Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Asia Cup: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. తిలక్‌ వర్మ అరంగేట్రం ఫిక్స్‌!

Sports Sakshi User Sakshi Sakshi Time Aug 24, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
indvspak-asiacup.jpg

Asia Cup 2023- India Vs Pakistan: ఆసియా కప్‌-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో యువ సంచలనం తిలక్‌ వర్మకు తుదిజట్టులో చోటివ్వాలని భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌ను ఆడిస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా వెస్టిండీస్‌ పర్యటన సందర్భంగా హైదారాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మ టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

టాప్‌ స్కోరర్‌..

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొత్తంగా 173 పరుగులతో టీమిండియా టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్‌ దిగ్గజాల దృష్టిని ఆకర్షించిన తిలక్‌ వర్మ.. ఒక్క వన్డే కూడా ఆడకుండానే ఏకంగా ఆసియా కప్‌ వంటి మెగా ఈవెంట్‌ జట్టులో స్థానం సంపాదించాడు.

అందుకే తిలక్‌కు స్థానం

మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో లెఫ్టాండర్‌గా రాణించడం.. మిగతా వాళ్లతో పోలిస్తే తిలక్‌కు ఉన్న అదనపు అర్హతగా మారింది. ఈ నేపథ్యంలో అతడిని ఈ వన్డే టోర్నీకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ కూడా తెలిపాడు.

ఇదిలా ఉంటే.. శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో ఈ ఈవెంట్‌లో రోహిత్‌ సేన తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో పల్లెకెలె మ్యాచ్‌లో తిలక్‌ వర్మను తప్పక ఆడించాలంటూ కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

లెఫ్టాండర్‌గా తిలక్‌.. జట్టుకు ప్రయోజనకరం

పాక్‌తో మ్యాచ్‌కు తన తుదిజట్టును ఎంచుకున్న సందర్భంగా.. ‘‘ నా జట్టులో ముగ్గురు సీమర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమీకి చోటిస్తాను. నాలుగో సీమర్‌గా హార్దిక్‌ పాండ్యా ఉంటాడు. ఇక స్పిన్నర్లుగా జడేజా, కుల్దీప్‌ ఉండనే ఉన్నారు. నా ఓపెనర్లుగా శుబ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మలకు అవకాశమిస్తాను. 

నంబర్‌ 3లో విరాట్‌ కోహ్లి. వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ను తీసుకుంటాను.ఇక మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ లేదంటే తిలక్‌ వర్మలో ఒకరు. అయితే, వీరిద్దరిలో టీమిండియా మొదటి ప్రాధాన్యం తిలక్‌ వర్మకే ఉండాలంటాను. ఎందుకంటే.. టాప్‌-7 బ్యాటర్లలో హార్దిక్‌ పాండ్యాను కలుపుకొని అందరూ కుడిచేతి వాటం గల బ్యాటర్లే. 

అదే ప్రధాన సమస్య

కాబట్టి లెఫ్టాండర్‌ అయిన తిలక్‌ వర్మను మిడిలార్డర్‌లో ఆడించాలి. అయితే, అతడిని ఏ స్థానంలో రప్పించాలి అనేదే టీమిండియాకు ఇప్పుడున్న సమస్య’’ అని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో చర్చలో సంజయ్‌ మంజ్రేకర్‌ జట్టు కూర్పుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా శ్రేయస్‌ అయ్యర్‌ ఇటీవలే గాయం నుంచి పూర్తిగా కోలుకుని పునరాగమనం చేయనున్నాడు.

అయితే, అతడు వంద శాతం ఫిట్‌గా ఉన్నాడని చెప్పినప్పటికీ మ్యాచ్‌ సమయానికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. కాబట్టి తిలక్‌ అరంగేట్రం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోయారు. కానీ, కేఎల్‌ రాహుల్‌ పూర్తి ఫిట్‌గా లేడు కాబట్టి లెఫ్టాండర్‌ ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ కీపర్‌గా వచ్చే ఛాన్స్‌ ఉంది. దీంతో ఒకవేళ అయ్యర్‌ ఉంటే.. తిలక్‌కు మొండిచేయి ఎదురుకావచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ఆసియా కప్‌-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సంజయ్‌ మంజ్రేకర్‌ ఎంచుకున్న జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/ తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

చదవండి: యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్‌ చేసిన కోహ్లి! స్కోరెంతంటే..

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Asia Cup 2023
tilak varma
Shreyas Iyer
rohit sharma
sanjay manjrekar
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

కోహ్లి బాటలో సంజూ శాంసన్‌..!

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

సంజూను కావాలనే తప్పించారా?

సంజూను కావాలనే తప్పించారా?

శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి

శ్రేయస్‌ అయ్యర్‌కు ఘోర అపఖ్యాతి

తిలక్‌ వర్మ విధ్వంసకర సెంచరీ.. 259 టార్గెట్‌ హాంఫట్‌

తిలక్‌ వర్మ విధ్వంసకర సెంచరీ.. 259 టార్గెట్‌ హాంఫట్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.