Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

'మిస్టర్‌ రజనీ ఎందుకు ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్‌!'

Sports Sakshi User Sakshi Sakshi Time Jun 23, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ishan.jpg

టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ లక్నో కెప్టెన్‌ మోకాలి గాయంతో ఐపీఎల్‌ 2023 సీజన్‌ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. భార్య అతియా శెట్టితో కలిసి జర్మనీకి వెళ్లి మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం రీహాబిలిటేషన్‌ పేరుతో బీసీసీఐ బెంగళూరు ఎన్‌సీఏ అకాడమీకి పంపింది. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ సాధించే పనిలో ఉన్న కేఎల్‌ రాహుల్‌ అందుకు తగ్గట్టుగా జిమ్‌ వర్కౌట్స్‌ చేస్తు చెమటలు కక్కాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను రాహుల్‌ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు. రాహుల్‌ పెట్టిన ఫోటోలపై అభిమానులు స్పందించారు. 

టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ సైతం రాహుల్‌ పోస్టుకు స్పందిస్తూ సరదాగా టీజ్‌ చేశాడు. ''ఏంటి మిస్టర్‌ రజనీ(కేఎల్‌ రాహుల్‌) చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్‌.. చూడలేకపోతున్నాం'' అంటూ సరదాగా కామెంట్‌ చేశాడు. ఇక గాయం కారణంగా డబ్ల్యూటీసీకి దూరమైన కేఎల్‌ రాహుల్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను బీసీసీఐఘ ఎంపిక చేసింది. కానీ ఫైనల్‌ మ్యాచ్‌కు అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ప్రస్తుతం ఇషాన్‌ కిషన్‌ కూడా బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలోనే ఉన్నాడు. విండీస్‌ టూర్‌కు ఎంపిక కావడంతో బ్యాటింగ్‌లో టెక్నిక్స్‌ మెరుగుపరుచుకునేందుకు ఇషాన్‌ ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మైన ఇషాన్‌ విండీస్ గ‌డ్డ‌పై ప‌రుగుల వ‌ర‌ద పారించేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నాడు.

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా రెండు టెస్టులు, 3 వ‌న్డేలు, 5 టి20లు ఆడ‌నుంది.  మొద‌టి టెస్టు జూలై 12-16 తేదీల్లో విండ్స‌ర్ పార్క్ స్టేడియంలో, రెండో టెస్టు 20-24 మ‌ధ్య క్వీన్స్ పార్ట్ ఓవ‌ల్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. వ‌న్డే సిరీస్ జూలై 27న మొద‌లు కానుంది. మొద‌టి వ‌న్డేకు కింగ్‌స్ట‌న్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. రెండో వ‌న్డే జూలై 29న అదే స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. భార‌త్, వెస్టిండీస్ జ‌ట్లు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడ‌మీలో మూడో వ‌న్డే ఆడ‌తాయి. ఐదు టీ 20ల సిరీస్ ఆగ‌ష్టు 3న ప్రారంభ‌మ‌వుతుంది. ఆగష్టు 6, 8, 12, 13న మిగ‌తా టి20 మ్యాచ్‌లు ఉన్నాయి.

View this post on Instagram

A post shared by KL Rahul👑 (@klrahul)

చదవండి: 'మెక్‌కల్లమ్‌ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా'

భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
KL Rahul
Ishan Kishan
national cricket academy
bangalore
workouts
viral photo
cricket news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

 బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.