Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

KKR Vs RCB: ఆ షాట్‌ సెలక్షన్‌ ఏంటి? రాణా సంగా అవుదామనుకుని..

Sports Sakshi User Sakshi Sakshi Time Apr 7, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kkrnitish.jpg

IPL 2023- Kolkata Knight Riders vs Royal Challengers Bangalore: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణా ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మండిపడ్డాడు. చెత్త షాట్‌ సెలక్షన్‌తో వికెట్‌ సమర్పించుకున్నాడని విమర్శించాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు రాణా సంగాలా మారుదామనుకున్నాడని.. కానీ, పూర్తిగా విఫలమయ్యాడని విమర్శలు చేశాడు.

కాగా ఐపీఎల్‌-2023లో తమ రెండో మ్యాచ్‌లో కేకేఆర్‌ గురువారం ఆర్సీబీతో తలపడింది. ఈ మ్యాచ్‌ ఆరంభంలోనే వెంకటేశ్‌ అయ్యర్‌(3), వన్‌డౌన్‌ బ్యాటర్‌ మన్‌దీప్‌ సింగ్‌(0) అవుటయ్యారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ నితీశ్‌ రాణా సైతం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. 

ఆ తర్వాత రింకూ సింగ్‌(46), శార్దూల్‌ ఠాకూర్‌ (68) అద్భుత ఇన్నింగ్స్‌తో 204 పరుగులు చేసిన కేకేఆర్‌.. వరుణ్‌ చక్రవర్తి సహా మిగతా బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో 123 పరుగులకే ఆర్సీబీని కట్టడి చేసింది. ఈ క్రమంలో 81 పరుగుల తేడాతో కేకేఆర్‌ ఈ సీజన్‌లో తొలి గెలుపు నమోదు చేసింది.

అసలు ఎలాంటి షాట్‌ ఆడుతున్నాడో?!

ఈ నేపథ్యంలో కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ సాగిన విధానం ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘కేకేఆర్‌ ఆరంభంలోనే తడబడింది. రీస్‌ టోప్లే స్థానంలో వచ్చిన డేవిడ్‌ విల్లే వరుస బంతుల్లో రెండు వికెట్లు కూల్చాడు.

ఓపెనర్‌గా వచ్చిన వెంకటేష్‌ అయ్యర్‌ త్వరగానే అవుటయ్యాడు. ఇక మన్‌దీప్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. జట్టులో అతడు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడన్న విషయంపై మనకు సందేహాలు రాకమానవు. ఆ తర్వాత నితీశ్‌ రాణా. అసలు ఎలాంటి షాట్‌ ఆడుతున్నాడో తనకైనా అర్థమైందో లేదో?! రాణా సంగా అవుదామనుకున్నాడు.

కానీ.. ఎక్కువసేపు నిలవలేక అవుటై పోయాడు. మైకేల్‌ బ్రేస్‌వెల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. తర్వాత ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌, రింకూ సింగ్‌ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశారు. గుర్బాజ్‌ అద్భుతంగా ఆడాడు.

రింకూ సూపర్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. రసెల్‌ పూర్తిగా నిరాశపరచగా.. శార్దూల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 204 పరుగుల మార్కును చేరుకోగలిగింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఏడో ఓవర్‌ మొదటి బంతికి బ్రాస్‌వెల్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడబోయిన నితీశ్‌ రాణా.. దినేశ్‌ కార్తిక్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 

చదవండి: అస్సలు ఊహించలేదు.. అందరి అంచనాలు తలకిందులు చేశాడు: మాజీ ప్లేయర్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2023
Nitish Rana
Kolkata Knight Riders
Royal Challengers Bangalore
Aakash Chopra
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

‘జిడ్డులా వేలాడలేదు.. తేలిగ్గానే వదిలేశాడు’

‘జిడ్డులా వేలాడలేదు.. తేలిగ్గానే వదిలేశాడు’

తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?

తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?

వాళ్లకే దిక్కులేదు!.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు?

వాళ్లకే దిక్కులేదు!.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు?

భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్‌, భువనేశ్వర్‌కు చోటు!

భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్‌, భువనేశ్వర్‌కు చోటు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.