Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

WC 2023: మునుపటిలా లేదు.. కానీ ఆ జట్టు సెమీస్‌ చేరితే ఆపడం కష్టం!

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 3, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
indvsaus.jpg

ICC ODI World Cup 2023: 1987, 1999, 2003, 2007, 2015... ఏకంగా ఐదుసార్లు వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఘనత ఆస్ట్రేలియా సొంతం. పటిష్టమైన కంగారూ జట్టుతో పోటీ అంటే ప్రత్యర్థి జట్లకు ఒకప్పుడు వణుకుపుట్టేది! కానీ గత కొన్నాళ్లుగా ఆసీస్‌ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో సెమీస్‌లోనే నిష్క్రమించిన ఆస్ట్రేలియా.. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో మాదిరి ఆస్ట్రేలియా పటిష్ట జట్టుగా కనిపించడం లేదని పేర్కొన్నాడు. అయితే, వన్డే వరల్డ్‌కప్‌-2023లో టాప్‌-4కు చేరితే మాత్రం వారిని ఆపడం కష్టమని ఇతర జట్లకు వార్నింగ్‌ ఇచ్చాడు.

మునుపటిలా లేదు.. కానీ

‘‘ఆస్ట్రేలియా ఇంతకు ముందున్నట్లు లేదు. వాళ్లు ఇంతవరకు మెగా టోర్నీలో ఆడే తమ వికెట్‌ కీపర్‌ను ఫైనల్‌ చేయలేదు. జోష్‌ ఇంగ్లిస్‌, అలెక్స్‌ క్యారీ ఇద్దరూ మంచి ఆటగాళ్లే. కానీ ఇద్దరిలో ఒక్కరికే చోటు దక్కుతుంది. మాక్స్‌వెల్‌ వికెట్లు తీస్తున్నాడు. కానీ.. జట్టు అతడి నుంచి బ్యాటింగ్‌ మెరుపులు ఆశిస్తోంది.

స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఆసీస్‌ బ్యాటర్లు తడబడటం ఆందోళన కలిగించే అంశం. ఇక కామెరాన్‌ గ్రీన్‌, మార్కస్‌ స్టొయినిస్‌ పోషించాల్సిన పాత్రలేమిటో కూడా ఇంతవరకు స్పష్టం కాలేదు. నిజానికి గ్రీన్‌ కంటే స్టొయినిస్‌ బెటర్‌. లోయర్‌ ఆర్డర్‌లో మెరుగ్గా బ్యాటింగ్‌ చేయగలడు. నా వరకైతే ఈ జట్టు బాగానే అనిపిస్తోంది.

ఫైనల్‌ ఫోర్‌ జట్లలో ఆస్ట్రేలియా కూడా ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, మార్నస్‌ లబుషేన్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఆసీస్‌ను సెమీస్‌కు చేర్చగలరు.

ఒక్కసారి సెమీస్‌ చేరితే ఆపడం కష్టం

ఒక్కసారి టాప్‌-4లో అడుగుపెడితే నాకౌట్‌ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా అ‍త్యంత ప్రమాదకారిగా మారి ప్రత్యర్థి జట్లకు సవాల్‌ విసరడం ఖాయం’’ అని ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.

కాగా గతేడాది సొంతగడ్డపై జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్‌ కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఇక తాజా ప్రపంచకప్‌నకు ముందు దక్షిణాఫ్రికాతో 2-3తో.. టీమిండియాతో 2-1తో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. కాగా అక్టోబరు 8న రోహిత్‌ సేనతో మ్యాచ్‌తో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌కప్‌​-2023 ప్రయాణాన్ని ఆరంభించనుంది.

చదవండి: కోహ్లి కాదు! అతడికి బౌలింగ్‌ చేయడం కష్టం.. మోస్ట్‌ డేంజరస్‌: పాక్‌ వైస్‌ కెప్టెన్‌ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
ICC ODI World Cup 2023
india vs australia
Steve Smith
ODI WC 2023 Predictions
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

షార్ట్‌ వీరోచిత శతకం వృధా.. ఫైనల్లో స్టీవ్‌ స్మిత్‌ జట్టు

11 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు!

11 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు!

మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌

మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్‌ స్మిత్‌

ఫ్యాబ్‌-4: ఇద్ద‌రు పోయారు.. మ‌రో ఇద్ద‌రు మిగిలారు!

ఫ్యాబ్‌-4: ఇద్ద‌రు పోయారు.. మ‌రో ఇద్ద‌రు మిగిలారు!

అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. జైసూకు దక్కని చోటు!

అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. జైసూకు దక్కని చోటు!

ఆసీస్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌.. భుజాలపై మోసిన ప్లేయర్లు

ఆసీస్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌.. భుజాలపై మోసిన ప్లేయర్లు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.