Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

బుమ్రా కాదు! బాబర్‌కు చుక్కలు చూపించగల భారత బౌలర్‌ అతడే!

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 1, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
babar-azam_0.jpg

Asia Cup 2023 India Vs Pakistan: ‘మహ్మద్‌ షమీ అద్భుతమైన బౌలర్‌. సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రా గైర్హాజరీలో జట్టుకు ప్రధాన బలంగా నిలిచాడు. అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్‌లోనూ అతడి రికార్డు గొప్పగా ఉంది.  అత్యంత ప్రతిభావంతులైన బౌలర్లలో షమీ కూడా ఒకడు’’ అని టీమిండియా మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ కైఫ్‌ అన్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో షమీ ప్రభావం చూపగలడని పేర్కొన్నాడు. 

ఆసియా కప్‌-2023లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్‌ మధ్య శనివారం (సెప్టెంబరు 2) మ్యాచ్‌ జరుగనుంది. శ్రీలంకలోని క్యాండీలో గల పల్లెకెలె ఇందుకు వేదిక. దాయాదుల పోరు అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే.

బాబర్‌కు షమీ చుక్కలు చూపిస్తాడు

ఈ నేపథ్యంలో గత రికార్డులననుసరించి ఈసారి కూడా టీమిండియాదే పైచేయి అని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మహ్మద్‌ కైఫ్‌ పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను ఇబ్బంది పెట్టగల టీమిండియా బౌలర్‌పై తన అంచనా తెలియజేశాడు. వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో బాబర్‌కు చుక్కలు చూపించడం తథ్యమని పేర్కొన్నాడు.



మహ్మద్‌ షమీ

ప్రస్తుతం షమీ మంచి ఫామ్‌లో ఉన్నాడని.. కచ్చితంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రాణిస్తాడని జోస్యం చెప్పాడు. భారత జట్టుకు ప్రధాన బలం కాగలడని పేర్కొన్నాడు. ‘‘ఈసారి బాబర్‌ ఆజం.. మహ్మద్‌ షమీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటాడు. అతడి బౌలింగ్‌లో ఆడటం బాబర్‌కు ఓ సవాలు లాంటిదే’’ అని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు.

సూపర్‌ ఫామ్‌లో షమీ

కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 64 టెస్టులు, 90 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన షమీ.. వరుసగా ఆయా ఫార్మాట్లలో 229, 162, 24 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్‌లో ప్రస్తుతం గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. తాజా సీజన్‌లో 17 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు పడగొట్టాడు. తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచి పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకున్నాడు. 

ఇక ఆస్ట్రేలియాతో జూన్‌లో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత షమీకి పూర్తిగా విశ్రాంతినిచ్చారు. జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం నేపథ్యంలో షమీని ప్రధాన అస్త్రంగా వాడేందుకు ఈ మేరకు తగిన చర్యలు తీసుకున్నారు. అయితే, ఐర్లాండ్‌ పర్యటనలో కెప్టెన్‌గా ఘనంగా రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఆసియా కప్‌-2023 రేసులోకి దూసుకువచ్చాడు.

పాక్‌ భారీ విజయంతో..

ఇదిలా ఉంటే.. తమ ఆరంభ మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడ్డ పాకిస్తాన్‌ 238 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం 151 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

చదవండి: Asia Cup: ఆటగాళ్ల జెర్సీలపై పాక్‌ పేరు లేకపోవడానికి కారణమిదే! అనవసరంగా..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Asia Cup 2023
Babar Azam
Jasprit Bumrah
Mohammed Kaif
Mohammed Shami
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

మళ్లీ పాక్‌ కెప్టెన్‌గా బాబర్‌ ఆజం​..!

బుమ్రా పునరాగమనం

బుమ్రా పునరాగమనం

చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్‌.. ప్రపంచ రికార్డు

బాబర్‌ ఆజం రికార్డును బద్దలు కొట్టిన గిల్‌

బాబర్‌ ఆజం రికార్డును బద్దలు కొట్టిన గిల్‌

టీమిండియాలో నో ప్లేస్‌.. గంటల వ్యవధిలోనే హ్యాట్రిక్‌తో చెలరేగిన షమీ

టీమిండియాలో నో ప్లేస్‌.. గంటల వ్యవధిలోనే హ్యాట్రిక్‌తో చెలరేగిన షమీ

షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్‌ పాక్‌దే

షాహీన్ దెబ్బ.. ఆసీస్ అబ్బా! వన్డే సిరీస్‌ పాక్‌దే

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.