Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

రూ. 4 వేల కోట్ల ప్యాలెస్‌.. 560 కిలోల బంగారం, వెండి రైలు, రథం

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 3, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
mahannarayana_20rao4.jpg

రాజకుటుంబాలకు విలాసవంతమైన జీవితం కొత్తకాదు. గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టిన వారికి చిటికేస్తే సకల సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.. అడుగు కదపకుండానే కోరుకున్నవన్నీ కాళ్ల దగ్గరకు వచ్చేస్తాయి. అయితే, ఆ హోదాను, ముద్రను దాటి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొంతమంది వ్యక్తుల్లో 29 ఏళ్ల మహాన్‌ ఆర్యమన్‌ సింధియా ఒకడు.

క్రికెట్‌ ప్రపంచంలో ఈ రాజకుమారుడు సరికొత్త అధ్యాయం లిఖించాడు. అత్యంత పిన్న వయసులో ఓ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. తాత, తండ్రి బాటలో నడుస్తూ ఇటీవలే మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (MPCA) అధ్యక్షుడిగా ఆర్యమన్‌ ఎంపికయ్యాడు.

ఇంతకీ ఎవరీ ఆర్యమన్‌?
గ్వాలియర్‌లోని సింధియా రాజకుటుంబ వారసుడు మహాన్‌ ఆర్యమన్‌. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య కుమారుడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి మాజీ అ‍ధ్యక్షుడిగా పనిచేసిన రాజవంశీకుడు మాధవరావు సింధియా మనుమడు.

ఉన్నత విద్యావంతుడిగా..
డోహ్రాడూన్‌లోని డూన్‌ పాఠశాలలో 2008- 2014 మధ్య మహాన్‌ ఆర్యమన్‌ విద్యనభ్యసించాడు. 2019లో అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ సాధించాడు. అంతేకాదు.. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అంతర్జాతీయ వ్యవహారాలు, సంబంధాల గురించి అధ్యయనం చేశాడు.

వ్యాపారవేత్తగా మారి..
2014లో భూటాన్‌ గ్రాస్‌ నేషనల్‌ హ్యాపీనెస్‌ సెంటర్‌లో మహాన్‌ ఆర్యమన్‌ ఇంటర్న్‌షిప్‌ చేశాడు. ఆ తర్వాత న్యూఢిల్లీలో ఆర్థిక శాఖలో, లండన్లోని క్రిస్టీలో ఇంటర్న్‌గా ఉన్నాడు. సాఫ్ట్‌బ్యాంకు, న్యూయార్క్‌లోని మార్కో అడ్వైజరీ పార్ట్‌నర్స్‌లోనూ పనిచేశాడు.

ఇక 2019 నుంచి 2021 వరకు ముంబైలోని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపులో మహాన్‌ ఆర్యమన్‌ అసోసియేట్‌గా సేవలు అందించాడు. ఆ తర్వాత 2021- 2024 వరకు అండర్‌సౌండ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జై విలాస్‌ ప్యాలెస్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. కాగా 2022లో మహాన్‌ ఆర్యమన్‌ కుబేర్‌ ఏఐని.. ఆ తర్వాత రెండేళ్లకు ఇతారా ఏఐని లాంచ్‌ చేశాడు.

క్రికెట్‌ పరిపాలనా విభాగంలో..
గ్వాలియర్‌ డివిజన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (GDCA) ఉపాధ్యక్షుడిగా మహాన్‌ ఆర్యమన్‌ 2022లో ఎన్నికయ్యాడు. అదే విధంగా మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లోనూ అతడు శాశ్వత సభ్యత్వం పొందాడు. ఇక 2024లో మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ లీగ్‌ను ఆరంభించిన మహాన్‌ ఆర్యమన్‌.. 2025లో ఎంపీసీఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

ఈ రాజకుటుంబం విలాసాలకు చిరునామా
సింధియా కుటుంబం గ్వాలియర్‌లోని జై విలాస్‌ ప్యాలెస్‌లో నివసిస్తోంది. దాదాపు పదిహేను ఎకరాల్లో విస్తరించిన ఈ రాజభవనం విలువ రూ. 4 వేల కోట్లకు పైమాటే అని అంచనా.
ఇందులో నాలుగు వందలకు పైగా గదులు ఉన్నట్లు సమాచారం.

అంతేకాదు.. సుమారు 560 కిలోల బంగారాన్ని వివిధ ఆకృతుల్లో వాడినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. విలాసవంతమైన ఈ భారీ ప్యాలెస్‌లో ఫ్రెంఛ్, పర్షియన్‌ ఆర్ట్‌క్రాఫ్ట్‌లు ఎన్నో ఉన్నాయి.

ఇక ఈ రాజభవంలోని డైనింగ్‌ హాల్‌లో వెండి రైలును ఇప్పటికీ ఉపయోగిస్తారట. టేబుల్‌పై ఓ వెండి రథం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. దాదాపు ఎనిమిది ఏనుగుల బరువుకు సరితూగే బరువుతో ఇక్కడి పైకప్పును పరీక్షించి.. భారీ, అందమైన షాండ్లియర్‌ను వేలాడదీసినట్లు కథనాలు ఉన్నాయి.

చదవండి: ఇంకెంత రెస్ట్‌ కావాలి: రోహిత్‌పై గంభీర్‌ ఫైర్‌.. నాడు..

 
 
 
 

View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 𝗝𝗮𝗶 𝗩𝗶𝗹𝗮𝘀 𝗣𝗮𝗹𝗮𝗰𝗲 (@gwaliorpalace)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Madhya Pradesh Cricket Association
Jyotiraditya Scindia
Gwalior
Off the field
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

'మా టికెట్లు ఇచ్చేయండి'.. అభిమానులకు ఫిఫా అభ్యర్థన!

'మా టికెట్లు ఇచ్చేయండి'.. అభిమానులకు ఫిఫా అభ్యర్థన!

గెంటేస్తారన్న భ‌యం.. క‌ట్‌చేస్తే చ‌రిత్ర‌కు అడుగు దూరంలో!

గెంటేస్తారన్న భ‌యం.. క‌ట్‌చేస్తే చ‌రిత్ర‌కు అడుగు దూరంలో!

IPL 2026: ‘మా కారు ట్రక్కు కిందకి దూసుకెళ్లింది’

IPL 2026: ‘మా కారు ట్రక్కు కిందకి దూసుకెళ్లింది’

ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్‌.. విలువెంతో తెలుసా?

ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్‌.. విలువెంతో తెలుసా?

‘ఇండియాలో లైఫ్‌ కోహ్లికి అస్సలు ఇష్టం లేదు’

‘ఇండియాలో లైఫ్‌ కోహ్లికి అస్సలు ఇష్టం లేదు’

ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్‌లీడ‌ర్స్‌తో క్రికెట‌ర్ల బంధం!

ప్రేమ నుంచి పెళ్లిదాకా.. చీర్‌లీడ‌ర్స్‌తో క్రికెట‌ర్ల బంధం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.