Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

IPL 2023: ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ వల్ల జరిగిందిదే! అందుకే ఇలా!

Sports Sakshi User Sakshi Sakshi Time May 2, 2023 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ipl.jpg

IPL 2023- Impact Player- ముంబై: గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్‌–2023 మరింత ఆసక్తికరంగా సాగుతోందని భారత మాజీ క్రికెటర్, సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. అన్నింటికంటే ముఖ్యంగా లీగ్‌లో భారత యువ ఆటగాళ్లు సత్తా చాటడం మంచి పరిణామమని ఆయన అన్నారు. ఎమ్మెస్కే ఈ ఐపీఎల్‌ సీజన్‌లో స్టార్‌ స్పోర్ట్స్‌–తెలుగు చానల్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

‘స్టార్‌’ కార్యక్రమంలో ఆయన తాజా సీజన్‌ గురించి తన అభిప్రాయాలు వెల్లడించారు. ‘సగం టోర్నమెంట్‌ ముగిసేసరికే ఈ ఐపీఎల్‌ గత సీజన్‌ల రికార్డులను అధిగమించింది. 200కు పైగా స్కోర్లు పెద్ద సంఖ్యలో నమోదు కాగా, సిక్సర్ల సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఇది లీగ్‌ ఎంతగా విజయవంతం అయిందో చూపిస్తోంది’ అని ప్రసాద్‌ అన్నారు.

సానుకూలమే.. అందుకే ఇలా

కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అంశం మంచి ప్రభావం చూపిస్తోందని ప్రసామద్‌ చెప్పారు. ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ వల్ల ఈ సీజన్‌లో ఐపీఎల్‌ టీమ్‌ హోమ్‌ అడ్వాంటేజ్‌ పోయింది. ప్రత్యర్థి జట్టు వ్యూహాన్ని మార్చుకునే అవకాశం కలుగుతోంది. అందుకే చాలా మ్యాచ్‌లలో సొంత మైదానాల్లో జట్లు ఓడిపోతున్నాయి’ అని ఎమ్మెస్కే విశ్లేషించారు.

యువ ఆటగాళ్లు అదుర్స్‌

ప్రధానంగా భారత యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శనలు ఇవ్వడం చెప్పుకోదగ్గ అంశమని ఈ భారత మాజీ వికెట్‌ కీపర్‌ వ్యాఖ్యానించారు. ‘ఇది భారత క్రికెట్‌కు మేలు చేసే అంశం. తిలక్‌వర్మ, సాయిసుదర్శన్, రింకూ సింగ్, యశస్వి, ధ్రువ్‌ జురేల్‌ తమ ఆటతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం సానుకూలాంశం.’ అని ప్రసాద్‌ పేర్కొన్నారు. 

ఇదిలా ఉంటే.. ఇప్పటికే చాలా జట్లు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ను సద్వినియోగం చేసుకున్న విషయం తెలిసిందే. లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఆర్సీబీ మధ్య సోమవారం నాటి మ్యాచ్‌లో లక్నో ఆయుష్‌ బదోనిని, బెంగళూరు హర్షల్‌ పటేల్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్లుగా దింపాయి. 

చదవండి: పో నేనేం సారీ చెప్పను.. కోహ్లిపై నవీన్‌ సీరియస్‌!? మరీ ఇంత తలపొగరా? వీడియో వైరల్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2023
MSK Prasad
Impact Player
tilak varma
Sai Sudharsan
Dhruv Jurel
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తిలక్‌ వర్మ విధ్వంసకర సెంచరీ.. 259 టార్గెట్‌ హాంఫట్‌

తిలక్‌ వర్మ విధ్వంసకర సెంచరీ.. 259 టార్గెట్‌ హాంఫట్‌

TG20 League 2026: తిలక్‌ వర్మ సూపర్‌ సెంచరీ

TG20 League 2026: తిలక్‌ వర్మ సూపర్‌ సెంచరీ

వైభవ్, తిలక్‌ మెరుపులు.. శ్రీలంక-ఏ టార్గెట్‌ 378 రన్స్‌

వైభవ్, తిలక్‌ మెరుపులు.. శ్రీలంక-ఏ టార్గెట్‌ 378 రన్స్‌

లంకతో ఫైనల్‌ మ్యాచ్‌.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్‌

లంకతో ఫైనల్‌ మ్యాచ్‌.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్‌

ఐర్లాండ్ టూర్‌కి ముందే షాకింగ్ న్యూస్..ఇద్దరికి లీగల్ నోటీసులు

ఐర్లాండ్ టూర్‌కి ముందే షాకింగ్ న్యూస్..ఇద్దరికి లీగల్ నోటీసులు

క్రికెటర్లు తిల‌క్ వ‌ర్మ‌, సిరాజ్‌ల‌కు లీగ‌ల్‌ నోటీసులు!

క్రికెటర్లు తిల‌క్ వ‌ర్మ‌, సిరాజ్‌ల‌కు లీగ‌ల్‌ నోటీసులు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.