Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Prithvi Shaw: భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షా

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
prithvi.jpg

మహారాష్ట్ర బ్యాటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw) అద్బుత శతకంతో మెరిశాడు. 140 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ముంబైతో వార్మప్‌ మ్యాచ్‌ (రెడ్‌బాల్‌) సందర్భంగా పృథ్వీ ఈ మేరకు రాణించాడు.

కాగా ముంబై తరఫున దేశీ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో సారథిగా భారత్‌కు ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఫిట్‌నెస్‌లేమి, క్రమశిక్షణారాహిత్యం, ఫామ్‌లేమి కారణంగా జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు.

ముంబైని వీడి మహారాష్ట్రకు
ఇక గతేడాది ముంబై రంజీ జట్టు (Ranji Team)లోనూ పృథ్వీకి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈ నేపథ్యంలో 2025-26 సీజన్‌లో మహారాష్ట్రకు ఆడేందుకు.. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ ముంబై (Mumbai Cricket Team) జట్టును వీడాడు. ఇక త్వరలోనే రంజీ ట్రోఫీ తాజా సీజన్‌ మొదలుకానున్న నేపథ్యంలో మహారాష్ట్ర- ముంబై జట్లు అక్టోబరు 7-9 మధ్య ఎంసీఏ స్టేడియంలో వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతున్నాయి.

భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షా
ఈ క్రమంలో మంగళవారం నాటి తొలిరోజు ఆట సందర్భంగా పృథ్వీ షా సెంచరీ సాధించాడు. ముంబై రంజీ జట్టు కొత్త కెప్టెన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి వంద పరుగులు పూర్తి చేసుకున్న పృథ్వీ.. మొత్తంగా 181 పరుగులు సాధించి అవుటయ్యాడు. అర్షిన్‌ కులకర్ణితో కలిసి 305 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి.. షామ్స్‌ ములానీ బౌలింగ్‌లో పృథ్వీ షా నిష్క్రమించాడు.

కాగా 25 ఏళ్ల పృథ్వీ షా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఇప్పటికి 58 మ్యాచ్‌లు ఆడి సగటు 46.02తో 4556 పరుగులు సాధించాడు. ఇందులో 13 శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 379. ఇదిలా ఉంటే.. అక్టోబరు 15న కేరళతో మ్యాచ్‌ సందర్భంగా మహారాష్ట్ర జట్టు తాజా రంజీ ఎడిషన్‌లో తమ ప్రయాణం ఆరంభించనుంది. తదుపరి సౌరాష్ట్ర, కర్ణాటక, పంజాబ్‌, గోవా, మధ్యప్రదేశ్‌ జట్లతో మహారాష్ట్ర టీమ్‌ తలపడనుంది.

మహారాష్ట్ర రంజీ జట్టు
పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణి, సిద్ధేష్ వీర్, రుతురాజ్ గైక్వాడ్, అంకిత్ బవానే (కెప్టెన్‌), సౌరభ్ నవలే (వికెట్‌ కీపర్‌), జలజ్ సక్సేనా, విక్కీ ఓస్త్వాల్, రామకృష్ణ ఘోష్, ముఖేష్ చౌదరి, ప్రదీప్ ధాడే, హితేష్ వాలుంజ్, మందార్ భండారి (వికెట్‌ కీపర్‌), హర్షల్‌ కేట్‌, సిద్ధార్థ్‌ మాత్రే, రాజ్‌వర్ధన్‌ హంగర్గేకర్‌, రజ్‌నీశ్‌ గుర్బానీ.

ముంబై రంజీ జట్టు
శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్‌), ముషీర్ ఖాన్, అఖిల్ హెర్వాడ్కర్, సువేద్ పార్కర్, సిద్ధేష్ లాడ్, శివమ్ దూబే, ఆకాష్ ఆనంద్, హార్దిక్ తమోర్, షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, హిమాన్షు సింగ్, తుషార్ దేశ్‌పాండే, ఇర్ఫాన్ ఉమైర్, సిల్వెస్టర్ డిసౌజా, రాయిస్టన్ డయాస్.

చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Prithvi Shaw
Maharashtra
Mumbai Cricket Team
Century
Ranji Trophy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

అసలు లెక్క ఇదే.. మహారాష్ట్రలో బీజేపీ బిగ్‌ గేమ్‌!

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

మహారాష్ట్రలో భారీ వర్షాలు.. ముంచెత్తిన వరద (ఫొటోలు)

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

రైలు బోగీనే హనీమూన్‌ సూట్‌!.. వైరల్‌ వీడియోపై విమర్శలు

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

వర్షపు నీటిలో పరీక్షల ప్రశ్నపత్రాలు

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

ఆలస్యంగా వచ్చి.. అంతకంతకూ పెరిగి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.