Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Madison Keys: తొమ్మిదేళ్ల తర్వాత... 

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 28, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BJP-31234.jpg

మరోసారి కెరీర్‌ బెస్ట్‌ ఏడో ర్యాంక్‌ చేరుకున్న మాడిసన్‌ కీస్‌

టాప్‌–10లో నలుగురు అమెరికా క్రీడాకారిణులు  

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ రూపంలో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన అమెరికా క్రీడాకారిణి మాడిసన్‌ కీస్‌... తొమ్మిదేళ్ల విరామం తర్వాత మళ్లీ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ను అందుకుంది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) తాజా ర్యాంకింగ్స్‌లో 29 ఏళ్ల కీస్‌ 14వ ర్యాంక్‌ నుంచి ఏడు స్థానాలు ఎగబాకి 7వ ర్యాంక్‌కు చేరుకుంది. 

కీస్‌ ఖాతాలో 4680 పాయింట్లున్నాయి. 2016 అక్టోబర్‌ 10న కీస్‌ కెరీస్‌ బెస్ట్‌ ఏడో ర్యాంక్‌లో నిలిచింది. ఆ తర్వాత 2020 వరకు కీస్‌ టాప్‌–20లో కొనసాగింది. 2021 సీజన్‌ ముగిసేసరికి 56వ ర్యాంక్‌కు చేరిన కీస్‌ 2022 సీజన్‌ను 11వ ర్యాంక్‌తో... 2023 సీజన్‌ను 12వ ర్యాంక్‌తో, 2024 సీజన్‌ను 21వ ర్యాంక్‌తో ముగించింది. డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో టాప్‌–10లో నలుగురు అమెరికా క్రీడాకారిణులు ఉన్నారు. కోకో గాఫ్‌ 6538 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో... జెస్సికా పెగూలా 4861 పాయింట్లతో ఆరో ర్యాంక్‌లో... ఎమ్మా నవారో 3709 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు.   
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Australian Open
grand slam title
Madison Keys
Best Rank
women tennis
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

Australian Open: సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

Australian Open: సెమీస్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు

క్వార్టర్‌ ఫైనల్లో సింధు, తన్వీ శర్మ

క్వార్టర్‌ ఫైనల్లో సింధు, తన్వీ శర్మ

సింధు శుభారంభం

సింధు శుభారంభం

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హరిహరన్‌–అర్జున్‌ జోడీ

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హరిహరన్‌–అర్జున్‌ జోడీ

వీల్‌చైర్‌ నుంచి విక్టరీ పోడియం వరకు...

వీల్‌చైర్‌ నుంచి విక్టరీ పోడియం వరకు...

అల్‌కరాజ్‌ కొత్త చరిత్ర

అల్‌కరాజ్‌ కొత్త చరిత్ర

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.