Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

శాంతంగా కనిపించే రహానే ఉగ్రరూపం.. సీజన్‌లోనే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ

Sports Sakshi User Sakshi Sakshi Time Apr 8, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Rahane.jpg

టీమిండియా క్రికెటర్‌ అజింక్యా రహానే పేరు చెప్పగానే ప్రశాంతతకు మారుపేరు అని టక్కున చెప్పేస్తుంటాం. రహానే కూడా అలానే కనిపిస్తుంటాడు. మ్యాచ్‌లో అయినా.. మ్యాచ్‌ బయట అయినా అతను ఒకే విధంగా వివాదాలకు దూరంగా ఉంటాడు. అలాంటి రహానే ఇవాళ మాత్రం తనలో దాగున్న ఉగ్రరూపాన్ని బయటపెట్టాడు. అసలు ఆడుతుంది రహానేనా లేక ఇంకెవరైనా అన్నట్లుగా సాగిన బ్యాటింగ్‌ దెబ్బకు ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదైంది.

శనివారం ముంబై ఇండియన్స్‌, సీఎస్‌కే మధ్య జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన రహానే ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతి పడిందే ఆలస్యం బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 19 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న రహానే సీజన్‌లోనే ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీని అందుకున్నాడు.

కాగా జాస్‌ బట్లర్‌, శార్దూల్‌ ఠాకూర్‌లు ఈ సీజన్‌లో 20 బంతుల్లో అర్థశతకం మార్క్‌ను అందుకోగా.. తాజాగా వీరిద్దరిని అధిగమించిన రహానే సీజన్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీని తన పేరిట లిఖించుకున్నాడు. ఇక అర్షద్‌ ఖాన్‌ వేసిన 4వ ఓవర్లో రహానేకు పూనకం వచ్చిందా అన్నట్లుగా చెలరేగాడు. ఒక సిక్స్‌, నాలుగు ఫోర్ల సాయంతో 23 పరుగులు పిండుకున్నాడు. 

ఇక సీఎస్‌కే తరపున ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా రహానే నిలిచాడు. రహానే కంటే ముందు సురేశ్‌ రైనా(16 బంతుల్లో) తొలి స్థానంలో ఉన్నాడు. మొయిన్‌ అలీ కూడా  19 బంతుల్లోనే అర్థశతకం సాధించి రహానేతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా.. ఇక ధోని, అంబటి రాయుడులు 20 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నారు.

ఇక ముంబై ఇండియన్స్‌పై ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన మూడో ఆటగాడిగా రహానే నిలిచాడు. తొలి స్థానంలో పాట్‌ కమిన్స్‌(14 బంతుల్లో), రిషబ్‌ పంత్‌(18 బంతుల్లో) రెండో స్థానంలో ఉ‍న్నాడు.

The fastest 50 of the season so far and it's from @ajinkyarahane88 💪#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/PZzmJJ999V

— JioCinema (@JioCinema) April 8, 2023

చదవండి: అక్కడుంది జడ్డూ.. బంతి మిస్సయ్యే చాన్స్‌ లేదు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ajinkya Rahane
fastest 50
CSK
Mumbai Indians
IPL 2023
cricket news
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’

‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

ఇంగ్లండ్‌తో తొలి వన్డే సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించిన ధోని

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ప్రమాదంలో వన్డే క్రికెట్‌..!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.