Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం

Sports Sakshi User Sakshi Sakshi Time Sep 27, 2023 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-10.jpg

భారత్‌ అలౌట్‌

286 పరుగుల వద్ద (49.4 ఓవర్లు) టీమిండియా ఆఖరి వికెట్‌ కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

286 పరుగుల వద్ద (48.3 ఓవర్లు) టీమిండియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. సంగా బౌలింగ్‌లో జడేజా(35) ఔటయ్యాడు.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

270 పరుగుల వద్ద (45.3 ఓవర్లు) టీమిండియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. కమిన్స్‌ బౌలింగ్‌లో లబూషేన్‌కు క్యాచ్‌ ఇచ్చి బుమ్రా (5) ఔటయ్యాడు.

ఓటమి దిశగా పయనిస్తున్న టీమిండియా

టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. 257 పరుగుల వద్ద (41.5 ఓవర్లు) భారత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ (2) క్లీన్‌ బౌల్డయ్యాడు.

ఆరో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

249 పరుగుల వద్ద (38.3 ఓవర్లు) టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (48) క్లీన్‌ బౌలయ్యాడు. రవీంద్ర జడేజా (9), కుల్దీప్‌ యాదవ్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

233 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి సూర్యకుమార్‌ యాదవ్‌ (8) ఔటయ్యాడు. భారత్‌ గెలవాలంటే 76 బంతుల్లో 120 పరుగులు చేయాలి. చేతిలో మరో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి.

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

223 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. స్టార్క్‌ బౌలింగ్‌లో క్యారీకి క్యాచ్‌ ఇచ్చి కేఎల్‌ రాహుల్‌ (26) ఔటయ్యాడు. 35.5 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 223/4గా ఉంది. భారత గెలుపుకు 85 బంతుల్లో 130 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి.

కోహ్లి ఔట్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

విరాట్‌ కోహ్లి 56 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 26.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 171/3గా ఉంది. శ్రేయస్‌ (14), కేఎల్‌ రాహుల్‌ క్రీజ్‌లో ఉన్నారు.

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి

విరాట్‌ కోహ్లి 55 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 26 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 168/2గా ఉంది. విరాట్‌ (54), శ్రేయస్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు.భారత్‌ లక్ష్యానికి మరో 185 పరుగుల దూరంలో ఉంది. 

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

144 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్‌ 81 పరుగులు చేసి ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 153/2గా ఉంది. విరాట్‌ కోహ్లి (46), శ్రేయస్‌ అయ్యర్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ లక్ష్యానికి మరో 200 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. 

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా

74 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో లబూషేన్‌కు క్యాచ్‌ ఇచ్చి వాషింగ్టన్‌ సుందర్‌ (18) ఔటయ్యాడు. రోహిత్‌ శర్మ (55), విరాట్‌ కోహ్లి క్రీజ్‌లో ఉన్నారు.

టార్గెట్‌ 353.. సిక్సర్ల వర్షం కురిపిస్తున్న రోహిత్‌ శర్మ

353 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. ముఖ్యంగా రోహిత్‌ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో సుందర్‌ నిదానంగా ఆడుతున్నాడు. సుందర్‌ 18 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 7 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 56/0గా ఉంది.

రెచ్చిపోయిన ఆసీస్‌ బ్యాటర్లు.. టీమిండియా ముందు భారీ లక్ష్యం

టాపార్డర్‌ బ్యాటర్లు రెచ్చిపోవడంతో టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్‌ భారీ స్కోర్‌ చేసింది. వార్నర్‌ (56), మార్ష్‌ (96), స్టీవ్‌ స్మిత్‌ (74), లబూషేన్‌ (72) అర్ధసెంచరీలతో రాణించడంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్‌ 2, సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో వికెట్‌ పడగొట్టారు.

ఏడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

బుమ్రా బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి లబూషేన్‌ (72) ఔటయ్యాడు. 49 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 345/7. 

ఆరో వికెట్‌ కోల్పోయిన అసీస్‌

299 పరుగుల వద్ద ఆసీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇ​చ్చి గ్రీన్‌ (9) ఔటయ్యాడు. లబూషేన్‌ (42), కమిన్స్‌ క్రీజ్‌లో ఉన్నారు.

మ్యాక్స్‌వెల్‌ క్లీన్‌ బౌల్డ్‌

జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ (5) క్లీన్‌ బౌల్డయ్యాడు. 39 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 281/5. లబూషేన్‌ (33), గ్రీన్‌ క్రీజ్‌లో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

267 పరుగుల వద్ద ఆసీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి అలెక్స్‌ క్యారీ (11) ఔటయ్యాడు. లబూషేన్‌ (26), మ్యాక్స్‌వెల్‌ క్రీజ్‌లో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

242 పరుగుల వద్ద ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 74 పరుగులు చేసి స్మిత్‌ (74) ఔటయ్యాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో స్మిత్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 32 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 242/3గా ఉంది. లబూషేన్‌ (13), అలెక్స్‌ క్యారీ (0) క్రీజ్లో ఉన్నారు.

తృటిలో సెంచరీ చేజార్చుకున్న మార్ష్‌

మిచెల్‌ మార్ష్‌ 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మార్ష్‌ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి కుల్దీప్‌ బౌలింగ్‌లో ప్రసిద్ద్‌ కృష్ణకు క్యాచ్‌ ఇ​చ్చి ఔటయ్యాడు. 28 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 215/2. స్మిత్‌ (61), లబూషేన్‌ క్రీజ్లో ఉన్నారు.

స్మిత్‌ హాఫ్‌ సెంచరీ.. సెంచరీ దిశగా మార్ష్‌

26.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 200 పరుగుల మార్కును అందుకుంది. మార్ష్‌ (89) సెంచరీ దిశగా పరుగులు పెడుతుండగా.. స్మిత్‌ (55) అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 202/1. 

15 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ ఎంతంటే..?

15 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 120/1గా ఉంది. మిచెల్‌ మార్ష్‌ (43), స్టీవ్‌ స్మిత్‌ (21) క్రీజ్‌లో ఉన్నారు. 

విధ్వంసకర హాఫ్‌ సెంచరీ అనంతరం ఔటైన వార్నర్‌

డేవిడ్‌ వార్నర్‌ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్సర్లు)మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన అనంతరం ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో అనవసర షాట్‌ ఆడి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 84/1. మిచెల్‌ మార్ష్‌ (22), స్టీవ్‌ స్మిత్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. 

వార్నర్‌ విధ్వంసకర హాఫ్‌ సెంచరీ

చాలా రోజుల తర్వాత వార్నర్‌ మునుపటి ఫామ్‌ను కనబరుస్తున్నాడు. టీమిండియాతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో అతను 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టి వార్నర్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. 

ధాటిగా ఆడుతున్న వార్నర్‌.. 7 ఓవర్ల తర్వాత స్కోర్‌ ఎంతంటే..?

రాజ్‌కోట్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్‌ (27 బంతుల్లో 43), మిచెల్‌ మార్ష్‌ (15 బంతుల్లో 22) శుభారంభాన్ని అందించారు. 7 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 65/0గా ఉంది. 

టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, కామెరూన్ గ్రీన్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, తన్వీర్ సింగ్, జోష్ హేజిల్‌వుడ్‌.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
india vs australia
team india
australia
third ODI
updates
highlights
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

బద్దలు కొట్టలేని రోహిత్‌ శర్మ రికార్డులు ఇవే..!

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

టీమిండియా ఆటతీరుపై శ్రేయస్‌ ఆగ్రహం

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

పృథ్వీ షాపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

 బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.