Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

PKL 10: ‘ప్లే ఆఫ్స్‌’ చేరిన పుణేరి పల్టన్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 6, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pkl.jpg

PKL 10- న్యూఢిల్లీ:  ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణేరి పల్టన్‌ జట్టు ‘ప్లే ఆఫ్స్‌’ దశకు అర్హత సాధించింది. సోమవారం పుణేరి పల్టన్, దబంగ్‌ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌ ‘టై’గా ముగిసింది. ఇరు జట్లూ 30–30 పాయింట్ల స్కోరుతో సమంగా నిలిచాయి. పుణేరి తరఫున అస్లామ్‌ ముస్తఫా 10 పాయింట్లు స్కోరు చేయగా... దబంగ్‌ కెప్టెన్‌ అషు మలిక్‌ 8 పాయింట్లు నమోదు చేశాడు.

ఈ మ్యాచ్‌ అనంతరం 17 మ్యాచ్‌ల ద్వారా మొత్తం 71 పాయింట్లు సాధించిన పుణేరి ‘ప్లే ఆఫ్స్‌’కు చేరింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 36–33 పాయింట్ల తేడాతో పింక్‌ పాంథర్స్‌పై విజయం సాధించింది. పట్నా తరఫున కెప్టెన్‌ సచిన్, సుధాకర్‌ చెరో 10 పాయింట్లతో చెలరేగగా జైపూర్‌ ఆటగాళ్లలో అర్జున్‌ దేశ్వాల్‌ (12 పాయింట్లు) రాణించాడు. 

ఇదిలా ఉంటే.. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.  ఈ సీజన్‌లో పాంథర్స్‌ తర్వాత టాప్‌-4కు చేరుకున్న రెండో జట్టుగా పుణేరి పల్టన్‌ నిలిచింది. అయితే, తెలుగు టైటాన్స్‌ మాత్రం ఈసారి కూడా కనీస ప్రదర్శన కనబరచలేక ఇప్పటికే పదహారు మ్యాచ్‌లలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.

చదవండి: Ind vs Eng: హైడ్రామా.. అలా నాటౌట్‌.. ఇలా కూడా నాటౌటేనా?.. రోహిత్‌ సీరియస్‌

Admin's next task: Adding 𝐐 in the #PKLSeason10 Points Table graphic 😉@PuneriPaltan 🧡 join defending champions Jaipur Pink Panthers in confirming a #PKLPlayoffs spot 🔥#ProKabaddi #ProKabaddiLeague #PKL #HarSaansMeinKabaddi #PuneriPaltan pic.twitter.com/gBCs3zGJ6s

— ProKabaddi (@ProKabaddi) February 5, 2024

సహజ సంచలన విజయం

ముంబై: తెలుగమ్మాయి సహజ యమలపల్లి ముంబై ఓపెన్‌ (డబ్ల్యూటీఏ–125) టెన్నిస్‌ టోర్నీలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి రౌండ్‌లో సహజ 6–4, 1–6, 6–4 స్కోరుతో వరల్డ్‌ నంబర్‌ 92, టాప్‌ సీడ్‌ కేలా డే (అమెరికా)ను ఓడించింది. మ్యాచ్‌లో 2 ఏస్‌లు కొట్టిన సహజ 4 డబుల్‌ఫాల్ట్‌లు చేసింది. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Pro Kabaddi League
puneri paltan
dabang delhi
patna Pirates
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

PKL 12: విజేతకు ప్రైజ్‌ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే

PKL 12: విజేతకు ప్రైజ్‌ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే

దబంగ్‌ ధమాకా

దబంగ్‌ ధమాకా

పీకేఎల్‌-2025 విజేతగా దబంగ్‌ ఢిల్లీ

పీకేఎల్‌-2025 విజేతగా దబంగ్‌ ఢిల్లీ

దబంగ్‌ ఢిల్లీ x పుణేరి పల్టన్‌... నేడు ప్రొ కబడ్డీ లీగ్‌ ఫైనల్‌

దబంగ్‌ ఢిల్లీ x పుణేరి పల్టన్‌... నేడు ప్రొ కబడ్డీ లీగ్‌ ఫైనల్‌

క్వాలిఫయర్‌–2లో తెలుగు టైటాన్స్‌ పరాజయం... ఫైనల్లో పుణేరి పల్టన్‌

క్వాలిఫయర్‌–2లో తెలుగు టైటాన్స్‌ పరాజయం... ఫైనల్లో పుణేరి పల్టన్‌

బాధపడొద్దు సార్‌.. ఈసారి కప్ తెలుగు టైటాన్స్‌దే!

బాధపడొద్దు సార్‌.. ఈసారి కప్ తెలుగు టైటాన్స్‌దే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.