Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఆఖరి ఓవర్లో నువ్వెందుకు వెళ్లలేదు?.. అన్నీ తెలిసి అతడిని పంపిస్తావా?

Sports Sakshi User Sakshi Sakshi Time May 7, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hardikpandya3.jpg

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గుజరాత్‌ టైటాన్స్‌ (MI vs GT)తో మ్యాచ్‌లో కీలకమైన ఓవర్లో బౌలర్‌గా బాధ్యతలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించాడు. ఇలాంటి పొరపాట్లు ప్లే ఆఫ్స్‌ అవకాశాలపై ప్రభావం చూపుతాయని.. ఒక్కోసారి ఇలాంటి వాటి వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌-2025లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడింది. సొంతమైదానంలో టాస్ ఓడిన హార్దిక్‌ సేన తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగుల మేర నామమాత్రపు స్కోరు చేసింది.

అయితే, లక్ష్య ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌కు వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. పద్నాలుగు ఓవర్లు ముగిసిన తర్వాత.. మరోసారి వాన పడింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉండగా.. డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో టైటాన్స్‌ లక్ష్యాన్ని 147 పరుగులుగా నిర్దేశించారు.

స్లో ఓవర్‌ రేటు కారణంగా
ఈ దశలో ఆఖరి ఓవర్లో టైటాన్స్‌ విజయానికి పదిహేను పరుగులు అవసరమయ్యాయి. అయితే, అప్పటికే స్లో ఓవర్‌ రేటు కారణంగా ఇన్నింగ్‌ రింగ్‌ బయట ముంబై కేవలం నలుగురు ఫీల్డర్లను ఉంచాల్సిన పరిస్థితి.

ఇలాంటి సమయంలో హార్దిక్‌ పాండ్యా తనే బంతితో రంగంలోకి దిగకుండా.. మరో పేసర్‌ దీపక్‌ చహర్‌ చేతికి బంతినిచ్చాడు. చహర్‌ బౌలింగ్‌ను ఫోర్‌తో మొదలుపెట్టిన టైటాన్స్‌.. ఆ ఓవర్లో కీలక సిక్సర్‌ బాదింది. ఇక చహర్‌ ఒత్తిడిలో ఓ నో బాల్‌ కూడా వేశాడు. ఆ తర్వాత వికెట్‌ తీసినా ఫలితం లేకుండా పోయింది.

గుజరాత్‌ జయభేరి
మొత్తానికి ఆఖరి ఓవర్లో టైటాన్స్‌ 15 పరుగులు సాధించి జయభేరి మోగించింది. పాయింట్ల పట్టికలో గుజరాత్‌ అగ్రస్థానానికి చేరగా.. ముంబై నాలుగో స్థానానికి దిగజారింది. ఈ నేపథ్యంలో సునిల్‌ గావస్కర్‌ స్పందిస్తూ.. ఆఖరి ఓవర్‌ హార్దిక్‌ పాండ్యా వేయాల్సిందని అభిప్రాయపడ్డాడు.

ఆఖరి ఓవర్లో నువ్వెందుకు వెళ్లలేదు?
ఈ మేరకు జియోస్టార్‌లో మాట్లాడుతూ.. ‘‘హార్దిక్‌ ఇప్పటికి చాలా సార్లు కీలక సమయాల్లో ఆఖరి ఓవర్లో బంతితో బరిలో దిగాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఫైనల్‌ ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. అప్పుడు భారత్‌ గెలిచింది.

ఆ తర్వాత ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్లోనూ అతడు సౌతాఫ్రికాతో ఫైనల్లో చివరి ఓవర్‌ వేసి ఇండియాను గెలిపించాడు. కాబట్టి ఈసారి కూడా అతడే రంగంలోకి దిగి ఉంటే బాగుండేది.

అన్నీ తెలిసి అతడిని పంపిస్తావా?
దీపక్‌ చహర్‌ ఎక్కువగా ఆఖరి ఐదు ఓవర్లు వేయలేదని కామెంట్రీలో విన్నాను. అరుదుగా మాత్రమే డెత్‌ ఓవర్లలో వస్తాడు. ఇదంతా తెలిసి కూడా ఇలా ఎందుకు చేశారు? స్లో ఓవర్‌రేటు వల్ల ఫీల్డర్ల విషయంలోనూ మీకు స్వేచ్ఛ లేకుండా పోయింది. 

ఇలాంటివి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను గల్లంతు చేస్తాయి.. ఇప్పటికైనా కూర్చుని మాట్లాడుకుని పొరపాట్లను సమీక్షించుకోండి’’ అని సునిల్‌ గావస్కర్‌ ముంబై ఇండియన్స్‌కు సూచించాడు.

చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్‌ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్‌

Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳

Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w

— IndianPremierLeague (@IPL) May 6, 2025

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
IPL 2025
MI vs GT
Hardik Pandya
Deepak Chahar
Sunil Gavaskar
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆ రెండు జట్లకు మాత్రం అతడు అక్కర్లేదు!

ఆ రెండు జట్లకు మాత్రం అతడు అక్కర్లేదు!

 బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!

ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!

ODI WC: అతడిని పక్కనపెడితే మూర్ఖత్వమే అవుతుంది!

ODI WC: అతడిని పక్కనపెడితే మూర్ఖత్వమే అవుతుంది!

అఫ్గన్‌తో సిరీస్‌కు హార్దిక్‌ దూరం

అఫ్గన్‌తో సిరీస్‌కు హార్దిక్‌ దూరం

BCCI: అవును.. అతడు జట్టుకు దూరమయ్యాడు!

BCCI: అవును.. అతడు జట్టుకు దూరమయ్యాడు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.