Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

రామ మందిర ప్రతిష్టాపనా ఆహ్వానం: మాజీ క్రికెటర్‌ భావోద్వేగం

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 2, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
venkateshprasad.jpg

"India's Greatest Moment...": టీమిండియా మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టంలో తాను భాగం కాబోతున్నానంటూ హర్షం వ్యక్తం చేశాడు. జీవితకాలంలో తనకు దక్కిన గొప్ప అదృష్టం ఇదేనంటూ మురిసిపోతున్నాడు. ఇందుకు గల కారణం ఏమిటంటే..

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టానికి జనవరి 22న ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో గల ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో నిర్మించిన ఆలయంలో మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన ఆరోజే జరుగనుంది. మధ్యాహ్నం 12.20 నిమిషాలకు భవ్య రామ మందిరంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు.

ఇంటింటా రామజ్యోతి.. 

ఈ నేపథ్యంలో జనవరి 22న ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. అదే విధంగా.. ఆలయ ట్రస్టు అక్షతల పంపిణీకి ఏర్పాట్లు చేయడంతో పాటు.. ప్రతిష్టాపన కార్యక్రమ ఆహ్వానితులకు పిలుపులు అందజేస్తోంది.

ఆహ్వానం అందింది

ఆ ఆహ్వానితుల జాబితాలో వెంకటేశ్‌ ప్రసాద్‌ పేరు కూడా ఉంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు ఈ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌. ‘‘రామ మందిర ప్రతిష్టాపన చూడాలనేది నా జీవితాశయం. ఆ అద్భుతమైన క్షణం రానే వచ్చింది.

జనవరి 22న కేవలం ప్రతిష్టాపనను చూడటం మాత్రమే కాదు.. అక్కడికి వెళ్లి ఆ దేవుడి ఆశీసులు తీసుకునే గొప్ప అవకాశం దక్కింది. భారతదేశ చరిత్రలోని గొప్ప క్షణంలో భాగమయ్యే వరం. ఆహ్వానం అందించినందుకు ధన్యవాదాలు. జై శ్రీరాం’’ అని వెంకటేశ్‌ ప్రసాద్‌ ఎక్స్‌ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. 

అదే విధంగా.. రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్టాపన సందర్భంగా.. తాను ఆహ్వానం అందుకుంటున్న ఫొటోను ఇందుకు జతచేశాడు. కాగా టీమిండియా తరఫున 33 టెస్టులు, 161 వన్డేలు ఆడిన కర్ణాటక బౌలర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ ఆయా ఫార్మాట్లలో వరుసగా 96, 196 వికెట్లు పడగొట్టాడు. 

చదవండి:  కెప్టెన్‌గా అజింక్య రహానే.. పృథ్వీ షాకు నో ఛాన్స్‌.. కారణమిదే

It was a hope and a desire, that in my lifetime Ram Mandir consecration happens.

And what a moment, not only is the consecration happening on 22nd January, but have the great fortune and blessings to be able to attend India’s greatest moment in my lifetime.

Thank you for the… pic.twitter.com/Sq1bjEZUxE

— Venkatesh Prasad (@venkateshprasad) January 2, 2024

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
venkatesh prasad
Ayodhya Ram temple
karnataka
Uttar Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పాలు నచ్చకపోతే తాగొద్దు.. రీల్స్‌ ఎందుకు?

పాలు నచ్చకపోతే తాగొద్దు.. రీల్స్‌ ఎందుకు?

ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ప్రకాశ్ రాజ్ కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

‘యూజ్‌లెస్‌ ఫెలోస్‌.. మీ సంగతి తేలుస్తా’

 అయోధ్యను విడిచి వెళ్లొద్దు 

అయోధ్యను విడిచి వెళ్లొద్దు 

కర్ణాటక రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌..

కర్ణాటక రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌..

ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే!

ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.