Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఐపీఎల్‌కు పోటీగా రేపటి నుండి (ఏప్రిల్‌ 11) పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ప్రారంభం

Sports Sakshi User Sakshi Sakshi Time Apr 10, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ipl_0.jpg

ఐపీఎల్‌కు పోటీగా రేపటి నుండి (ఏప్రిల్‌ 11) పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి పీఎస్‌ఎల్‌ ఐపీఎల్‌తో పోటీపడుతూ ఒకే సమయంలో లీగ్‌ను నిర్వహిస్తుంది. ఐపీఎల్‌, పీఎస్‌ఎల్‌ సమాంతరం‍గా జరుగనుం‍డటంతో ఈసారి పాక్‌ అభిమానులు కూడా పీఎస్‌ఎల్‌పై ఆసక్తి చూపడం లేదు.

ఐపీఎల్‌ 2025లో ప్రతి మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుండటంతో పాక్‌ ఫ్యాన్స్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఐపీఎల్‌తో తేదీలను క్లాష్‌ చేసుకుని పీఎస్‌ఎల్‌ ఇబ్బందులను కొని తెచ్చుకుంది. సాధారణంగా ఈ లీగ్‌ ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగుతుంది. అలాంటిది అంతర్జాతీయ షెడ్యూల్‌ను కారణంగా చూపుతూ పాక్‌ క్రికెట్‌ బోర్డు పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌ జరిగే ఏప్రిల్‌, మే నెలలకు మార్చింది.

పైకి చెప్పనప్పటికీ పీసీబీ ఐపీఎల్‌తో పోటీపడాలనే పీఎస్‌ఎల్‌ను ఏప్రిల్‌, మే నెలలకు మార్చింది. తీరా చూస్తే స్వదేశంలోనే ఆదరణ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంది. డేవిడ్‌ వార్నర్‌ లాంటి వెటరన్‌ ఆటగాళ్లు మినహా విదేశీ స్టార్లంతా ఐపీఎల్‌లోనే ఉండటంతో ఈసారి పీఎస్‌ఎల్‌ కళావిహీనంగా మారింది. అదే ఐపీఎల్‌తో పోటీపడకపోయుంటే కొందరైనా విదేశీ స్టార్లు పీఎస్‌ఎల్‌లో ఆడేవారు. ఐపీఎల్‌తో పోటీ పడి పీసీబీ చేజేతులా సొంత లీగ్‌ను నాశనం చేసుకుంది.  

ఈ సారి లీగ్‌కు ప్రజాదరణ లేకపోవడంతో ఆటగాళ్లే రంగలోకి దిగి అభిమానులను తమవైపు మళ్లించుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీ మంచి మాటలు చెబుతూ సొంత అభిమానులను ఐపీఎల్‌ పైనుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు. మంచి క్రికెట్‌ ఆడి వినోదాన్ని పంచితే జనాలు ఐపీఎల్‌ను వదిలి పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ను (పీఎస్‌ఎల్‌) చూస్తారని హసన్‌ అన్నాడు.

ఎవరూ ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐపీఎల్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్‌కు లభించిన ప్రజాదరణ చూసి పాక్‌ సహా చాలా దేశాలు సొంత లీగ్‌ను ప్రారంభించి ఆశించినంత సక్సెస్‌ను సాధించలేకపోయాయి.

పీఎస్‌ఎల్‌-2025 విషయానికొస్తే.. రేపు జరుగబోయే లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, లాహోర్‌ ఖలందర్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో హసన్‌ అలీ కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2016లో మొదలైన పీఎస్‌ఎల్‌ గతేడాది వరకు అడపాదడపా ఆదరణతో సాగింది. అయితే ఈ సీజన్‌లో ఐపీఎల్‌తో పోటీ పెట్టుకోవడంతో ఉన్న కాస్త ప్రజాదరణ కూడా కోల్నోయే ప్రమాదాన్ని తెచ్చుకుంది.

పాక్‌ జాతీయ జట్టు విషయానికొస్తే.. గత రెండేళ్లలో అదఃపాతాళానికి పడిపోయిన ఈ జట్టు ఇటీవలికాలంలో మరింత పతనమైంది. స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ హోదాలో బరిలోకి దిగి ఒక్క విజయం కూడా లేకుండా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. ఆతర్వాత న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లి అక్కడ కూడా ఘోర పరాభవాలను ఎదుర్కొంది. ఆ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయిన పాక్‌ జట్టు.. ఆతర్వాత జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో క్లీన్‌ స్వీప్‌ అయ్యింది.

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Pakistan Super League
Indian Premier League
IPL
PSL
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

అందరివాడు కేన్‌ మామా...

అందరివాడు కేన్‌ మామా...

ఐపీఎల్‌పై దావూద్‌ కన్ను పడింది!

ఐపీఎల్‌పై దావూద్‌ కన్ను పడింది!

పాటిదార్ ను తొక్కేస్తున్న కోహ్లి

పాటిదార్ ను తొక్కేస్తున్న కోహ్లి

కెప్టెన్ గా పాటిదార్ ఈ టీం చూస్తే ప్రత్యర్ధులు వణకాల్సిందే

కెప్టెన్ గా పాటిదార్ ఈ టీం చూస్తే ప్రత్యర్ధులు వణకాల్సిందే

నన్నే టార్గెట్‌ ఎందుకు?.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

నన్నే టార్గెట్‌ ఎందుకు?.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.