Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

తొలి ఓవర్లోనే 26 పరుగులు.. అంతమంది ఉన్నా! తప్పు చేశాను! మరేం పర్లేదు..

Sports Sakshi User Sakshi Sakshi Time May 12, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Nitish_20Rana_01.jpg

IPL 2023 KKR Vs RR- Yashasvi Jaiswal: 6.. 6.. 4.. 4.. 2.. 4.. తొలి ఓవర్లోనే 26 పరుగులు.. ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఘోర పరాభవం ఎదుర్కోబోతోందనడానికి సంకేతం.. 

మిస్టీరియస్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి, స్పిన్‌తో మాయ చేయగల అనుభవజ్ఞుడైన సునిల్‌ నరైన్‌.. కొత్తవాడే అయినా తనదైన ముద్రవేయగలుగుతున్న సూయశ్‌ శర్మ.. అతడి తోడుగా అనుకూల్‌ రాయ్‌.. జట్టులో ఇంత మంది స్పిన్‌ బౌలర్లు ఉన్నా.. కేకేఆర్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణా మాత్రం చెత్త ప్రయోగంతో ముందుకు వచ్చాడు.

సీజన్‌ ఆరంభం నుంచి దంచికొడుతున్న యశస్వి జైశ్వాల్‌ కోసం పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ను దింపితే బాగుంటుందంటూ తానే స్వయంగా రంగంలో దిగాడు. అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. 

దంచికొట్టిన యశస్వి.. అదే జోరులో

నితీశ్‌ పుణ్యమా అని 6 బంతుల్లోనే 26 పరుగులు రాబట్టిన యశస్వి 13 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లో 98 పరుగులతో చెలరేగి రాజస్తాన్‌కు భారీ విజయం అందించాడు. ఈ నేపథ్యంలో నితీశ్‌ రాణా నిర్ణయంపై కేకేఆర్‌ ఫ్యాన్స్‌ సైతం మండిపడుతున్నారు.

తప్పు చేశాను!

ఈ క్రమంలో ఓటమి అనంతరం కేకేఆర్‌ సారథి నితీశ్‌ స్పందిస్తూ.. ‘‘యశస్వి జైశ్వాల్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈరోజు అతడిది. తను ఏం చేయాలని కోరుకున్నాడో ఆ పని పూర్తి చేశాడు. 

టోర్నీ ఆరంభం నుంచే అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్న అతడిని కట్టడి చేయడానికి పార్ట్‌ స్పిన్నర్‌ను పంపితే బాగుంటుందని భావించా. కానీ నా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయా. ఏదేమైనా అతడి ఇన్నింగ్స్‌ అద్భుతం’’ అని మొదటి ఓవర్‌ తానే వేయాలన్న తన నిర్ణయానికి చింతించాడు.

మరేం పర్లేదు.. దురదృష్టవశాత్తూ ఇలా

అయితే, కేకేఆర్‌ స్టార్‌ బ్యాటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ మాత్రం నితీశ్‌ రాణాకు మద్దతుగా నిలిచాడు. ‘‘నితీశ్‌ బంతితోనూ మాయ చేయగల సమర్థుడు. తన కెరీర్‌లో కొన్ని కీలకమైన వికెట్లు తీశాడు. లెఫ్టాండర్‌ క్రీజులో ఉన్నపుడు స్పిన్నర్‌తో బౌలింగ్‌ చేయించడం మంచి ఆప్షన్‌.

కానీ దురదృష్టం మమ్మల్ని వెక్కిరించింది. ఒకవేళ నితీశ్‌ తొలి ఓవర్లోనే వికెట్‌ తీసి ఉంటే అది మాస్టర్‌స్ట్రోక్‌ అయ్యేది. అయినా ఆటలో ఇవన్నీ సహజం. ఒక్కోసారి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో వెంకటేశ్‌ 57 పరుగులతో కేకేఆర్‌ టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. నితీశ్‌ 17 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. కాగా లెఫ్టాండ్‌ బ్యాటర్‌ అయిన నితీశ్‌.. రైట్‌ ఆర్మ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ కూడా!

కేకేఆర్‌ వర్సెస్‌ రాజస్తాన్‌

వేదిక: ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా

టాస్‌: రాజస్తాన్‌ - బౌలింగ్‌

కేకేఆర్‌ స్కోరు: 149/8 (20)

రాజస్తాన్‌ స్కోరు: 151/1 (13.1)

విజేత: రాజస్తాన్‌ రాయల్స్‌

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: యశస్వి జైశ్వాల్‌.

చదవండి: రనౌట్‌ విషయంలో సంజూ భాయ్‌ నాతో ఏమన్నాడంటే: యశస్వి జైశ్వాల్‌

గెలుపు జోష్‌లో ఉన్న రాజస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. బట్లర్‌కు భారీ జరిమానా!

The Yashasvi effect❤️‍🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN

— JioCinema (@JioCinema) May 11, 2023

150 runs chased down in just 13.1 overs. @rajasthanroyals have won this in a jiffy with Yashasvi Jaiswal smashing an incredible 98* from just 47 balls.



Scorecard - https://t.co/jOscjlr121 #TATAIPL #KKRvRR #IPL2023 pic.twitter.com/2u0TiGPByI

— IndianPremierLeague (@IPL) May 11, 2023

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
IPL 2023
Nitish Rana
Yashasvi Jaiswal
venkatesh iyer
Kolkata Knight Riders
Rajasthan Royals
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచ‌రీ వీరుడికి నో చాన్స్‌!

ఘనంగా ముగించారు

ఘనంగా ముగించారు

జైశ్వాల్‌ మెరుపు సెంచరీ.. మూడో వన్డేలో భారత్‌ గ్రాండ్‌ విక్టరీ

జైశ్వాల్‌ మెరుపు సెంచరీ.. మూడో వన్డేలో భారత్‌ గ్రాండ్‌ విక్టరీ

IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!

మీ వల్ల గందరగోళంలో శుబ్‌మన్‌ గిల్‌: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

మీ వల్ల గందరగోళంలో శుబ్‌మన్‌ గిల్‌: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.