Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ప్లీజ్‌.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్‌ మాజీ క్రికెటర్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 11, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Former-Pakistan_0.jpg.webp

పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు ప్ర‌స్తుతం గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంది. గ‌తేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాక్ జ‌ట్టు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం ప‌ట్టిన పాక్‌.. ఆ త‌ర్వాత టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ అదే తీరును క‌న‌బ‌రిచింది.

ఆఖ‌రికి బంగ్లాదేశ్ చేతిలో కూడా టెస్టు సిరీస్‌ను కోల్పోయి ఘోర ప‌రాభావాన్ని మూట‌క‌ట్టుకుంది. ఇప్పుడు ముల్తాన్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో కూడా పాక్ ఓట‌మి అంచున నిలిచింది.

 రెండో ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పాక్‌ కష్టాల్లో పడింది. ఇంకా పాక్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 115 పరుగుల వెనకబడింది. ఆఖరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. తొలి సెషన్‌లో పాక్‌ ఏమైనా మరో రెండు వికెట్లు కోల్పోతే ఓటమి ఖాయమవ్వక తప్పదు.

ఈ క్ర‌మంలో త‌మ జ‌ట్టుపై పాక్ మాజీ ఆట‌గాడు బాసిత్ అలీ విమ‌ర్శ‌లు వ‌ర్షం కురిపించాడు. ఇప్ప‌టికైనా టీమిండియాను చూసి నేర్చుకోండి అంటూ పాకిస్తాన్ జట్టు మేనేజ్‌మెంట్‌కు చుర‌క‌లు అంటించాడు. 

"ఏ జ‌ట్టు అయినా విజ‌య ప‌థంలో ముందుకు వెళ్లాలంటే స‌రైన ప్లానింగ్‌, ఆలోచన విధానం చాలా ముఖ్యం. కానీ ఆ రెండు విష‌యాలే  పాకిస్తాన్ క్రికెట్‌లో లేవు. దయచేసి భార‌త్‌ను చూసి నేర్చుకోండి. వారి ద్వితీయ శ్రేణి జ‌ట్టుతో కూడా అద్బుతాలు చేస్తున్నారు. 

శుభమన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతి ఇచ్చారు. అయిన‌ప్ప‌ట‌కి మ‌రో సిరీస్‌ను భార‌త్ సొంతం చేసుకుంది. అదే పాక్ జ‌ట్టుకు మాత్రం అంద‌రు సీనియ‌ర్ ఆట‌గాళ్లు అందుబాటులో ఉంటారు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా గెల‌వ‌రు. పాక్ జ‌ట్టు మెనెజ్‌మెంట్ ఆలోచన విధానంలో మార్పు రావాలి. యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశ‌మివ్వాలి.

ప్ర‌స్తుతం బార‌త జ‌ట్టు మెన్‌జ్‌మెంట్ అదే ప‌నిచేస్తుంది. బంగ్లాదేశ్‌తో జ‌రిగిన రెండో టీ20లో యువ ఆట‌గాళ్లు నితీష్ కుమార్‌, రింకూ సింగ్ అద‌ర‌గొట్టారు. నితీష్ కొట్టి సిక్స‌ర్ల గురించి ఎంత చెప్పుకున్న త‌క్కువే. ప‌వ‌ర్ ఫుల్ షాట్లు ఆడాడు. మ‌రోవైపు రింకూ మైఖ‌ల్ బెవాన్‌లా చెల‌రేగాడు. 

అయితే వీరిద్దరి విధ్వ‌సంక‌ర ఇన్నింగ్స్‌ల వెన‌క హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గంభీర్ అంద‌రికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తాడు. ఒక‌వేళ ఆట‌గాళ్లు విఫ‌ల‌మైనా కూడా స‌పోర్ట్‌గా ఉంటాడు. అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌ను తాయారు చేసే ప‌నిలో గంభీర్ ఉన్నాడు. అందుకు ఊద‌హర‌ణే నితీష్" అని త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో అలీ పేర్కొన్నాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
India vs Bangladesh
basit
Pakistan Cricket Team
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ నిష్క్ర‌మ‌ణ‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ నిష్క్ర‌మ‌ణ‌

టీమిండియాతో మ్యాచ్‌.. పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

టీమిండియాతో మ్యాచ్‌.. పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

పాకిస్తాన్‌ కంటే ప్రమాదకరమా? అని అడిగాను: బంగ్లా కెప్టెన్‌

పాకిస్తాన్‌ కంటే ప్రమాదకరమా? అని అడిగాను: బంగ్లా కెప్టెన్‌

ఆసియా కప్‌ 2026 విజేతగా భారత్‌

ఆసియా కప్‌ 2026 విజేతగా భారత్‌

ఆసియా కప్‌ ఫైనల్‌.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన టీమిండియా

ఆసియా కప్‌ ఫైనల్‌.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన టీమిండియా

సిగ్గులేకుండా అబద్ధాలు.. నష్టపోయింది మేమే: బంగ్లాదేశ్‌ కోచ్‌ ఫైర్‌

సిగ్గులేకుండా అబద్ధాలు.. నష్టపోయింది మేమే: బంగ్లాదేశ్‌ కోచ్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.