Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

IND VS WI 1st Test: బాలీవుడ్‌ సినిమాలో ప్రస్తుత వెస్టిండీస్‌ క్రికెటర్‌.. ఎవరంటే..?

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 14, 2023 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-6.jpg

ప్రస్తుతం భారత్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న విండీస్‌ క్రికెట్‌ జట్టులోని ఓ సభ్యుడు ఓ ప్రముఖ బాలీవుడ్‌ సినిమాలో నటించాడన్న విషయం మనలో చాలామందికి తెలీకపోవచ్చు. 1983లో లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ నేతృత్వంలో భారత్‌ వరల్డ్‌కప్‌ సాధించిన ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడిన 83 సినిమాలో విండీస్‌ లెజండరీ క్రికెటర్‌ శివ్‌నరైన్‌ చంద్రపాల్‌ తనయుడు, ప్రస్తుత విండీస్‌ ఓపెనర్‌ తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ అతిధిపాత్రలో నటించాడు.

ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్, అతని భార్య పాత్రలో దీపికా పదుకోన్ నటించారు. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో తేజ్‌నరైన్‌ అప్పటి విండీస్ ప్లేయర్ లారీ గోమ్స్ పాత్రలో నటించాడు. లండన్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రణ్‌వీర్, దీపికాలతో తేజ్‌నరైన్‌ తీసుకున్న ఓ సెల్ఫీ ప్రస్తుతం నెటింట్ట వైరలవుతుంది. 

I think he’s the first actor with a professional movie experience to play test cricket for Windies 😂😂 Tagenarine played Larry Gomes in 83. https://t.co/jiV1esjaj8 pic.twitter.com/6nQiBKIX5T

— Gaurav Nandan Tripathi 🜃 (@Cric_Beyond_Ent) November 30, 2022

ఇదిలా ఉంటే, ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌.. 162 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ సేన 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. యశస్వి జైస్వాల్‌ (143), విరాట్‌ కోహ్లి (36) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 150 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్‌ (5/60), జడేజా (3/26) విండీస్‌ పతనాన్ని శాసించారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో అలిక్‌ అథనాజే (47) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Tagenarine Chanderpaul
Ranvir Singh
West Indies
Deepika padukone
83 Movie
india vs west indies
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు

1000 సిక్సర్లు పూర్తి చేసుకున్న విండీస్‌ యోధుడు

హోల్డర్ రిటైర్‌ కాలేదు.. పొరపాటు చేసిన వెస్టిండీస్‌ కోచ్‌

హోల్డర్ రిటైర్‌ కాలేదు.. పొరపాటు చేసిన వెస్టిండీస్‌ కోచ్‌

చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్

చారిత్రక విజయం సాధించిన వెస్టిండీస్

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

డబుల్‌ సెంచరీ చేజార్చుకున్న గ్రీవ్స్‌.. హోప్‌ శతకం

దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌

దినుషా, మెండిస్ కీలక భాగస్వామ్యం.. శ్రీలంక భారీ స్కోర్‌

వెస్టిండీస్ థ్రిల్లింగ్ విక్టరీ.. స్కాట్లాండ్ పోరాటం వృథా

వెస్టిండీస్ థ్రిల్లింగ్ విక్టరీ.. స్కాట్లాండ్ పోరాటం వృథా

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.