Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

హెడ్‌ కోచ్‌కు గాయం.. రాజస్తాన్‌ రాయల్స్‌ పోస్ట్‌ వైరల్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 12, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
dravid.jpg

తమ జట్టు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) గాయంపై రాజస్తాన్‌ రాయల్స్‌ అప్‌డేట్‌ అందించింది. ‘ది వాల్‌’ కోలుకుంటున్నాడని.. త్వరలోనే పూర్తిస్థాయిలో టీమ్‌తో చేరతాడని తెలిపింది. కాగా ఇటీవల ద్రవిడ్‌ క్లబ్‌ క్రికెట్‌ ఆడిన విషయం తెలిసిందే.

తన చిన్న కుమారుడు అన్వయ్‌తో కలిసి నసుర్‌ మెమొరియల్‌ షీల్డ్‌ టోర్నీలో ద్రవిడ్‌ పాల్గొన్నాడు. యంగ్‌ లయన్స్‌ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన ద్రవిడ్‌ 10 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగానే రాహుల్‌ ద్రవిడ్‌ గాయపడినట్లు సమాచారం. దీంతో రాజస్తాన్‌ రాయల్స్‌ ముందస్తు శిక్షణా శిబిరంలో పాల్గొనలేకపోయాడు.

కాలికి కట్టు అలాగే ఉండటంతో
అయితే, తాజాగా అతడు జట్టుతో చేరాడు. ఈ విషయాన్ని రాజస్తాన్‌ రాయల్స్‌ బుధవారం వెల్లడించింది. ‘‘బెంగళూరులో క్రికెట్‌ ఆడుతున్న సమయంలో గాయపడిన మా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కోలుకుంటున్నారు. 

ఈరోజే జైపూర్‌లో ఆయన మాతో చేరతారు’’ అని ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా రాయల్స్‌ జెర్సీలో థమ్సస్‌ సింబల్‌ చూపిస్తున్న ద్రవిడ్‌ ఫొటోను పంచుకుంది. అయితే, అతడి ఎడమకాలికి ఇంకా కట్టు ఉండటం గమనార్హం.

ఇక ఈ ఫొటో వైరల్‌గా మారగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు చదివాం గానీ.. ఇలా హెడ్‌ కోచ్‌కు ఇంజూరీ కావడం ఇదే తొలిసారి కావొచ్చు అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘వాల్‌’ కాస్త పెద్దవాడైపోయాడని.. క్రికెట్‌ ఆడే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ హితవుపలుకుతున్నారు.

కాగా టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2024లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్‌ వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) ప్రాంఛైజీ రాజస్తాన్‌ రాయల్స్‌తో జట్టుకట్టాడు. ఈ ఏడాది నుంచి రాజస్తాన్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. గతంలోనూ ద్రవిడ్‌ ఈ ఫ్రాంఛైజీతో పనిచేశాడు.

ఐపీఎల్‌-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు
సంజూ శాంసన్‌(కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురెల్‌, శుభం దూబే, వైభవ్‌ సూర్యవంశీ, కునాల్‌ రాథోడ్‌, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, నితీశ్‌ రాణా, యుధ్‌వీర్‌ సింగ్‌, జోఫ్రా ఆర్చర్‌, మహీశ్‌ తీక్షణ, వనిందు హసరంగ, ఆకాశ్‌ మధ్వాల్‌, కుమార్‌ కార్తికేయ సింగ్‌, తుషార్‌ దేశ్‌పాండే, ఫజల్‌హక్‌ ఫారూకీ, క్వెనా మఫాకా, అశోక్‌ శర్మ, సందీప్‌ శర్మ.

రాజస్తాన్‌ రాయల్స్‌ కోచింగ్‌ సిబ్బంది
హెడ్‌కోచ్‌- రాహుల్‌ ద్రవిడ్‌
డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌- కుమార్‌ సంగక్కర
ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌- షేన్‌ బాండ్‌
బ్యాటింగ్‌ కోచ్‌- విక్రమ్‌ రాథోడ్‌
ఫీల్డింగ్‌ కోచ్‌- దిశాంత్‌ యాగ్నిక్‌.

చదవండి: IND vs ENG: గంభీర్‌ మాస్టర్‌ ప్లాన్‌.. ఇంత వరకు ఏ కోచ్‌ చేయని విధంగా..

Head Coach Rahul Dravid, who picked up an injury while playing Cricket in Bangalore, is recovering well and will join us today in Jaipur 💗 pic.twitter.com/TW37tV5Isj

— Rajasthan Royals (@rajasthanroyals) March 12, 2025

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
IPL 2025
rahul dravid
Rajasthan Royals
bengaluru
jaipur
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఒక్క క్షణికావేశం.. జీవితంలో 37 ఏళ్లు నాశనమయ్యాయి!

ఒక్క క్షణికావేశం.. జీవితంలో 37 ఏళ్లు నాశనమయ్యాయి!

భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం..!

భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం..!

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

రోహిత్‌ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్‌ హిస్టరీలోనే

RE తొలి ఎలక్ట్రిక్ బైక్: డెలివరీలు షురూ!

RE తొలి ఎలక్ట్రిక్ బైక్: డెలివరీలు షురూ!

గుండెపోటుతో ఒకటో తరగతి బాలుడు మృతి

గుండెపోటుతో ఒకటో తరగతి బాలుడు మృతి

ధర్మస్థలపై ప్రశ్నిస్తే తప్పా?.. చిన్నయ్యతో నాకేం సంబంధం??

ధర్మస్థలపై ప్రశ్నిస్తే తప్పా?.. చిన్నయ్యతో నాకేం సంబంధం??

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.