Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

టీమిండియా బౌలర్‌కు గాయం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడుతాడా?

Sports Sakshi User Sakshi Sakshi Time May 2, 2023 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
jaydev.jpg

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ గాయపడ్డాడు. సోమవారం ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందు నెట్‌ ప్రాక్టీస్‌లో బౌలింగ్‌ వేస్తుండగా స్లిప్‌ అయ్యాడు. దీంతో ఉనాద్కట్‌ ఎడమ భుజానికి గాయమైంది. ఆ తర్వాత ఆర్‌సీబీతో మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. రిపోర్డ్స్‌ వచ్చాకా కానీ ఉనాద్కట్‌ ఆడుతాడా లేదా అనేది తేలనుంది.

అయితే ఐపీఎల్‌ కంటే మరొక విషయం కలవరపెడుతుంది. ఎందుకంటే ఐపీఎల్‌ ముగిసిన వెంటనే డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జూన్‌ 7 నుంచి 11 వరకు ఓవల్‌ వేదికగా జరగనుంది. ఇక జైదేవ్‌ ఉనాద్కట్‌ 15 మందితో కూడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

ఉనాద్కట్‌ తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమైనప్పటికి మేజర్‌ మ్యాచ్‌ కావడం టీమిండియా ఆందోళనకు కారణం అని చెప్పొచ్చు. ఇప్పటికే బుమ్రా దూరం కాగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ స్థానంలో అజింక్యా రహానే తుది జట్టులోకి వచ్చాడు.  ఇక ఉనాద్కట్‌ గాయపడిన వీడియోనూ ఐపీఎల్‌ వెబ్‌సైట్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ''గాయపడిన ఉనాద్కట్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

భారత టెస్టు జట్టు WTC ఫైనల్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్‌ రాహుల్, కేఎస్‌ భరత్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.

See you back on the field soon @JDUnadkat



Wishing a quick recovery to the left-arm pacer 👍🏻👍🏻#TATAIPL | #LSGvRCB pic.twitter.com/w57d7DMadN

— IndianPremierLeague (@IPL) May 1, 2023

చదవండి: టెన్నిస్‌ స్టార్‌ తల్లికి బెదిరింపులు.. తలకు తుపాకీ గురిపెట్టి

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Jaydev Unadkat
IPL 2023
Lucknow Super Giants
world test championship
final match
india vs australia
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

వైభవ్, తిలక్‌ మెరుపులు.. శ్రీలంక-ఏ టార్గెట్‌ 378 రన్స్‌

వైభవ్, తిలక్‌ మెరుపులు.. శ్రీలంక-ఏ టార్గెట్‌ 378 రన్స్‌

కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం!

కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం!

లంకతో ఫైనల్‌ మ్యాచ్‌.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్‌

లంకతో ఫైనల్‌ మ్యాచ్‌.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్‌

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

టీమిండియాకు షాక్‌.. ఆఫ్గ‌న్‌పై గెలిచినా దండ‌గే!

టీమిండియాకు షాక్‌.. ఆఫ్గ‌న్‌పై గెలిచినా దండ‌గే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.