Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

IPL 2025, Eliminator: అదే జరిగితే ముంబై ఇండియన్స్‌ ఇంటికే..!

Sports Sakshi User Sakshi Sakshi Time May 30, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
au.jpg

ఐపీఎల్‌ 2025లో ఇవాళ (మే 30) రాత్రి ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగనుంది. ముల్లాన్‌పూర్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్‌ 1న జరిగే క్వాలిఫయర్‌-2లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడుతుంది. ఓడిన జట్టు లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది. క్వాలిఫయర్‌-2లో గెలిచిన జట్టు జూన్‌ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది. నిన్న (మే 29) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ పంజాబ్‌పై విజయం సాధించి, నేరుగా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.

కాగా, నేడు జరుగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేదు. ఈ మ్యాచ్‌కే కాదు ప్లే ఆఫ్స్‌లో ఏ మ్యాచ్‌కూ రిజర్వ్‌ డే లేదు. ఏదైనా కారణం చేత నేడు జరగాల్సిన గుజరాత్‌, ముంబై మ్యాచ్‌ రద్దైతే.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండటం చేత (గుజరాత్‌ మూడో స్థానంలో ఉంటే, ముంబై నాలుగో స్థానంలో ఉంది) గుజరాత్‌ క్వాలిఫయర్‌-2కు చేరుతుంది. అప్పుడు ముంబై ఇండియన్స్‌ ఇంటిముఖం పడుతుంది. కాబట్టి నేటి మ్యాచ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాకూడదని ముంబై ఇండియన్స్‌ కోరుకుంటుంది.

వాస్తవానికి నేటి మ్యాచ్‌ ఏ కారణంగానూ రద్దయ్యే అవకాశం లేదు. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన ముల్లాన్‌పూర్‌లో వాతావరణం పూర్తి మ్యాచ్‌ సజావుగా సాగేందుకు అనుకూలంగా ఉంది. ఎలాంటి వర్ష సూచనలు లేవు. నిన్న జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌ కూడా ఇదే వేదికగా జరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ వాతావరణం ఇంకా సానుకూలంగా ఉంది.

ముంబై-గుజరాత్‌ మధ్య హెడ్‌ టు హెడ్‌ రికార్డును పరిశీలిస్తే.. గుజరాత్‌ స్పష్టమైన ఆధిక్యం కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో తలపడగా.. గుజరాత్‌ 5, ముంబై 2 గెలిచాయి. ఈ సీజన్‌లో లీగ్‌ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గుజరాతే గెలిచింది.

తుది జట్లు (అంచనా)..

ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో, సూర్యకుమార్ యాదవ్, చరిత్ అసలంక, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్/కర్ణ్ శర్మ

గుజరాత్‌ టైటాన్స్‌: సాయి సుదర్శన్, శుభమాన్ గిల్, కుసల్ మెండిస్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, అర్షద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2025
eliminator match
MI vs GT
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

డిఫెన్స్‌ ఆఫీసర్‌ కాబోయి.. క్రికెటర్‌గా:  టీమిండియా స్టార్‌

డిఫెన్స్‌ ఆఫీసర్‌ కాబోయి.. క్రికెటర్‌గా: టీమిండియా స్టార్‌

వైభ‌వ్‌కు టాటా ల‌గ్జ‌రీ కారు గిఫ్ట్‌.. ధ‌ర ఎంతంటే?

వైభ‌వ్‌కు టాటా ల‌గ్జ‌రీ కారు గిఫ్ట్‌.. ధ‌ర ఎంతంటే?

ఎవరిదో ‘ఫైనల్‌’ బెర్త్‌?

ఎవరిదో ‘ఫైనల్‌’ బెర్త్‌?

‘ఎలిమినేటర్‌’కు ఢిల్లీ క్యాపిటల్స్‌

‘ఎలిమినేటర్‌’కు ఢిల్లీ క్యాపిటల్స్‌

ఎస్ఆర్‌హెచ్‌ షాకింగ్ నిర్ణ‌యం.. విధ్వంస‌క‌ర వీరుడికి గుడ్ బై!?

ఎస్ఆర్‌హెచ్‌ షాకింగ్ నిర్ణ‌యం.. విధ్వంస‌క‌ర వీరుడికి గుడ్ బై!?

‘వైభవ్‌ సూర్యవంశీ గురించి ఆ మాట అస్సలు నమ్మను’

‘వైభవ్‌ సూర్యవంశీ గురించి ఆ మాట అస్సలు నమ్మను’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.