Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

SMAT: సూపర్‌ లీగ్‌కు హైదరాబాద్, ఆంధ్ర జట్లు

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 9, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-1_0.jpg

దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో హైదరాబాద్, ఆంధ్ర జట్లు సూపర్‌ లీగ్‌ దశకు అర్హత సాధించాయి. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లలో ఓడినా... ఈ రెండు టీమ్‌లు ముందంజ వేయడంలో సఫలమయ్యాయి. గ్రూప్‌ ‘బి’లో ఆడిన 7 మ్యాచ్‌లలో 5 గెలిచి, 2 ఓడిన హైదరాబాద్‌ మొత్తం 20 పాయింట్లతో అగ్ర స్థానం సాధించగా, గ్రూప్‌ ‘ఎ’లో ఆడిన 7 మ్యాచ్‌లలో 5 గెలిచి, 2 ఓడిన ఆంధ్ర 20 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫై అయ్యాయి.

సోమవారం జరిగిన చివరి లీగ్‌లో హైదరాబాద్‌ 4 వికెట్ల తేడాతో చండీగఢ్‌ చేతిలో పరాజయం పాలైంది. ముందుగా హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ప్రజ్ఞయ్‌ రెడ్డి (43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అమన్‌ రావు (33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), తనయ్‌ త్యాగరాజన్‌ (27; 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం చండీగఢ్‌ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు సాధించింది. 

సత్యనారాయణ రాజుకు 4 వికెట్లు
విదర్భతో లక్నోలో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 19 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా విదర్భ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అమన్‌ మోఖడే (35 బంతుల్లో 50; 7 ఫోర్లు), అక్షయ్‌ వాడ్కర్‌ (41; 2 సిక్స్‌లు) రాణించగా... ఆంధ్ర బౌలర్‌ సత్యనారాయణ రాజు 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 
ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. పైలా అవినాశ్‌ (44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్‌ (26; 2 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. యశ్‌ ఠాకూర్‌ 4 వికెట్లతో ఆంధ్రను దెబ్బ తీశాడు.  

పుణేలో ‘సూపర్‌ లీగ్‌’ మ్యాచ్‌లు
టోరీ్నలో భాగంగా ‘సూపర్‌ లీగ్‌’ దశకు చేరిన 8 జట్లను 2 గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ‘ఎ’లో మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్‌లతో ఆంధ్ర తలపడనుండగా... గ్రూప్‌ ‘బి’లో ముంబై, రాజస్తాన్, హరియాణాలతో హైదరాబాద్‌ తలపడుతుంది. ఈ మూడు మ్యాచ్‌లు వరుసగా ఈ నెల 12, 14, 16 తేదీల్లో జరుగుతాయి. రెండు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు 18న ఫైనల్లో తలపడతాయి. ‘సూపర్‌ లీగ్‌’ మ్యాచ్‌లు పుణేలో నిర్వహిస్తారు.
చదవండి: SMAT 2025: సాయి సుదర్శన్‌ విధ్వంసకర శతకం

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Syed Mushtaq Ali domestic T20 cricket tournament
Hyderabad Cricket Team
Andhra Cricket Team
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత అండర్‌–19 జట్టులో యశ్‌వీర్‌ గౌడ్‌

భారత అండర్‌–19 జట్టులో యశ్‌వీర్‌ గౌడ్‌

రాణించిన రికీ భుయ్‌

రాణించిన రికీ భుయ్‌

ఆంధ్ర అద్భుతం చేసేనా!

ఆంధ్ర అద్భుతం చేసేనా!

అభిరథ్ రెడ్డి, హిమతేజ సెంచరీలు

అభిరథ్ రెడ్డి, హిమతేజ సెంచరీలు

నాకౌట్‌ బెర్త్‌ లక్ష్యంగా...

నాకౌట్‌ బెర్త్‌ లక్ష్యంగా...

ఆంధ్ర అదుర్స్‌

ఆంధ్ర అదుర్స్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.