Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

కేకేఆర్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం.. ఫ్లేఆఫ్స్‌కు లక్నో

Sports Sakshi User Sakshi Sakshi Time May 20, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kkr.jpg

కేకేఆర్‌తో జరిగిన ఉత్కంఠపోరులో లక్నో సూపర్‌జెయింట్స్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 177 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

రింకూ సింగ్‌ 33 బంతుల్లో 67 పరుగులు నాటౌట్‌ మరోసారి సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసినప్పటికి కేకేఆర్‌ను గెలిపించలేకపోయాడు. జేసన్‌ రాయ్‌ 45 పరుగులు చేశాడు. యష్‌ ఠాకూర్‌, రవి బిష్ణోయి చెరో రెండు వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్యాలు చెరొక వికెట్‌ తీశారు.

టార్గెట్‌ 177..120 పరుగుల వద్ద ఐదో వికెట్‌ డౌన్‌

లక్నోతో మ్యాచ్‌లో కేకేఆర్‌ 120 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన రసెల్‌ రవి బిష్ణోయి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. 

11 ఓవర్లలో కేకేఆర్‌ 88/3

11 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ మూడు వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. గుర్బాజ్‌ 6, రింకూ సింగ్‌ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 8 పరుగులు చేసిన నితీశ్‌ రానా రవి బిష్ణోయి బౌలింగ్‌లో వెనుదిరగ్గా.. జేసన్‌రాయ్‌(45 పరుగులు) కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

6 ఓవర్లలో కేకేఆర్‌ 61/1

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ ఆరు ఓవర్లలో వికెట్‌ నష్టానికి 61 పరుగులు చేసింది. 24 పరుగులు చేసిన వెంకటేశ్‌ అయ్యర్‌ కృష్ణప్ప గౌతమ్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. జేసన్‌రాయ్‌ 36 పరుగులతో ఆడుతున్నాడు.

రాణించిన పూరన్‌.. కేకేఆర్‌ టార్గెట్‌ 177

కేకేఆర్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఒక దశలో 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో  నికోలస్‌ పూరన్‌(30 బంతుల్లో 58 పరుగులు), ఆయుష్‌ బదోని(21 బంతుల్లో 25 పరుగులు) ఆరో వికెట్‌కు 74 పరుగులు జోడించారు.  కేకేఆర్‌ బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌, సునీల్‌ నరైన్‌, వైభవ్‌ అరోరాలు తలా రెండు వికెట్లు తీయా.. హర్షిత్‌ రానా, వరుణ్‌ చక్రవర్తి చెరొక వికెట్‌ తీశారు.

17 ఓవర్లలో లక్నో 133/5

17 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్‌ ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ 44, ఆయుష్‌ బదోని 14 పరుగులతో ఆడుతున్నారు.

73 పరుగులకే ఐదు వికెట్లు.. కష్టాల్లో లక్నో

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ తడబడుతోంది. 73 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 28 పరుగులు చేసిన డికాక్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో రస్సెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన లక్నో.. 8 ఓవర్లలో 58/3

8 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్‌ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌ 24, కృనాల్‌ పాండ్యా క్రీజులో ఉన్నారు.

ఆరు ఓవర్లలో లక్నో 54/1

ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. ప్రేరక్‌ మన్కడ్‌ 26, క్వింటన్‌ డికాక్‌ 20 పరుగులతో ఆడుతున్నారు.

4 ఓవర్లలో లక్నో సూపర్‌జెయింట్స్‌ 27/1

4 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌జెయింట్స్‌ వికెట్‌ నష్టానికి 27 పరుగుఉల చేసింది. క్వింటన్‌ డికాక్‌ 19, ప్రేరక్‌ మన్కడ్‌ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు మూడు పరుగులు చేసిన కరణ్‌ శర్మ హర్షిత్‌ రానా బౌలింగ్‌లో క్యాచ్‌ఔట్‌గా వెనుదిరిగాడు,

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో శనివారం డబుల్‌ హెడర్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా 68వ మ్యాచ్‌లో కేకేఆర్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్‌ కీపర్‌), కరణ్ శర్మ, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా(కెప్టెన్‌), ఆయుష్ బదోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్‌), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

ప్లేఆఫ్‌ చేరే అవకాశాలు కేకేఆర్‌కు తక్కువగా ఉన్నప్పటికి లక్నోను ఓడిస్తే రేసులో ఉంటుంది.. ఒకవేళ లక్నో గెలిస్తే మాత్రం 17 పాయింట్లతో ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ను గెలిచిన సీఎస్‌కే రెండో జ​ట్టుగా ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2023
KKR
Lucknow Super Giants
Nitish Rana
Krunal Pandya
kolkata
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

ఢిల్లీకి పంత్‌... లక్నోకు కుల్దీప్‌!

పోలీసులకు గంగూలీ ఫిర్యాదు

పోలీసులకు గంగూలీ ఫిర్యాదు

కోల్‌కతాలో కామెడీ క్లైమాక్స్‌.. పెళ్లికి మమత ఇచ్చిన కానుకలు రిటర్న్

కోల్‌కతాలో కామెడీ క్లైమాక్స్‌.. పెళ్లికి మమత ఇచ్చిన కానుకలు రిటర్న్

4,000 ఈవీఎంలు అగ్నికి ఆహుతి 

4,000 ఈవీఎంలు అగ్నికి ఆహుతి 

బిగ్‌షాక్‌.. ప్రతిపక్ష హోదా కోల్పోయిన మమతా బెనర్జీ

బిగ్‌షాక్‌.. ప్రతిపక్ష హోదా కోల్పోయిన మమతా బెనర్జీ

'మాట త‌ప్పిన మూర్ఖుడు.. అత్యంత‌ చెత్త య‌జ‌మాని!'

'మాట త‌ప్పిన మూర్ఖుడు.. అత్యంత‌ చెత్త య‌జ‌మాని!'

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.