Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

మీరు వెనక్కి తగ్గకండి.. ముందు భారత జట్టు పాక్‌కు రాని! ఆ తర్వాతే ఏదైనా

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 19, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
javed.jpg

ఈ ఏడాది భారత్‌ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ జట్టు పాల్గోనడంపై ఇంకా క్లారిటీ లేదు. తమ జట్టును భారత్‌కు పంపడంపై పీసీబీ పూటకో మాట మారుస్తోంది. ఆసియాకప్ విషయంలో బీసీసీఐ ఆవలంభించిన వైఖరిని ఇప్పుడు పీసీబీ కూడా అమలు చేయనునున్నట్లు తెలుస్తోంది.

ఆసియాకప్‌లో పాల్గోనేందుకు భారత జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆసియాకప్‌-2023ను శ్రీలంక, పాకిస్తాన్‌ వేదికలగా హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ సిద్దమైంది.

ఈ ప్రాతిపాదనకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కూడా ఒప్పుకుంది. అయితే భారత జట్టు తమ దేశంలో అడుగుపెట్టనప్పుడు.. పాక్‌ ప్రభుత్వం కూడా మా జట్టును పంపేందుకు​అనుమతి ఇస్తుందో లేదో తెలియదని పీసీబీ ఛీప్‌ సైతం అనుమానం వ్యక్తం చేశాడు. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్‌ జావేద్ మియాందాద్ కీలక వాఖ్యలు చేశాడు.

బీసీసీఐ తమ జట్టును ముందుగా పాకిస్తాన్‌కు పంపడానికి అంగీకరించే వరకు.. పాక్‌ వరల్డ్‌కప్‌తో పాటు ఈతర మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు వెళ్లకూడదని మియాందాద్ మరోసారి విషం చిమ్మాడు. కాగా ఐసీసీ డ్రాప్ట్‌ షెడ్యూల్‌ ప్రకారం.. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్‌-పాకిస్తాన్‌లు తలపడాల్సి ఉంది.

మీరు ఎందుకు వెళ్లాలి?

"పాకిస్తాన్‌ జట్టు 2012, 2016లో భారత్‌కు వెళ్లింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్‌ రావడం భారత్‌ వంతు. భారత్‌ జట్టు ఇక్కడకు రానింతవరకు పాకిస్తాన్‌.. ప్రపంచకప్‌తో సహా ఎటువంటి క్రికెట్‌ ఆడటానికి వారి గడ్డపై అడుగుపెట్టకూడదు. అయితే భారత్‌తో తలపడేందుకు మేము ఎప్పుడూ సిద్దంగా ఉంటాము. ప్రపంచ క్రికెట్‌లో పాకిస్తాన్‌ క్రికెట్‌కు పత్యేక గుర్తింపు ఉంది.

మేము ఇప్పటికీ చాలా మంది అద్భుతమైన ఆటగాళ్లను తయారు చేస్తున్నాము. కాబట్టి మనం భారత్‌కు వెళ్లకపోయినా దాని వల్ల పెద్ద నష్టమేమి లేదు. నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. మనకు బలం ఉందని పొరుగువారిపై పెత్తనం చెలాయించకూడదు. కాబట్టి రెండు క్రికెట్‌ బోర్డులు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకుపోవాలి. క్రికెట్‌ ఇరు దేశాల్లో చాలా మందికి ఒక ఎమెషనల్‌" అని ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ మియాందాద్ పేర్కొన్నాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
India vs Pakistan
Asia Cup
ICC ODI World Cup 2023
Javed Miandad
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులు​

T20 WC 2026: పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ

T20 WC 2026: పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ

భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

పాక్ ప్లేయ‌ర్ క‌వ్వింపు చ‌ర్య‌లు.. గొంతుప‌ట్టుకున్న హ‌ర్మ‌న్‌!

పాక్ ప్లేయ‌ర్ క‌వ్వింపు చ‌ర్య‌లు.. గొంతుప‌ట్టుకున్న హ‌ర్మ‌న్‌!

చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. 'హనుమంతుడి దయ వల్లే ఇదంతా'

చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. 'హనుమంతుడి దయ వల్లే ఇదంతా'

‘మ్యాచ్‌ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’

‘మ్యాచ్‌ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.