Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

సెంట్రల్ కాంట్రాక్ట్‌ల‌ను ప్రకటించిన సౌతాఫ్రికా.. క్లాసెన్‌కు భారీ షాక్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Apr 8, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
klasan.jpg

క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) 2025-26 సీజన్ కోసం మెన్స్ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. సోమ‌వారం(ఏప్రిల్ 7)తో 23 మంది ఆటగాళ్లతో కూడిన లిస్ట్‌ను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో స్టార్ ప్లేయ‌ర్లు  హెన్రిచ్ క్లాసెన్, అన్రిచ్ నోర్జే, తబ్రైజ్ షంసీల‌కు చోటు ద‌క్క‌లేదు.  క్లాసెన్ సౌతాఫ్రికా వైట్ బాల్ జ‌ట్టులో రెగ్యూల‌ర్ స‌భ్యునిగా కొన‌సాగుతున్న‌ప్ప‌టికి.. అత‌డు ఎక్కువ‌గా ఫ్రాంచైజ్ క్రికెట్ ఆడేందుకు ఆస‌క్తి చూపిన‌ట్లు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే అత‌డిని కాంట్రాక్ట్ నుంచి త‌ప్పించిన‌ట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికా క్రికెట్ కూడా అత‌డితో ఇంకా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు వెల్ల‌డించింది. కాగా క్లాసెన్ హండ్రెడ్ లీగ్ కార‌ణంగా ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరం కానున్నాడు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే సీఎస్ఎకు అత‌డు తెలియ‌జేశాడు. అదేవిధంగా ఈ స్టార్ వికెట్ కీప‌ర్ గ‌తేడాదే టెస్టుల‌కు విడ్కోలు ప‌లికాడు. 

ఇవ‌న్నీ అత‌డి కాంట్రాక్ట్ రిటైన్ విష‌యంలో సౌతాఫ్రికా క్రికెట్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. గ‌తంలో క్వింట‌న్ డికాక్ కూడా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు కాంట్రాక్ట్‌ను వ‌దులుకున్నాడు.

మ‌రోవైపు అన్రిచ్ నోర్జే, తబ్రైజ్ షంసీ గ‌త కాలంగా రెగ్యూల‌ర్‌గా జ‌ట్టులో చోటు ద‌క్కించుకోలేక‌పోతున్నారు. ఇక ఇది ఇలా ఉండ‌గా.. స్టార్ బ్యాట‌ర్లు డేవిడ్ మిల్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌ల‌కు సౌతాఫ్రికా క్రికెట్‌ ప్ర‌మోష‌న్ ఇచ్చింది. హైబ్రిడ్ కాంట్రాక్ట్ లిస్ట్‌లో వీరిద్ద‌రికిచోటు ద‌క్కింది. 

దక్షిణాఫ్రికా  2025-26కు సెంట్రల్ కాంట్రాక్టులు లిస్ట్‌
టెంబా బావుమా, డేవిడ్ బెడింగ్‌హామ్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, లుంగీ ఎన్‌గిడి, ట్రియాన్‌సిక్‌బ్స్‌టన్, ట్రియాన్‌సిక్‌బ్స్‌టన్, ట్రియాన్‌సిక్‌బ్యాడ వెర్రేన్నే, లిజాడ్ విలియమ్స్

హైబ్రిడ్ కాంట్రాక్టులు: డేవిడ్ మిల్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
south afirca
south africa cricket
Heinrich Klaasen
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

సౌత్ ఆఫ్రికాకు ఇండియా కార్లు!

ఆరంభంలోనే ఆల్‌టైమ్‌ రికార్డు.. ఫిఫా హిస్టరీలోనే మొదటిసారి

ఆరంభంలోనే ఆల్‌టైమ్‌ రికార్డు.. ఫిఫా హిస్టరీలోనే మొదటిసారి

IPL 2026: అత్యుత్తమ జట్టు.. ఓపెనర్లుగా ఎవరంటే?

IPL 2026: అత్యుత్తమ జట్టు.. ఓపెనర్లుగా ఎవరంటే?

'ఆడందే ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటానా?'

'ఆడందే ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటానా?'

రష్యాలో ఆఫ్రికన్‌ యువత మృత్యు ఘోష

రష్యాలో ఆఫ్రికన్‌ యువత మృత్యు ఘోష

ఔటా? నాటౌటా? దుమారం రేపుతున్న మార్క్రమ్ క్యాచ్..

ఔటా? నాటౌటా? దుమారం రేపుతున్న మార్క్రమ్ క్యాచ్..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.