Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

'అతడు రీ ఎంట్రీ ఇస్తే టీమిండియా కష్టాలు తీరిపోతాయి'

Sports Sakshi User Sakshi Sakshi Time Dec 30, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Untitled-5.jpg

2025 ఏడాది.. టీమిండియాకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా టెస్టుల్లో అయితే భారత్ ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత్‌.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను సమం చేసింది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినప్పటికి.. సౌతాఫ్రికాపై ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది.

రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో గిల్ సేన వైట్ వాష్‌కు గురైంది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌ ఆశలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ తప్పనిసారిగా గెలవాలి. ఈ నేపథ్యంలో భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. 

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని ఉత‌ప్ప అభిఫ్రాయ‌ప‌డ్డాడు. పాండ్యా ప్ర‌స్తుతం కేవ‌లం వైట్ బాల్ క్రికెట్‌లో మాత్ర‌మే ఆడుతున్నాడు. 2017లో శ్రీలంకపై టెస్టు అరంగేట్రం చేసిన పాండ్యా.. ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 11 టెస్టులు మాత్ర‌మే ఆడాడు. చివ‌ర‌సారిగా పాండ్యా టెస్టుల్లో 2018లో ఇంగ్లండ్‌పై ఆడాడు.  వెన్ను గాయం కార‌ణంగా అత‌డు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 11 టెస్టుల్లో 532 పరుగులతో పాటు 17 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

"హార్దిక్ పాండ్యాను తిరిగి వైట్ బాల్ జెర్సీలో చూడాల‌నుకుంటున్నాను. పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వ‌స్తే.. అత‌డికి ఏడో స్ధానం స‌రిగ్గా స‌రిపోతుంది. భారత్‌ లోయార్డర్‌ బ్యాటింగ్‌ కష్టాలు తీరిపోతాడు. అత‌డొక అద్భుత‌మైన ఆట‌గాడు. ఒక‌వేళ పాండ్యా టెస్టుల్లో తిరిగి ఆడేందుకు స‌ముఖ‌త చూపిస్తే.. సెలక్టర్లు గానీ, బోర్డు పెద్ద‌లు గానీ నో చెప్ప‌రు. 

ఎందుకంటే అత‌డు సూప‌ర్ ఫామ్‌తో పాటు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో 12 నుండి 15 ఓవర్ల వరకు సులభంగా బౌలింగ్ చేయగలడు. ప్ర‌స్తుతం జ‌ట్టులోని మిగితా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్లు ఎవ‌రూ కూడా 20 ఓవ‌ర్ల‌కు మించి బౌల్ చేయ‌డం లేదు కాదు. నితీశ్ కుమార్ రెడ్డి కేవ‌లం 12 ఓవ‌ర్ల లోపే బౌలింగ్ చేస్తున్నాడు. 

హార్దిక్ అంత‌కుమించి ఒక‌ట్రెండు ఓవ‌ర్లు ఎక్కువ‌గా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. అత‌డు రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. కానీ ఇది పూర్తిగా అత‌డి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని" త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో ఉత‌ప్ప పేర్కొన్నాడు.
చదవండి: ఇంగ్లండ్‌, పాక్‌ కాదు.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సెమీస్‌ చేరే జ‌ట్లు ఇవే!
 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
hardhik pandya
Robin Uthappa
teamindia
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇదంతా ఓ కలలా ఉంది.. మాటలు కూడా రావడం లేదు: వైభవ్‌ సూర్యవంశీ

ఇదంతా ఓ కలలా ఉంది.. మాటలు కూడా రావడం లేదు: వైభవ్‌ సూర్యవంశీ

చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

టీమిండియాకు భారీ షాక్‌

టీమిండియాకు భారీ షాక్‌

'నెక్స్ట్ సచిన్, కోహ్లి' అంటూ భజన.. వారు ఏమయ్యారో తెలుసు కదా?

'నెక్స్ట్ సచిన్, కోహ్లి' అంటూ భజన.. వారు ఏమయ్యారో తెలుసు కదా?

టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్‌

టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్‌

టీమిండియాకు భారీ షాక్‌.. స్ట్రెచర్‌పై బయటకు వెళ్లిన స్టార్‌ ప్లేయర్‌

టీమిండియాకు భారీ షాక్‌.. స్ట్రెచర్‌పై బయటకు వెళ్లిన స్టార్‌ ప్లేయర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.