Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

పంజాబ్‌ కొంపముంచిన ధావన్‌ చెత్త కెప్టెన్సీ.. అలా చేసి ఉంటే?

Sports Sakshi User Sakshi Sakshi Time May 18, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
dhawan.jpg

ఐపీఎల్‌-2023లో భాగంగా బుధవారం ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ ఓటమి పాలైంది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలను పంజాబ్‌ సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రిలీ రోసో (37 బంతుల్లో 82 నాటౌట్‌; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), పృథ్వీ షా (38 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్‌), వార్నర్‌ (31 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించారు. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌కర్రాన్‌ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు.

ఆతర్వాత 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేయగల్గింది. పంజాబ్‌ బ్యాటర్లలో లివింగ్‌ స్టోన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న లివింగ్‌ స్టోన్‌ 9 సిక్స్‌లు, 5 ఫోర్లుతో 94 పరుగులు చేశాడు. అతడితో పాటు తైడే 55 పరుగులు చేశాడు.

ధావన్‌ చెత్త​కెప్టెన్సీ

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ సారధి శిఖర్‌ ధావన్‌ తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు కెప్టెన్సీ పరంగా దారుణంగా విఫలమయ్యాడు. తమ బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోవడంలోధావన్‌ తేలిపోయాడు. ముఖ్యంగా క్రీజులో రిలీ రోసో వంటి విధ్వంసకర లెఫ్ట్‌ఆర్మ్‌ బ్యాటర్‌ ఉన్నప్పడు ధావన్‌ ఆఖరి ఓవర్‌ వేసేందుకు అర్ష్‌దీప్‌ను కాదని స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌ను తీసుకువచ్చాడు.

ధావన్‌ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇదే పంజాబ్‌ కొం‍పముం‍చింది. చివర్‌ వేసిన బ్రార్‌ ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. బ్రార్‌ స్థానంలో అర్ష్‌దీప్‌ను తీసుకువచ్చి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదాని పలువరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇక ధావన్‌ చెత్త కెప్టెన్సీ వల్లే పంజాబ్‌ ఓడిపోయింది నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ధావన్‌ గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు.

చదవండి: #ShikarDhawan: గోల్డెన్‌ డకౌట్‌.. ఓపెనర్‌గా 'గబ్బర్‌' అత్యంత చెత్త రికార్డు

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Shikar Dhawan
punjab kings
Rilee Rossouw
IPL 2023
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శుబ్‌మన్‌ సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్‌గా

శుబ్‌మన్‌ సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్‌గా

‘శ్రేయస్‌ నన్ను తిట్టాడు.. కావాలనే పదకొండో ఓవర్లో బౌలింగ్‌’

‘శ్రేయస్‌ నన్ను తిట్టాడు.. కావాలనే పదకొండో ఓవర్లో బౌలింగ్‌’

‘పంజాబ్‌ కింగ్స్‌ ఈ ఐదుగురిని వదిలేయాలి’

‘పంజాబ్‌ కింగ్స్‌ ఈ ఐదుగురిని వదిలేయాలి’

ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంప‌ముంచింది: సచిన్

ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంప‌ముంచింది: సచిన్

పంజాబ్‌ స్పిన్‌ కింగ్‌కు టీమిండియా కీలక పదవి

పంజాబ్‌ స్పిన్‌ కింగ్‌కు టీమిండియా కీలక పదవి

‘రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి’

‘రూ. 32 కోట్లు అయినా.. దయచేసి మీరే కొనుక్కోండి’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.