Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

IND Vs AUS: 'స్టుపిడ్‌.. స్టుపిడ్‌! నీవు భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లొద్దు'

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 28, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sunil2.jpg

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ త‌న మార్క్‌ను చూపించ‌లేక‌పోతున్నాడు. తొలి మూడు టెస్టుల్లో పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిన పంత్‌.. ఇప్పుడు మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టులోనూ అదే తీరును క‌న‌బ‌రిచాడు. కీల‌క‌మైన బాక్సింగ్ డే టెస్టులో పంత్ నిరాశప‌రిచాడు.

తొలుత మంచి ట‌చ్‌లో క‌న్పించిన పంత్‌.. ఓ చెత్త షాట్ ఆడి త‌న వికెట్‌ను పంత్ స‌మ‌ర్పించుకున్నాడు. ఆసీస్ స్పీడ్ స్టార్ స్కాట్ బోలాండ్ ఓవ‌ర్‌లో లాంగ్-లెగ్ మీదుగా ల్యాప్ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించి ఔట‌య్యాడు. ఈ షాట్ ఆడే క్ర‌మంలో బ్యాలెన్స్ కోల్పోయిన‌ పంత్ కింద ప‌డిపోయాడు.

అయితే షాట్ స‌రిగ్గా క‌న‌క్ట్ కాక‌పోవ‌డంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. డీప్ థర్డ్ మ్యాన్ పొజిషన్‌లో ఉన్న నాథ‌న్ లియోన్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 28 ప‌రుగులు చేసిన పంత్ నిరాశ‌తో పెవిలియ‌న్‌కు చేరాడు.

స‌న్నీ ఈజ్ ఫైర్‌.. 
ఈ క్ర‌మంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌.. రిష‌బ్ పంత్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశాడు. భారత్ కు పాలో ఆన్ గండం ఉన్నప్పటికీ పంత్ నిర్లక్ష్యంగా ఆడ‌టంపై గావ‌స్క‌ర్ మండిప‌డ్డాడు.

"స్టుపిడ్‌! స్టుపిడ్‌! స్టుపిడ్‌! ఇద్ద‌రు ఫీల్డ‌ర్లు ఉన్న‌ప్ప‌టికి ఆ చెత్త షాట్ ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది. అంత‌కుముందే ఆ షాట్‌కు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యావు. వెంట‌నే మ‌ళ్లీ అదే షాట్ ఆడి వికెట్‌ను స‌మ‌ర్పించుకున్నావు. ఇంతకు మించిన మూర్ఖత్వం మరొకటి లేదు. 

ఓ కీల‌క ఆట‌గాడిగా క్రీజులో ఉన్న‌ప్పుడు జ‌ట్టు ప‌రిస్థితిని ఆర్దం చేసుకుని ఆడాలి. అస్స‌లు ఆ స‌మ‌యంలో ఆ షాట్ ఆడాల్సిన అవ‌స‌రం లేదు. ఇది మీ నేచ‌ర‌ల్ గేమ్ కాదు. అత‌డు ఆడిన స్టుపిడ్ షాట్‌.. టీమ్ మొత్తాన్ని తీవ్ర నిరాశ‌ప‌రిచింది. అతడు భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లొద్దు.

ఇతర డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాలి" అంటూ స‌న్నీ ఫైర‌య్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది.

టీమిండియా ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. భారత బ్యాటర్లలో నితీశ్‌ ​కుమార్‌ రెడ్డి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కష్టాల్లో ఉన్న జట్టును తన విరోచిత పోరాటంతో నితీశ్‌ అదుకున్నాడు. నితీశ్‌ ప్రస్తుతం 105 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మూడో రోజు ఆటలో నితీశ్‌ పాటు వాషింగ్టన్‌ సుందర్‌(50) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.
 

"Stupid, stupid, stupid!" 😡

🏏 Safe to say Sunny wasn't happy with Rishabh Pant after that shot.

Read more: https://t.co/bEUlbXRNpm
💻📝 Live blog: https://t.co/YOMQ9DL7gm
🟢 Listen live: https://t.co/VP2GGbfgge #AUSvIND pic.twitter.com/Fe2hdpAtVl

— ABC SPORT (@abcsport) December 28, 2024

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
india vs australia
Rishab pant
Sunil Gavaskar
border gavaskar trophy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

ఆఫ్గన్‌తో టెస్టు.. గిల్‌ అరుదైన ఫీట్‌!

ఆఫ్గన్‌తో టెస్టు.. గిల్‌ అరుదైన ఫీట్‌!

రోహిత్‌ బాటలో రిషబ్‌ పంత్‌!

రోహిత్‌ బాటలో రిషబ్‌ పంత్‌!

ఆసీస్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌.. భుజాలపై మోసిన ప్లేయర్లు

ఆసీస్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌.. భుజాలపై మోసిన ప్లేయర్లు

టీమిండియాకు ఘోర పరాభవం

టీమిండియాకు ఘోర పరాభవం

IND v AUS: భారత్‌ ఆలౌట్‌.. ఆసీస్‌ స్కోరెంతంటే?

IND v AUS: భారత్‌ ఆలౌట్‌.. ఆసీస్‌ స్కోరెంతంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.