస్త్రి లిగసీ ప్రారంభమయింది. వీరి హయాంలో టీమిండియా విదేశాల్లో సిరీస్‌ విజయాలు అందుకోవడం ప్రారంభించింది. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ లాంటి జట్లను వారి సొంతగడ్డపైనే ఓడించింది. అయితే కోహ్లి-రవిశాస్త్రి ఎరాలో టీమిండియా ఒక్క మేజర్‌ టైటిల్‌ సాధించలేదు. వీరి తర్వాత కెప్టెన్‌గా బాధ్యత చేపట్టిన రోహిత్‌.. కోచ్‌గా ద్రవిడ్‌ ఆ లిగసీని కంటిన్యూ చేయడంలో విఫలమయ్యారు.

ధోని కెప్టెన్సీలో 2011లో వన్డే వరల్డ్‌కప్‌ సాధించిన టీమిండియా.. అదే ధోని సారధ్యంలో 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీ నెగ్గింది. అంతే అప్పటినుంచి ఇప్పటిదాకా పదేళ్లపాటు మరో ఐసీసీ టైటిల్‌ నెగ్గలేకపోయింది. అయితే ఘోరంగా ఓడిపోతే పర్లేదు.. కానీ 2013 తర్వాత జరిగిన 2014 టి20 వరల్డ్‌కప్‌లో ఫైనల్లో, 2015 వన్డే వరల్డ్‌కప్‌, 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌ల్లో,  2016 టి20 వరల్డ్‌కప్‌లో మళ్లీ సెమీస్‌లో, 2017 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీలో ఫైనల్లో, 2022 టి20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఇంటిబాట పట్టింది. ఇక 2021, 2023లో జరిగిన డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్‌లోనూ ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అంటే దాదాపు ఎనిమిదిసార్లు కప్‌ కొట్టే అవకాశాన్ని చేజార్చుకున్నట్లే.

చదవండి: విభిన్నంగా ఆడి వరల్డ్‌కప్‌ కొట్టబోతున్నాం: రోహిత్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
team india
rahul dravid
rohit sharma
BCCI
WTC Final 2021-2023
cricket news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.