Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

CSK Vs MI: 'హార్దిక్‌ ఒంటరిగా ఫీలవుతున్నాడు.. ముంబై జట్టులో ఏదో జరుగుతోంది'

Sports Sakshi User Sakshi Sakshi Time Apr 15, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hardhik.gif

ఐపీఎల్‌-2024లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ త‌మ స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోతుంది. ఈ ఏడాది సీజ‌న్‌తో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి తిరిగి గాడిలో ప‌డిన‌ట్లు క‌న్పించిన ముంబై.. మ‌ళ్లీ పాత ఆట తీరునే క‌న‌బ‌రిచించింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖ‌డే వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో 20 ప‌రుగుల తేడాతో ముంబై ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్ అనంతం ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్య‌లు క్రీడా వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేష‌న్‌లో హార్దిక్ మాట్లాడుతూ.. సీఎస్‌కేకు వికెట్ల వెన‌క ధోని లాంటి మాస్టర్ మైండ్ ఉన్న ఆట‌గాడు ఉన్నాడు. ఏం చేస్తే వర్కౌట్ అవుతుందో ధోనికి బాగా తెలుసు. అందుకు తగ్గట్టు మిగతా ఆటగాళ్లకు సూచనలు ఇస్తుంటాడని హార్దిక్ చెప్పుకోచ్చాడు. దీంతో ముంబై జ‌ట్టులో రోహిత్, బుమ్రా వంటి సీనియ‌ర్ల ఆట‌గాళ్ల నుంచి మ‌ద్దతు హార్దిక్‌కు లేద‌ని ప‌లువురు మాజీలు  అభిప్రాయప‌డుతున్నారు.

కాగా రోహిత్ స్ధానంలో హార్దిక్‌ను కెప్టెన్‌గా ఎంపిక‌చేసిన‌ప్ప‌టి నుంచి ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు గ్రూపులుగా విడిపోయిందని తెగ వార్త‌లు వినిపిస్తున్నాయి. కొంత‌మంది రోహిత్‌కు స‌పోర్ట్‌గా ఉంటే మ‌రి కొంత‌మంది హార్దిక్ వైపు ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇప్పుడు హార్ధిక్ చేసిన వ్యాఖ్య‌లు ఈ ఊహాగానాల‌కు మ‌రింత బ‌లం చేకూరుస్తోంది. ఇక ఇదే విష‌యంపై ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి క్రెడిట్ ఇవ్వడానికి బదులుగా హార్దిక్.. ధోని పేరును ప్ర‌స్తావించ‌డం త‌న‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచంద‌ని గిల్‌క్రిస్ట్ చెప్పుకొచ్చాడు.

"పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేష‌న్‌లో ధోని గురించి హార్దిక్ చేసిన కామెంట్స్‌ చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. హార్దిక్‌ చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే జ‌ట్టులో త‌న‌కు స‌హాచరుల నుంచి సపోర్ట్ లేనిట్లు అన్పిస్తోంది. అత‌డు త‌న నిర్ణ‌యాల‌తో ముందుకు వెళ్లుతున్న‌ట్లు నేను భావిస్తున్నాను.

ఈ మ్యాచ్‌లో అద్బుతంగా ఆడిన సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ గురించి హార్దిక్‌ కనీసం మాట్లాడలేదు. అతడు కెప్టెన్సీకి కూడా క్రెడిట్‌ ఇవ్వలేదు. అతడి వెనుక ధోని ఉన్నాడని అందుకే సీఎస్‌కే గెలుస్తుందని పాండ్యా చెబుతున్నాడు.

దీని బట్టి హార్దిక్ ఆలోచనా విధానం ఎలా ఉందో నాకు ఆర్ధమవుతోంది. హార్దిక్‌ ఒంటరిగా ఫీలవుతున్నాడు. ముంబై ఇండియన్స్‌ క్యాంపులో ఆనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదే కొనసాగితే ఈ టోర్నీలో ముందుకు సాగడం కష్టమని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్లీ పేర్కొన్నాడు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Hardik Pandya
IPL 2024
Mumbai Indians
Adam Gilchrist
Chennai Super Kings
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆ రెండు జట్లకు మాత్రం అతడు అక్కర్లేదు!

ఆ రెండు జట్లకు మాత్రం అతడు అక్కర్లేదు!

ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!

ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

ODI WC: అతడిని పక్కనపెడితే మూర్ఖత్వమే అవుతుంది!

ODI WC: అతడిని పక్కనపెడితే మూర్ఖత్వమే అవుతుంది!

అఫ్గన్‌తో సిరీస్‌కు హార్దిక్‌ దూరం

అఫ్గన్‌తో సిరీస్‌కు హార్దిక్‌ దూరం

BCCI: అవును.. అతడు జట్టుకు దూరమయ్యాడు!

BCCI: అవును.. అతడు జట్టుకు దూరమయ్యాడు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.