Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

IPL 2025 Resumption: ఆ ఇంగ్లిష్‌ ప్లేయర్లు వస్తారు కానీ..!

Sports Sakshi User Sakshi Sakshi Time May 15, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ascxn.jpg

వాయిదా అనంతరం జరుగబోయే ఐపీఎల్‌ 2025లో పాల్గొనాల్సి ఉన్న ఇంగ్లండ్‌ ప్లేయర్లపై సందిగ్దత వీడింది. జోస్‌ బట్లర్‌ (గుజరాత్‌ టైటాన్స్‌), విల్‌ జాక్స్‌ (ముంబై ఇండియన్స్‌), జేకబ్‌ బేతెల్‌ (ఆర్సీబీ), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (ఆర్సీబీ) ఐపీఎల్‌ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు భారత్‌కు వస్తారని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుకు (ఈసీబీ) చెందిన ఓ కీల​క అధికారి స్పష్టం చేశారు. 

అయితే వీరిలో వెస్టిండీస్‌ సిరీస్‌కు (ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ సమయంలో జరిగే సిరీస్‌) ఎంపికైన బట్లర్‌, బేతెల్‌, జాక్స్‌ లీగ్‌ మ్యాచ్‌లు పూర్తయ్యే వరకే సంబంధిత ఫ్రాంచైజీలతో ఉంటారని, ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని తేల్చేశారు.

మరోవైపు జోఫ్రా ఆర్చర్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌), జేమీ ఓవర్టన్‌ (సీఎస్‌కే), సామ్‌ కర్రన్‌ (సీఎస్‌కే) ఐపీఎల్‌ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు భారత్‌కు తిరిగి రారని కూడా స్పష్టం చేశారు. మరో ఇద్దరు ఇంగ్లిష్‌ ఆటగాళ్లు ఫిల్‌ సాల్ట్‌ (ఆర్సీబీ), మొయిన్‌ అలీపై (కేకేఆర్‌) క్లారిటీ లేదని అన్నారు.

సామ్‌ కర్రన్‌, జేమీ ఓవర్టన్‌కు సంబంధించి వారి ఫ్రాంచైజీ (సీఎస్‌కే) ఇదివరకు ఈ విషయాన్ని స్పష్టం చేయగా.. రాజస్థాన్‌ కూడా ఆర్చర్‌ అందుబాటులోకి రాడన్న విషయాన్ని లైట్‌గా తీసుకుంది. ఈ రెండు ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. కర్రన్‌, ఓవర్టన్‌, ఆర్చర్‌కు తాత్కాలిక రీప్లేస్‌మెంట్ల కోసం​ కూడా ఆయా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది.

కాగా, ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ జరిగే తేదీల్లో (మే 29, జూన్‌ 1, 3) ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగనుంది. హ్యారీ బ్రూక్‌ తొలిసారి నాయకత్వం వహిస్తున్న ఇంగ్లిష్‌ జట్టులో ఐపీఎల్‌ స్టార్లు బట్లర్‌, ఆర్చర్‌, ఓవర్టన్‌, విల్‌ జాక్స్‌, జేకబ్‌ బేతెల్‌కు చోటు దక్కింది.

ఇదిలా ఉంటే, భారత్‌-పాక్‌ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్‌ 2025 వారం రోజులు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ మధ్యలో విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోయారు. జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించాల్సిన ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా ఐపీఎల్‌ తదుపరి లెగ్‌లో పాల్గొనేందుకు తిరిగి భారత్‌కు రానున్నారు. 

మే 8న రద్దైన ఐపీఎల్‌.. మే 17న పునఃప్రారంభం కానుంది. లీగ్‌ దశ మ్యాచ్‌లు మే 27న ముగియనుండగా.. మే 29 (తొలి క్వాలిఫయర్‌), మే 30 (ఎలిమినేటర్‌), జూన్‌ 1 (రెండో క్వాలిఫయర్‌) తేదీలోల​ ప్లే ఆఫ్స్‌ జరుగనున్నాయి. జూన్‌ 3న ఫైనల్‌ జరుగనుంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2025
england players
Jos Buttler
Will Jacks
Jacob Bethell
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

భార‌త్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! యువ సంచలనానికి ఛాన్స్‌

‘నువ్వు కూర్చో.. అతడినే వన్‌డౌన్‌లో పంపుతాం అన్నాడు’

‘నువ్వు కూర్చో.. అతడినే వన్‌డౌన్‌లో పంపుతాం అన్నాడు’

అతడిని వన్‌డౌన్‌లో ఆడిస్తారా?: ఇంగ్లండ్‌ దిగ్గజం ఫైర్‌

అతడిని వన్‌డౌన్‌లో ఆడిస్తారా?: ఇంగ్లండ్‌ దిగ్గజం ఫైర్‌

ఇంగ్లండ్‌ యువ కెరటానికి జాక్‌పాట్‌

ఇంగ్లండ్‌ యువ కెరటానికి జాక్‌పాట్‌

T20 WC: మా ఓటమికి కారణం అతడే: మెకల్లమ్‌

T20 WC: మా ఓటమికి కారణం అతడే: మెకల్లమ్‌

ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..

ఫైనల్లోకి ఏంట్రీ ఇంగ్లాండ్ కు భారత్ ఊచకోత..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.