Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

IPL: కేకేఆర్‌కు సంబంధించి బిగ్‌ న్యూస్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 29, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bac.jpg

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు సంబంధించి బ్రేకింగ్‌ న్యూస్‌ వస్తుంది. తమ ఫ్రాంచైజీ నుంచి హెడ్‌ కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ తప్పుకున్నాడని కేకేఆర్‌ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

పండిట్ కొత్త అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. ఇకపై అతను కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్‌గా కొనసాగరు. అతని అమూల్యమైన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు. 

2024 ఎడిషన్‌లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించడంతో పాటు బలమైన, దృఢమైన జట్టును నిర్మించడంలో సహాయపడినందుకు అతనికి ధన్యవాదాలు. 

అతని నాయకత్వం మరియు క్రమశిక్షణ జట్టుపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. భవిష్యత్తు కోసం అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంటూ కేకేఆర్‌ యాజమాన్యం తమ ట్విటర్‌ మెసేజ్‌లో పేర్కొంది.

కాగా, పండిట్‌ 2024 ఎడిషన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంతో కీలకపాత్ర పోషించాడు. అయితే గత సీజన్‌లో అతని ఆథ్వర్యంలో కేకేఆర్‌ పేలవ ప్రదర్శనలు చేసి ఎనిమిదో స్థానంలో (14 మ్యాచ్‌ల్లో కేవలం 5 విజయాలు) నిలిచింది. 

అప్పటి నుంచి కేకేఆర్‌ యాజమాన్యం పండిట్‌పై అసంతృప్తిగా ఉంది. తాజాగా పండిట్‌ హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నట్లు యాజమాన్యమే ముందుగా ప్రకటన చేసింది.

పండిట్‌ 2022 ఆగస్ట్‌లో కేకేఆర్‌ హెడ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. నాటి కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు ప్రధాన కోచ్‌ ఎంపిక​ కావడంతో కేకేఆర్‌ హెడ్‌ కోచ్‌ పదవికి రాజీనామా చేశాడు. పండిట్‌ ఆధ్వర్యంలో కేకేఆర్‌ 3 సీజన్లలో 42 మ్యాచ్‌లు ఆడి 22 మ్యాచ్‌ల్లో గెలిచి, 18 మ్యాచ్‌ల్లో ఓడింది. 2 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

బౌలింగ్‌ కోచ్‌ కూడా తప్పుకున్నాడు..
కేకేఆర్‌ యాజమాన్యం హెడ్‌ కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌తో పాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ కూడా తప్పించినట్లు తెలుస్తుంది. భరత్‌ అరుణ్‌ త్వరలో చెన్నై సూపర్‌కింగ్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా జాయిన్‌ అవుతాడని సమాచారం. అరుణ్‌ 2014-2021 వరకు టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా అందరికీ సుపరిచితుడు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL
KKR
Chandrakant Pandit
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

అందరివాడు కేన్‌ మామా...

అందరివాడు కేన్‌ మామా...

పాటిదార్ ను తొక్కేస్తున్న కోహ్లి

పాటిదార్ ను తొక్కేస్తున్న కోహ్లి

కెప్టెన్ గా పాటిదార్ ఈ టీం చూస్తే ప్రత్యర్ధులు వణకాల్సిందే

కెప్టెన్ గా పాటిదార్ ఈ టీం చూస్తే ప్రత్యర్ధులు వణకాల్సిందే

నన్నే టార్గెట్‌ ఎందుకు?.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

నన్నే టార్గెట్‌ ఎందుకు?.. లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న వైభవ్..

బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న వైభవ్..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.