Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

అతడంటే వణుకు.. టీమిండియా కూడా భయపడేది: భారత మాజీ క్రికెటర్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Aug 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ind.jpg

టెస్టు క్రికెట్‌ దిగ్గజాల్లో వెస్టిండీస్‌ స్టార్‌ బ్రియాన్‌ లారా (Biran Lara)కు ప్రత్యేక స్థానం ఉంది. షాట్‌ సెలక్షన్‌ విషయంలో దూకుడుగా ఉండే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. చక్కటి ఫుట్‌వర్క్‌తో ఆడుతూ బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. కవర్‌ డ్రైవ్‌లు, పుల్‌షాట్లు ఆడటంలో అతడు దిట్ట.

స్లెడ్జ్‌ చేయాలంటే వణుకు
అన్నింటికీ మించి బ్యాటింగ్‌ చేస్తున్నపుడు.. ఎలాంటి పరిస్థితులు ఎదురైననా లారా ఆత్మవిశ్వాసంతో ఉండటం.. ప్రత్యర్థి జట్టు బౌలర్లను మరింత భయపట్టేది. అందుకే అతడిని స్లెడ్జ్‌ చేయాలంటే వాళ్లు వణికిపోయేవారు. అనవసరంగా లారా జోలికి వెళ్తే మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. తమ పనిని పూర్తి చేసుకుని వెళ్లేవారు.


టీమిండియాకూ అదే భయం.. ముందే చెప్పారు
టీమిండియా కూడా లారాను స్లెడ్జ్‌ చేసే విషయంలో భయపడేదట. భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘స్లెడ్జింగ్‌ గురించి ముందుగానే ఎలాంటి ప్రణాళికలను మేము సిద్ధం చేసుకునేవాళ్లం కాదు.

అయితే, లారాను మాత్రం అస్సలు స్లెడ్జ్‌ చేయొద్దని మాత్రం నిర్ణయించుకున్న సంఘటన నాకు గుర్తుంది. అతడితో పెట్టుకోవద్దని ముందే డిసైడ్‌ అయ్యేవాళ్లం. టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనలకు వెళ్లినపుడు లారాకు అంతటి ప్రాముఖ్యం ఉండేది.

అతడు బ్యాటింగ్‌ చేస్తున్నపుడు ఒక్క మాట కూడా అనవద్దని టీమిండియా సమావేశంలో నిర్ణయించారు. తనకు తానుగా అవుటయ్యేంత వరకు వేచిచూడాలని చెప్పేవారు. ఒకవేళ అతడిని మాటలతో రెచ్చగొడితే.. మనమే తిరిగి మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు’’ అంటూ ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు.

చెక్కు చెదరని ప్రపంచ రికార్డు
కాగా అద్భుతమైన టెక్నిక్‌తో, అగ్రెసివ్‌ షాట్లతో అలరించే లారా.. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (400 నాటౌట్‌) సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.  

ఇక1990- 2006 వరకు వెస్టిండీస్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన 56 ఏళ్ల లారా.. 131 టెస్టుల్లో 11953 పరుగులు సాధించాడు. ఇందులో 34 శతకాలు, తొమ్మిది డబుల్‌ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా.. 299 వన్డేలు ఆడిన లారా.. 19 సెంచరీలు, 63 హాఫ్‌ సెంచరీల సాయంతో 10405 పరుగులు సాధించాడు.

చదవండి:   నిన్ను ఇలా చూడలేకపోతున్నాం భయ్యా!.. విరాట్‌ కోహ్లి ఫొటో వైరల్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
india vs west indies
test series
brian lara
Aakash Chopra
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.