Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

శతక్కొట్టిన మయాంక్‌ అగర్వాల్‌.. సిక్సర్‌తో సెంచరీ పూర్తి

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 25, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
asv.jpg

ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో (County Championship) టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (Mayank Agarwal) తన తొలి సెంచరీ పూర్తి చేశాడు. స్వల్ప కాలిక ఒప్పందం మేరకు యార్క్‌షైర్‌ (Yorkshire) కౌంటీతో జతకట్టిన అతను.. డర్హమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. 

ఈ ఇన్నింగ్స్‌లో మయాంక్‌ సిక్సర్‌తో సెంచరీని పూర్తి చేశాడు. ఓవరాల్‌గా ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో మయాంక్‌కు ఇది 19వ శతకం. ఈ ఇన్నింగ్స్‌లో మయాంక్‌ 141 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేసిన అనంతరం ఔటయ్యాడు.

MAYANK AGARWAL COMPLETED HIS MAIDEN HUNDRED IN COUNTY CRICKET WITH A SIX. 👑 pic.twitter.com/lGUjYXGV9N

— Johns. (@CricCrazyJohns) September 25, 2025

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్హమ్‌.. 346 పరుగులకు ఆలౌటైంది. ఎనిమిదో నంబర్‌ ఆటగాడు బెన్‌ రెయిన్‌ (101) సెంచరీతో కదంతొక్కగా.. బెడింగ్హమ్‌ (93) తృటిలో సెంచరీ మిస్‌ అయ్యాడు. విల్‌ రోడ్స్‌ (50) అర్ద సెంచరీతో రాణించాడు. యార్క్‌షైర్‌ బౌలర్లలో జాక్‌ వైట్‌ 5 వికెట్లతో సత్తా చాటగా.. జార్జ్‌ హిల్‌ 2, మిల్నెస్‌, జెఫ్‌ థామ్సన్‌, డామ్‌ బెస్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స​ ప్రారంభించిన యార్క్‌షైర్‌ రెండో రోజు మూడో సెషన్‌ సమయానికి 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (116), ఆడమ్‌ లిత్‌ (69), ఫిన్లే బీన్‌ (1), జానీ బెయిర్‌స్టో (0) ఔట్‌ కాగా.. జేమ్స్‌ వాట్సన్‌ (19), మాథ్యూ రెవిస్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. డర్హమ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు యార్క్‌షైర్‌ ఇంకా 143 పరుగులు వెనుకపడి ఉంది. 

చదవండి: ఆల్‌రౌండ్‌ షోతో సత్తా చాటిన వాషింగ్టన్‌ సుందర్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
England County Cricket
Mayank Agarwal
yorkshire
team india
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

 బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.