Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

మార్చి నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ వీరే..!

Sports Sakshi User Sakshi Sakshi Time Apr 4, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-7.jpg

2024, మార్చి నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు నామినీస్‌ వివరాలను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్‌ 4) ప్రకటించింది. పురుషుల క్రికెట్‌లో ఈ అవార్డు కోసం ఐర్లాండ్‌ పేసర్‌ మార్క్‌ అదైర్‌, న్యూజిలాండ్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ, శ్రీలంక ఆల్‌రౌండర్‌ కమిందు మెండిస్‌ పోటీపడనున్నారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆష్లే గార్డ్‌నర్‌, ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ మైయా బౌచియర్‌, న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ అమేలియా కెర్‌ ఈ అవార్డు రేసులో ఉన్నారు. 

మార్క్‌ అదైర్‌: మార్చి నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌లలో అదైర్‌ అద్భుతంగా రాణించాడు. తొలుత జరిగిన ఏకైక టెస్ట్‌లో 8 వికెట్లతో అదరగొట్టిన అదైర్‌.. ఆతర్వాత వన్డే సిరీస్‌లో 3 వికెట్లు, టీ20 సిరీస్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. 

కమిందు మెండిస్‌: ఈ శ్రీలంక ఆల్‌రౌండర్‌ మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20, టెస్ట్‌ సిరీస్‌లో విశేషంగా రాణించాడు. టీ20ల్లో పర్వాలేదనిపించిన కమిందు.. తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిందు తన రెండో టెస్ట్‌ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం​ విశేషం. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 328 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

మ్యాట్‌ హెన్రీ: మార్చిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో హెన్రీ ఆద్భుతంగా రాణించాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను న్యూజిలాండ్‌ 0-2 తేడాతో కోల్పోయినప్పటికీ హెన్రీ 17 వికెట్లతో సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో బ్యాట్‌తోనూ పర్వాలేదనిపించిన హెన్రీ 25.25 సగటున 101 పరుగులు చేశాడు. 

ఆష్లే గార్డ్‌నర్‌: మార్చి నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గార్డ్‌నర్‌ అద్భుతమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాణించింది. ఈ సిరీస్‌లో ఆమె 52 పరుగులు సహా ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డును సైతం గెలుచుకుంది. ఈ సిరీస్‌ను ఆసీస్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. గార్డ్‌నర్‌ రికార్డు స్థాయిలో నాలుగు సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డులు గెలుచుకుంది.

మైయా బౌచియర్‌: బౌచియర్‌ మార్చిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో విశేషంగా రాణించింది. ఈ సిరీస్‌లో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచిన ఆమె 55.75 సగటున 223 పరుగులు చేసింది. నాలుగో టీ20లో బౌచియర్‌ చేసిన స్కోర్‌ (91) ఆమె కెరీర్‌లో అత్యుత్తమ స్కోర్‌గా నమోదైంది. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్‌ 4-1 తేడాతో గెలుచుకుంది. 

అమేలియా కెర్‌: మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కెర్‌ ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో కెర్‌ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 114 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టింది. 

 



 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
ICC Player Of The Month
ICC Player Of The Month Award
Kamindu Mendis
Matt Henry
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హడలెత్తించిన హెన్రీ

హడలెత్తించిన హెన్రీ

కుప్పకూలిన ఇంగ్లండ్‌.. 253 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపు

కుప్పకూలిన ఇంగ్లండ్‌.. 253 పరుగుల తేడాతో కివీస్‌ గెలుపు

ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ పేర్ల ప్రకటన

ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ పేర్ల ప్రకటన

T20 WC: వార్‌ వన్‌సైడ్‌ అనుకుంటే.. ఆఖర్లో దంచికొట్టేశాడే!

T20 WC: వార్‌ వన్‌సైడ్‌ అనుకుంటే.. ఆఖర్లో దంచికొట్టేశాడే!

భార‌త్‌పై సెంచ‌రీల మోత‌.. మిచెల్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

భార‌త్‌పై సెంచ‌రీల మోత‌.. మిచెల్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

T20 WC 2026: జట్టును వీడనున్న న్యూజిలాండ్‌ స్టార్‌

T20 WC 2026: జట్టును వీడనున్న న్యూజిలాండ్‌ స్టార్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.