Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

అనికేత్‌ అదుర్స్‌

Sports Sakshi User Sakshi Sakshi Time Jan 26, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
aniketh.jpg

ఐదు వికెట్లు పడగొట్టిన హైదరాబాద్‌ బౌలర్‌

హిమాచల్‌ ప్రదేశ్‌ 275 ఆలౌట్‌

హైదరాబాద్‌కు 290 పరగుల ఆధిక్యం  

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీలో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ బౌలర్‌ అనికేత్‌ రెడ్డి (5/72) సత్తా చాటాడు. ఫలితంగా ఓవర్‌నైట్‌ స్కోరు 33/1తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టు 92 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. ఇనేశ్‌ మహజన్‌ (79 బంతుల్లో 68 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్ధశతకం సాధించగా... శుభమ్‌ అరోరా (53; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీ చేశాడు.

అంకిత్‌ (31), అపూర్వ్‌ వాలియా (37), ఆకాశ్‌ వశిష్ట్‌ (46) తలా కొన్ని పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో తనయ్‌ త్యాగరాజన్‌ రెండు వికెట్లు తీయగా... నిశాంత్, వరుణ్‌ గౌడ్‌లకు చెరో వికెట్‌ దక్కింది. దీంతో హైదరాబాద్‌కు 290 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించడంతో ప్రత్యర్థిని ఫాలోఆన్‌కు ఆహ్వానించింది. 

శనివారం ఆట ముగిసే సమయానికి హిమాచల్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. శుభమ్‌ అరోరా (16 బ్యాటింగ్‌), ప్రశాంత్‌ చోప్రా (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు చివరి రోజు కాగా... చేతిలో 10 వికెట్లు ఉన్న హిమాచల్‌ జట్టు... హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 269 పరుగులు వెనుకబడి ఉంది.  

స్కోరు వివరాలు 
హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: 565; హిమాచల్‌ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: శుభమ్‌ అరోరా (ఎల్బీ) (బి) అనికేత్‌ రెడ్డి 53; ప్రశాంత్‌ చోప్రా (సి) రాహుల్‌ రాధేశ్‌ (బి) నిశాంత్‌ 1; అంకిత్‌ (సి) తన్మయ్‌ అగర్వాల్‌ (బి) తనయ్‌ త్యాగరాజన్‌ 31; అపూర్వ్‌ వాలియా (స్టంప్డ్‌) రాహుల్‌ రాధేశ్‌ (బి) అనికేత్‌ రెడ్డి 37; ఆకాశ్‌ వశిస్ట్ (సి) మిలింద్‌ (బి) అనికేత్‌ రెడ్డి 46; రిషి ధవన్‌ (ఎల్బీ) తనయ్‌ త్యాగరాజన్‌ 22; ఇనేశ్‌ మహజన్‌ (నాటౌట్‌) 68; ముకుల్‌ నేగీ (సి) హిమతేజ (బి) అనికేత్‌ రెడ్డి 0; మయాంక్‌ డాగర్‌ (సి) రక్షణ్‌ రెడ్డి (బి) వరుణ్‌ గౌడ్‌ 0; వైభవ్‌ అరోరా (సి) రక్షణ్‌ రెడ్డి (బి) అనికేత్‌ రెడ్డి 3; దివేశ్‌ శర్మ (రనౌట్‌/హిమతేజ) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (92 ఓవర్లలో ఆలౌట్‌) 275. వికెట్ల పతనం: 1–11, 2–78, 3–111, 4–144, 5–188, 6–217, 7–217, 8–218, 9–267, 10–275, బౌలింగ్‌: నిశాంత్‌ 12–3–52–1; చామా మిలింద్‌ 13–1–32–0; తనయ్‌ త్యాగరాజన్‌ 24–4–62–2; అనికేత్‌ రెడ్డి 25–5–72–5; రక్షణ్‌ రెడ్డి 13–1–29–0; వరుణ్‌ గౌడ్‌ 5–0–16–1. 
హిమాచల్‌ ప్రదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: శుభమ్‌ అరోరా (బ్యాటింగ్‌) 16; ప్రశాంత్‌ చోప్రా (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 21. బౌలింగ్‌: తనయ్‌ త్యాగరాజన్‌ 3–0–13–0; రక్షణ్‌ రెడ్డి 2–1–4–0. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Ranji Trophy
Himachal Pradesh
hyderabad cricket
Aniket
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం! 

ఈ ఆపిల్‌ తోటలు ఎక్కడ?

ఈ ఆపిల్‌ తోటలు ఎక్కడ?

ఇందిరా పార్క్‌ వద్ద యువ క్రికెటర్ల ధర్నా

ఇందిరా పార్క్‌ వద్ద యువ క్రికెటర్ల ధర్నా

జట్టు నుంచి తీసేశారు.. కట్‌ చేస్తే! సూర్యకుమార్ సంచలన నిర్ణయం?

జట్టు నుంచి తీసేశారు.. కట్‌ చేస్తే! సూర్యకుమార్ సంచలన నిర్ణయం?

వెలుగులతో రంగులు మార్చే భూమి..!

వెలుగులతో రంగులు మార్చే భూమి..!

పోలీసు Vs పోలీసు.. కాంగ్రెస్‌ కార్యకర్తల అరెస్ట్‌తో ఉద్రిక్తత

పోలీసు Vs పోలీసు.. కాంగ్రెస్‌ కార్యకర్తల అరెస్ట్‌తో ఉద్రిక్తత

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.