Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

PKL: ఎట్టకేలకు బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్‌.. ఉత్కంఠ పోరులో విజయం

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 23, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
telugutitans.jpg

Pro Kabaddi League 2023: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శుక్రవారం జరిగిన తమ ఆరో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 37–36తో హరియాణా స్టీలర్స్‌ జట్టుపై నెగ్గింది. టైటాన్స్‌ తరఫున కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ అత్యధికంగా 10 పాయింట్లు, అజిత్‌ పవార్‌ 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 46–33తో తమిళ్‌ తలైవాస్‌ను ఓడించింది.  

When you play for the Steelers, you always 𝐒𝐓𝐄𝐀𝐋 points 😉🔥#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #HSvTT #HaryanaSteelers #TeluguTitans pic.twitter.com/Es9C6C7ZYx

— ProKabaddi (@ProKabaddi) December 22, 2023

టాప్‌లో పుణెరి పల్టన్‌.. టైటాన్స్‌ చివర

ఇక పీకేఎల్‌-2023 సీజన్‌లో ఇప్పటి వరకు పుణెరి పల్టన్‌ ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు గెలిచి 26 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు... బెంగాల్‌ వారియర్స్‌ ఆరింట మూడు(21 పాయింట్లు), హరియాణా స్టీలర్స్‌ ఆరింట నాలుగు(21 పాయింట్లు), జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ ఆరింట మూడు (20 పాయింట్లు) గెలిచి టాప్‌-4లో స్థానం సంపాదించాయి. మరోవైపు.. తెలుగు టైటాన్స్‌ ఆరింట ఐదు ఓడగా.. తాజా విజయంతో ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే, ఇప్పటికీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలోనే ఉంది. 

చదవండి: విండీస్‌దే టి20 సిరీస్‌ 

తరూబా (ట్రినిడాడ్‌): సొంతగడ్డపై వెస్టిండీస్‌ జట్టు వన్డే, టి20ల్లో ఇంగ్లండ్‌పై పైచేయి సాధించింది. ఇంతకుముందే వన్డే సిరీస్‌ను గెలుచున్న విండీస్‌ ఇప్పుడు టి20 సిరీస్‌నూ 3–2తో తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన చివరిదైన ఐదో టి20 మ్యాచ్‌లో రోవ్‌మన్‌ పావెల్‌ కెప్టెన్సీలోని వెస్టిండీస్‌ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.

ముందుగా ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఫిల్‌ సాల్ట్‌ (22 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గుడకేశ్‌ మోతీ (3/24) ఇంగ్లండ్‌ను కట్టడి చేశాడు. అనంతరం విండీస్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 133 పరుగులు సాధించింది. షై హోప్‌ (43 బంతుల్లో 43 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Pro Kabaddi League
Telugu Titans
Haryana Steelers
patna Pirates
Tamil Talaivas
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

PKL 12: విజేతకు ప్రైజ్‌ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే

PKL 12: విజేతకు ప్రైజ్‌ మనీ ఎంతంటే?.. అవార్డుల జాబితా ఇదే

దబంగ్‌ ధమాకా

దబంగ్‌ ధమాకా

దబంగ్‌ ఢిల్లీ x పుణేరి పల్టన్‌... నేడు ప్రొ కబడ్డీ లీగ్‌ ఫైనల్‌

దబంగ్‌ ఢిల్లీ x పుణేరి పల్టన్‌... నేడు ప్రొ కబడ్డీ లీగ్‌ ఫైనల్‌

క్వాలిఫయర్‌–2లో తెలుగు టైటాన్స్‌ పరాజయం... ఫైనల్లో పుణేరి పల్టన్‌

క్వాలిఫయర్‌–2లో తెలుగు టైటాన్స్‌ పరాజయం... ఫైనల్లో పుణేరి పల్టన్‌

డూ ఆర్ డై రైడ్‌.. కట్ చేస్తే! తెలుగు టైటాన్స్ రైడర్ సంచ‌ల‌నం

డూ ఆర్ డై రైడ్‌.. కట్ చేస్తే! తెలుగు టైటాన్స్ రైడర్ సంచ‌ల‌నం

బాధపడొద్దు సార్‌.. ఈసారి కప్ తెలుగు టైటాన్స్‌దే!

బాధపడొద్దు సార్‌.. ఈసారి కప్ తెలుగు టైటాన్స్‌దే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.