Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

IPL 2026: రచిన్‌కు షాక్‌.. అత్యధిక ధర పలికింది వీరే!

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 16, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
liam.jpg

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2026 వేలానికి రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా మంగళవారం ఆక్షన్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్‌ జియోస్టార్‌ సోమవారం మాక్‌ వేలం (Mock Auction) నిర్వహించగా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ రికార్డు ధర పలికాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున మాక్‌ వేలంలో ‍పాల్గొన్న రాబిన్‌ ఊతప్ప గ్రీన్‌ కోసం ఏకంగా రూ. 30.50 కోట్లు వెచ్చించాడు.

అతడికి కళ్లు చెదిరే మొత్తం
అదే విధంగా.. ఇంగ్లండ్‌ స్టార్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ కోసం లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఏకంగా రూ. 19 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఐపీఎల్‌-2025లో పేలవ ప్రదర్శన కారణంగా లివింగ్‌స్టోన్‌ను ఆర్సీబీ (రూ. 8.75 కోట్లు) వదిలేసిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా ఆటగాళ్లలో పృథ్వీ షా నామమాత్రపు ధరకు అమ్ముడుపోగా.. రాహుల్‌ చహర్‌ (Rahul Chahar)కు కళ్లు చెదిరే మొత్తం దక్కింది.

భారత స్పిన్నర్‌ రవి బిష్ణోయి కూడా భారీ ధర దక్కించుకున్నాడు. మరి వీరందరితో పాటు మాక్‌ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు, అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ప్లేయర్లపై ఓ లుక్కేద్దామా!

మాక్‌ వేలంలో అమ్ముడు పోయిన ఆటగాళ్లు
💰కామెరాన్‌ గ్రీన్‌- రూ. 30.50 కోట్లు- కోల్‌కతా నైట్ రైడర్స్‌
💰పృథ్వీ షా- రూ. 2.75 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌
💰వెంకటేశ్‌ అయ్యర్‌- రూ. 6 కోట్లు- ఆర్సీబీ  
💰సర్ఫరాజ్‌ ఖాన్‌- రూ. 7 కోట్లు- చెన్నై సూపర్‌ కింగ్స్‌ 

💰లియామ్‌ లివింగ్‌స్టోన్‌- రూ. 19 కోట్లు- లక్నో సూపర్‌ జెయింట్స్‌
💰మతీశ పతిరణ- రూ. 13 కోట్లు- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
💰రవి బిష్ణోయి- రూ. 11.50 కోట్లు- రాజస్తాన్‌ రాయల్స్‌
💰రాహుల్‌ చహర్‌- రూ. 10 కోట్లు- చెన్నై సూపర్‌ కింగ్స్‌

💰గెరాల్డ్‌ కోయెట్జి- రూ. 8 కోట్లు- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
💰అన్రిచ్‌ నోర్జే- రూ. 7.50 ​కోట్లు- చెన్నై సూపర్‌ కింగ్స్‌
💰డేవిడ్‌ మిల్లర్‌- రూ. 9.50 ​కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌
💰లుంగి ఎంగిడి- రూ. 6.50 ​కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్‌

💰ఆకాశ్‌ దీప్‌- రూ. 5 కోట్లు- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
💰చేతన్‌ సకారియా- రూ. 6.5 కోట్లు- గుజరాత్‌ టైటాన్స్‌
💰జానీ బెయిర్‌ స్టో- రూ. 2.5 కోట్లు- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
💰జేక్‌ ఫ్రేజర్‌-మెగర్క్‌- రూ. 2 కోట్లు- పంజాబ్‌ కింగ్స్‌

💰వనిందు హసరంగ- రూ. 2 కోట్లు- చెన్నై సూపర్‌ కింగ్స్‌
💰జేమీ స్మిత్‌- రూ. 2 కోట్లు- గుజరాత్‌ టైటాన్స్‌
💰విజయ్‌ శంకర్‌- రూ. 2 కోట్లు- గుజరాత్‌ టైటాన్స్‌
💰డారిల్‌ మిచెల్‌-  రూ. 2 కోట్లు- గుజరాత్‌ టైటాన్స్‌

💰క్వింటన్‌ డికాక్‌- రూ. కోటి- ఢిల్లీ క్యాపిటల్స్‌
💰మహీశ్‌ తీక్షణ- రూ. 2 కోట్లు- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
💰రాహుల్‌ త్రిపాఠి- రూ. 75 లక్షలు- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
💰శివం మావి- రూ. 2.50 కోట్లు- చెన్నై సూపర్‌ కింగ్స్‌

మాక్‌ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే
బెన్‌ డకెట్‌, రచిన్‌ రవీంద్ర, డెవాన్‌ కాన్వే

కాగా మాక్‌ వేలంలో కేకేఆర్‌ తరఫున ఊతప్ప, సన్‌రైజర్స్‌ తరఫున ఎస్‌.బద్రీనాథ్‌, చెన్నై తరఫున సురేశ్‌ రైనా, ఆర్సీబీ తరఫున అనిల్‌ కుంబ్లే, గుజరాత్‌ తరఫున ఛతేశ్వర్‌ పుజారా, ముంబై ఇండియన్స్‌ తరఫున అభినవ్‌ ముకుంద్‌, ఢిల్లీ తరఫున మొహమ్మద్‌ కైఫ్‌, లక్నో తరఫున ఇర్ఫాన్‌ పఠాన్‌, పంజాబ్‌ తరఫున సంజయ్‌ బంగర్‌, రాజస్తాన్‌ తరఫున ఆకాశ్‌ చోప్రా పాల్గొన్నారు.

చదవండి: IND vs SA: అక్షర్‌ పటేల్‌ స్థానంలో అతడే.. బీసీసీఐ ప్రకటన

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
IPL 2026 auction
Cameron Green
Rachin Ravindra
Liam Livingstone
Sarfraz Khan
venkatesh iyer
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కావ్య మారన్ కు అతనంటే ఇష్టం.. అందుకే నన్ను ఆడించలేదు.. బాంబు పేల్చిన లివింగ్ స్టోన్

కావ్య మారన్ కు అతనంటే ఇష్టం.. అందుకే నన్ను ఆడించలేదు.. బాంబు పేల్చిన లివింగ్ స్టోన్

కోహ్లికి ఇండియాలో ఉండటం ఇష్టం లేదు లివింగ్ స్టోన్ షాకింగ్ కామెంట్స్

కోహ్లికి ఇండియాలో ఉండటం ఇష్టం లేదు లివింగ్ స్టోన్ షాకింగ్ కామెంట్స్

‘ఇండియాలో లైఫ్‌ కోహ్లికి అస్సలు ఇష్టం లేదు’

‘ఇండియాలో లైఫ్‌ కోహ్లికి అస్సలు ఇష్టం లేదు’

కావ్యా మారన్‌పై SRH ప్లేయర్‌ సంచలన ఆరోపణలు!

కావ్యా మారన్‌పై SRH ప్లేయర్‌ సంచలన ఆరోపణలు!

ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్‌.. రెండో వన్డేలో పాక్ చిత్తు

ప్రతీకారం తీర్చుకున్న ఆసీస్‌.. రెండో వన్డేలో పాక్ చిత్తు

SRH: బెస్ట్‌ ప్లేయింగ్‌ XII.. రూ. 13 కోట్ల ఆటగాడికి దక్కని చోటు!

SRH: బెస్ట్‌ ప్లేయింగ్‌ XII.. రూ. 13 కోట్ల ఆటగాడికి దక్కని చోటు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.