Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌ మెంటార్‌గా టీమిండియా మాజీ ప్లేయర్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 22, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
h_0.jpg

ఐపీఎల్‌ 2025 ఎడిషన్‌ కోసం గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటింగ్‌ మెంటార్‌గా టీమిండియా మాజీ ప్లేయర్‌ పార్థివ్‌ పటేల్‌ ఎంపికైనట్లు తెలుస్తుంది. దేశవాలీ క్రికెట్‌లో గుజరాత్‌కే ప్రాతినిథ్యం వహించిన పార్థివ్‌ తన సొంత జట్టుతో మరోసారి జత కట్టనున్నాడని సమాచారం. పార్థివ్‌.. గ్యారీ కిర్‌స్టన్‌ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. 

కిర్‌స్టన్‌ పాకిస్తాన్‌ వైట్‌ బాల్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ఈ ఎంపిక జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం గుజరాత్‌ హెడ్‌ కోచ్‌గా ఆశిష్‌ నెహ్రా వ్యవహరిస్తున్నాడు. ఆ జట్టుకు సారధిగా శుభ్‌మన్‌ గిల్‌ ఉన్నాడు. ఫ్రాంచైజీ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా విక్రమ్‌ సోలంకి పని చేస్తున్నాడు.

కాగా, పార్థివ్‌ పటేల్‌ గతంలో ముంబై ఇండియన్స్‌ టాలెంట్‌ స్కౌట్‌లో సభ్యుడిగా పని చేశాడు. దేశవాలీ క్రికెట్‌ నుంచి యువ ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో పార్థివ్‌ కీలకంగా వ్యవహరించేవాడు. పార్థివ్‌ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించకముందు ముంబై ఇండియన్స్‌లో సభ్యుడిగా ఉన్నాడు. పార్థివ్‌ జట్టులో ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్‌ 2020 ఎడిషన్‌ టైటిల్‌ నెగ్గింది.

గుజరాత్‌ టైటాన్స్‌ 2022 ఎడిషన్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. నెహ్రా ఆథ్వర్యంలో, హార్దిక్‌ నేతృత్వంలో ఆ జట్టు తొలి ఎడిషన్‌లోనే విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్‌లో గుజరాత్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అనంతరం 2024 ఎడిషన్‌లో గిల్‌ సారథ్యంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

39 ఏళ్ల పార్థివ్‌ పటేల్‌ 2002-2018 మధ్యలో టీమిండియా తరఫున 25 టెస్ట్‌లు, 38 వన్డేలు, 2 టీ20లు ఆడి 1700 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అయిన పార్థివ్‌ టెస్ట్‌ల్లో 73, వన్డేల్లో 41, టీ20ల్లో ఒక్కరిని ఔట్‌ చేయడంలో భాగమయ్యాడు. 2008-2020 వరకు ఐపీఎల్‌ ఆడిన పార్థివ్‌ 139 మ్యాచ్‌ల్లో 2848 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో పార్థివ్‌ 95 మంది ఔట్‌ చేయడంలో భాగమయ్యాడు. 

చదవండి: రిటైర్మెంట్‌ నిర్ణయం వెనక్కు తీసుకునేందుకు రెడీ: వార్నర్‌
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2025
Gujarat Titans
Parthiv Patel
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేయర్‌కు జాక్‌పాట్‌.. టీమిండియాకు ఎంపిక!

గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేయర్‌కు జాక్‌పాట్‌.. టీమిండియాకు ఎంపిక!

ఐపీఎల్‌ 2026లో అత్యంత ప్రమాదకర పేస్‌ దళం ఏది..?

ఐపీఎల్‌ 2026లో అత్యంత ప్రమాదకర పేస్‌ దళం ఏది..?

ఆ విషయంలో గిల్‌ తోపు.. రబాడ తక్కువేం కాదు!

ఆ విషయంలో గిల్‌ తోపు.. రబాడ తక్కువేం కాదు!

GT ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు..

GT ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు..

ఫైనల్లో ఓటమి అనంతరం గిల్‌ విశ్లేషణ

ఫైనల్లో ఓటమి అనంతరం గిల్‌ విశ్లేషణ

గుజరాత్‌ టైటాన్స్‌కు తప్పిన పెను ప్రమాదం

గుజరాత్‌ టైటాన్స్‌కు తప్పిన పెను ప్రమాదం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.