Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

‘అరంగేట్ర’ జట్టును పంపినందుకు సౌతాఫ్రికాకు తగిన శాస్తి!

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 7, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Kane-Williamson-bats.jpg

New Zealand vs South Africa, 1st Test : సౌతాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. అనుభలేమి ప్రొటిస్‌ జట్టును 281 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. తద్వారా సౌతాఫ్రికాపై రెండో అతి పెద్ద విజయం అందుకుంది. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్రకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024తో బిజీ కావడంతో నీల్‌ బ్రాండ్‌ సారథ్యంలో.. పెద్దగా అనుభవంలేని ప్రొటిస్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఐదుగురు మినహా కెప్టెన్‌ బ్రాండ్‌ సహా అంతా అరంగేట్ర ప్లేయర్లే కావడం విశేషం.

రచిన్‌ డబుల్‌ సెంచరీ

ఈ క్రమంలో మౌంట్‌ మౌంగనుయ్‌ వేదికగా కివీస్‌తో ఆదివారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన.. సౌతాఫ్రికా తొలుత బౌలింగ్‌ చేసింది. కెప్టెన్‌ విలియమ్సన్‌(118) సెంచరీతో రాణించగా.. రచిన్‌ రవీంద్ర డబుల్‌ సెంచరీ(240)తో చెలరేగాడు.

వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోరు చేసి.. ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన సౌతాఫ్రికా 162 పరుగులకే కుప్పకూలింది. ప్రొటిస్‌ బ్యాటర్లలో కీగన్‌ పీటర్సన్‌(45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. కివీస్‌ బౌలర్లలో హెన్రీ (3/31), సాంట్నర్‌ (3/34), జేమీసన్‌ (2/35), రచిన్‌ రవీంద్ర (2/16) రాణించారు.

విలియమ్సన్‌ వరుస శతకాలతో

ఈ నేపథ్యంలో 349 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన కివీస్‌ జట్టు.. 179-4 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఇక కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (109; 12 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించడం విశేషం. తద్వారా ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన ఐదో న్యూజిలాండ్‌ క్రికెటర్‌గా విలియమ్సన్‌ గుర్తింపు పొందాడు. 

సౌతాఫ్రికా చిత్తు

ఈ మేరకు బుధవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 528 పరుగుల ఆధిక్యం సాధించి.. సౌతాఫ్రికా ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో గురువారం నాటి ఆటలో 247 పరుగులకే ఆలౌట్‌ అయిన సౌతాఫ్రికా టార్గెట్‌ పూర్తి చేయలేక భారీ ఓటమిని మూటగట్టుకుంది. 

కివీస్‌ బౌలర్లలో కైలీ జెమీషన్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్‌ సాంట్నర్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్‌ సౌథీ, మ్యాట్‌ హెన్రీ, గ్లెన్‌ ఫిలిప్స్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది. ఇక సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 13 నుంచి రెండో మ్యాచ్‌ ఆరంభం కానుంది.

న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన ప్రొటిస్‌ ఆటగాళ్లు:

1.ఎడ్‌వర్డ్‌ మూరే(ఓపెనర్‌)

2.నీల్‌ బ్రాండ్‌(ఓపెనర్‌, కెప్టెన్‌)

3.వాన్‌ టాండర్‌(వన్‌డౌన్‌ బ్యాటర్‌)

4.రువాన్‌ డి స్వార్డ్‌(బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌)

5.క్లైడ్‌ ఫార్చూన్‌(వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌)

6. షోపో మొరేకి(పేస్‌ బౌలర్‌).

చదవండి: అరిచీ.. అరిచీ.. నా గొంతు పోయింది: రోహిత్‌ శర్మ వ్యాఖ్యలు వైరల్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
New Zealand vs South Africa
Kane Williamson
Rachin Ravindra
test series
Kyle Jamieson
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శ్రీలంకకు భారీ షాక్‌!

శ్రీలంకకు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

హెన్రీల చేతిలో ఇంగ్లండ్‌కు చావుదెబ్బ.. కివీస్‌కు భారీ ఆధిక్యం

కాన్వేకు ప్రమోషన్‌.. కివీస్‌ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే!

కాన్వేకు ప్రమోషన్‌.. కివీస్‌ ఆటగాళ్ల కాంట్రాక్టు జాబితా ఇదే!

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ఇద్దరి అరంగేట్రం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.