Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

India vs Australia: భారత్‌ సెమీస్‌ ఆశలకు దెబ్బ!

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 14, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
AUSTR.jpg

కీలక పోరులో 9 పరుగులతో ఆసీస్‌ చేతిలో ఓటమి 

మహిళల టి20 ప్రపంచకప్‌

షార్జా: భారత మహిళల ముందున్న లక్ష్యం 152...అసాధ్యమేమీ కాదు కానీ 47 పరుగులకే టాపార్డర్‌ అవుట్‌! ఈ దశలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (47 బంతుల్లో 54 నాటౌట్‌; 6 ఫోర్లు), దీప్తిశర్మ (25 బంతుల్లో 29; 3 ఫోర్లు) భాగస్వామ్యం ఆశలు రేపింది. 25 బంతుల్లో 42 పరుగులు చేయాల్సిన దశలో దీప్తి అవుటవడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. గ్రూప్‌ ‘ఎ’లో ఆదివారం  భారత మహిళల జట్టు 9 పరుగుల తేడాతో ఓడింది. మొదట ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. గ్రేస్‌ హారిస్‌ (41 బంతుల్లో 40; 5 ఫోర్లు), కెపె్టన్‌ తాహ్లియా మెక్‌గ్రాత్‌ (26 బంతుల్లో 32; 4 ఫోర్లు), ఎలైస్‌ పెరీ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం భారత అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది.  

రాణించిన గ్రేస్‌ హారిస్‌ 
భారత సీమర్‌ రేణుక ఆరంభ ఓవర్లను కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ 17 పరుగుల వద్దే వరుస బంతుల్లో బెత్‌ మూని (2), జార్జియా (0) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్‌ గ్రేస్‌ హారిస్, కెపె్టన్‌ తాహ్లియా కుదురుగా ఆడటంతో 10 ఓవర్లలో జట్టు 65/2 స్కోరు చేసింది. ఆష్లే గార్డ్‌నర్‌ (6) విఫలం కాగా, ఎలైస్‌ పెరీ ధాటిగా ఆడింది.

హర్మన్‌ పోరాడినా... 
షఫాలీ వర్మ (13 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్‌), స్మృతి మంధాన (6), జెమీమా రోడ్రిగ్స్‌ (16) విఫలం అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, దీప్తిశర్మ నడిపించారు. జట్టు స్కోరును 15.1 ఓవర్లలో వందకు చేర్చారు. అయితే భారీ షాట్‌కు యతి్నంచిన దీప్తిశర్మ బౌండరీ దగ్గర క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో నాలుగో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు అవసరం కాగా...4 పరుగుల చేసిన భారత్‌ 4 వికెట్లు చేజార్చుకుంది.  
పాక్‌ గెలిస్తేనే... ‘ఎ’ గ్రూప్‌ నుంచి ఆసీస్‌ సెమీస్‌ చేరగా...భారత్, కివీస్‌ మధ్య రెండో స్థానం కోసం పోటీ ఉంది. నేడు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే ఎలాంటి సమీకరణంతో పని లేకుండా మూడు విజయాలతో ఆ జట్టుకు ముందుకు వెళ్లి భారత్‌ ని్రష్కమిస్తుంది. ఈ మ్యాచ్‌ ఫలితం తర్వాత కూడా భారత్‌ రన్‌రేట్‌ కివీస్‌కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాక్‌ చేతిలో ఆ జట్టు ఓడిపోతే చాలు. అయితే బలహీనమైన పాక్‌పై కివీస్‌కు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి.  

స్కోరు వివరాలు 
ఆ్రస్టేలియా మహిళల ఇన్నింగ్స్‌: హారిస్‌ (సి) స్మృతి (బి) దీప్తిశర్మ 40; బెత్‌ మూని (సి) రాధ (బి) రేణుక 2; జార్జియా (ఎల్బీడబ్ల్యూ) (బి) రేణుక 0; తాహ్లియా (స్టంప్డ్‌) రిచా (బి) రాధ 32; పెర్రీ (సి) సబ్‌–సజన (బి) దీప్తిశర్మ 32; ఆష్లే గార్డ్‌నెర్‌ (సి) రాధ (బి) పూజ 6; లిచ్‌ఫీల్డ్‌ నాటౌట్‌ 15; అనాబెల్‌ (బి) శ్రేయాంక 10; సోఫీ రనౌట్‌ 0; మేగన్‌ షట్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 151. 
వికెట్ల పతనం: 1–17, 2–17, 3–79, 4–92, 5–101, 6–134, 7–145, 8–145. 
బౌలింగ్‌: రేణుకా సింగ్‌ 4–0–24–2, శ్రేయాంక 4–0–32–1, పూజ వస్త్రకర్‌ 3–0–22–1, అరుంధతీ రెడ్డి 3–0–24–0, దీప్తిశర్మ 4–0–28–2, రాధా యాదవ్‌ 2–0–14–1. 

భారత మహిళల ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) అనాబెల్‌ (బి) ఆష్లే గార్డ్‌నర్‌ 20; స్మృతి మంధాన (ఎల్బీడబ్ల్యూ) (బి) సోఫి 6; జెమీమా (సి) గార్డ్‌నర్‌ (బి) మేగన్‌ షటల్‌ 16; హర్మన్‌ప్రీత్‌ నాటౌట్‌ 54; దీప్తిశర్మ (సి) జార్జియా (బి) సోఫీ 29; రిచా ఘోష్‌ రనౌట్‌ 1; పూజ (బి) అనాబెల్‌ 9; అరుంధతి రనౌట్‌ 0; శ్రేయాంక రనౌట్‌ 0; రాధ (ఎల్బీడబ్ల్యూ) (బి) అనాబెల్‌ 0; రేణుక నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142.  
వికెట్ల పతనం: 1–26, 2–39, 3–47, 4–110, 5–111, 6–139, 7–139, 8–141, 9–141. 
బౌలింగ్‌: మేగన్‌ షట్‌ 4–0–25–1, ఆష్లే గార్డ్‌నర్‌ 4–0–32–1, అనాబెల్‌ 4–0–22–2, సోఫి మోలినెక్స్‌ 4–0–32–2, జార్జియా 3–0–22–0, డార్సిబ్రౌన్‌ 1–0–8–0.  
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
australia vs india
Women's T20 World Cup 2024
India defeat
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మరో విజయం లక్ష్యంగా...

మరో విజయం లక్ష్యంగా...

కోహ్లి వీరోచితం సరిపోలేదు 

కోహ్లి వీరోచితం సరిపోలేదు 

ENG Vs IND: పోరాడినా... పరాజయమే 

ENG Vs IND: పోరాడినా... పరాజయమే 

IND Vs AUS: పోరాడినా...  ఓటమి తప్పలేదు

IND Vs AUS: పోరాడినా... ఓటమి తప్పలేదు

‘కుర్రాళ్ల దృక్పథం మార్చరాదు’

‘కుర్రాళ్ల దృక్పథం మార్చరాదు’

నేడే ఫైనల్‌: దక్షిణాఫ్రికా Vs న్యూజిలాండ్‌

నేడే ఫైనల్‌: దక్షిణాఫ్రికా Vs న్యూజిలాండ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.