Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

ఆకాశం నుంచి ఊడిపడ్డాడా?.. రిటైర్‌ అయితే బెటర్‌..

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 15, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
pandya.jpg

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి తీరుపై టీమిండియా మాజీ పేసర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మండిపడ్డాడు. ఆటగాళ్లందరినీ బోర్డు సమానంగా చూడాలన్నాడు. అంతేగానీ.. ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనే విధంగా వ్యహరించకూడదని హితవు పలికాడు.

కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లంతా రంజీ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో బోర్డు ఆదేశాలను ధిక్కరించారనే ఆరోపణల నేపథ్యంలో మిడిలార్డర్‌ స్టార్‌ శ్రేయస్‌ అయ్యర్‌, ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ల కాంట్రాక్టులు రద్దు చేసింది.

దీంతో బీసీసీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. రెడ్‌బాల్‌ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న హార్దిక్‌ పాండ్యాకు మాత్రం మినహాయింపులు ఎందుకు ఇచ్చారని ఇర్ఫాన్‌ పఠాన్‌ వంటి మాజీ ప్లేయర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ పేసర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సైతం ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఆకాశం నుంచి ఊడిపడ్డాడా?..

‘‘హార్దిక్‌ పాండ్యా ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? అతడు కూడా రంజీలు ఆడాల్సిందే. అతడి ఒక్కడికి మాత్రం రూల్స్‌ మారిపోతాయా? తప్పకుండా ఆడాల్సిందేనంటూ బోర్డు అతడిని బెదిరించాలి.

అతడు కేవలం దేశవాళీ టీ20 టోర్నీలు ఆడితే చాలదు! మూడు ఫార్మాట్లలోనూ ఆడాలి కదా.. జట్టుకు అతడికి అవసరం ఉంది. ఒకవేళ తాను టెస్టులకు పూర్తిగా దూరమవ్వాలని నిర్ణయించుకుంటే రాతపూర్వకంగా బోర్డుకు లేఖ సమర్పించాలి.

రిటైర్‌ అయితే బెటర్‌..

తాను పూర్తిగా ఈ ఫార్మాట్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాలి. అంతేగానీ.. విషయంపై ఎటూ తేల్చకుండా నాన్చితే ఎలా? ఒకవేళ అతడు టీ20 జట్టుకు మాత్రమే అతిపెద్ద ఆస్తి అని బీసీసీఐ భావిస్తే.. ఆ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలి.

ప్రతి ఆటగాడి విషయంలోనూ బీసీసీఐ ఇదే విధానం పాటిస్తే పారదర్శకంగా ఉంటుంది’’ అని ప్రవీణ్‌ కుమార్‌ ఓ యూట్యూబ్‌ చానెల్‌లో ఈ మేరకు వ్యాఖ్యానించాడు. టెస్టు ఫార్మాట్లో ఆడకూడదని నిర్ణయించుకుంటే.. హార్దిక్‌ పాండ్యా రిటైర్మెంట్‌ ప్రకటించడమే సబబుగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా హార్దిక్‌ పాండ్యా బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్నాడు.

ముంబై సారథిగా

ఈ క్రమంలో.. వార్షిక వేతనంగా రూ. 5 కోట్లు అందుకుంటున్నాడు. గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీ మధ్యలోనే నిష్క్రమించిన అతడు.. ఐపీఎల్‌-2024తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.  ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా కొత్త పాత్రలో కనిపించనున్నాడు. ఇక గాయం నుంచి కోలుకున్న తర్వాత డీవై పాటిల్‌ టోర్నీలో హార్దిక్‌ పాండ్యా ఆడిన విషయం తెలిసిందే.  

చదవండి: IPL 2024- RCB: విరాట్‌ కోహ్లి లేకుండానే..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Hardik Pandya
Praveen Kumar
IPL 2024
Mumbai Indians
BCCI
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఆ రెండు జట్లకు మాత్రం అతడు అక్కర్లేదు!

ఆ రెండు జట్లకు మాత్రం అతడు అక్కర్లేదు!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్‌ టూర్‌కు దూరం!

 బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

బీసీసీఐకి సునీల్‌ గావస్కర్‌ కీలక విజ్ఞప్తి!

తెలంగాణ టి20కి వేళాయె..

తెలంగాణ టి20కి వేళాయె..

ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!

ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!

మాజీ కోచ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీ ఎలాంటి తప్పులు చేయకూడదంటే?

మాజీ కోచ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీ ఎలాంటి తప్పులు చేయకూడదంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.