Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

గుజరాత్‌ జెయింట్స్‌ జోరు

Sports Sakshi User Sakshi Sakshi Time Mar 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cric.jpg

వరుసగా మూడో విజయం

5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమి 

యూపీ వారియర్స్‌ అవుట్‌  

లక్నో: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో గుజరాత్‌ జెయింట్స్‌ వరుసగా మూడో విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో జెయింట్స్‌ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. గుజరాత్‌ జెయింట్స్‌ గెలుపుతో యూపీ వారియర్స్‌ జట్టు అధికారికంగా ‘ప్లే ఆఫ్‌’ రేసు నుంచి దూరమైంది. గుజరాత్‌తో పోరులో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (57 బంతుల్లో 92; 15 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగగా... మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 54 బంతుల్లోనే 83 పరుగులు జోడించారు. జెయింట్స్‌ బౌలర్లలో మేఘనా సింగ్‌ 3 వికెట్లు పడగొట్టగా, డియాండ్రా డాటిన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం గుజరాత్‌ జెయింట్స్‌ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు సాధించి గెలిచింది.

హర్లీన్‌ డియోల్‌ (49 బంతుల్లో 70 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, బెత్‌ మూనీ (35 బంతుల్లో 44; 6 ఫోర్లు) రాణించింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లో 85 పరుగులు జత చేశారు. చివర్లో డాటిన్‌ (10 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆష్లీ గార్డ్‌నర్‌ (13 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌ జెయింట్స్‌ విజయానికి కారణమయ్యాయి. 

ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఫైనల్‌ చేరగలిగే స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ నిరాశగా తమ చివరిదైన ఎనిమిదో లీగ్‌ మ్యాచ్‌ను ముగించింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో యూపీ వారియర్స్‌ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్‌’ రేసులో నిలవాలంటే బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. 

స్కోరు వివరాలు 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: లానింగ్‌ (బి) డాటిన్‌ 92; షఫాలీ (సి) లిచ్‌ఫీల్డ్‌ (బి) మేఘన 40; జొనాసెన్‌ (బి) డాటిన్‌ 9; జెమీమా (సి) గార్డ్‌నర్‌ (బి) మేఘన 4; అనాబెల్‌ (సి) డాటిన్‌ (బి) మేఘన 14; కాప్‌ (నాటౌట్‌) 7; బ్రైస్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–83, 2–108, 3–119, 4–141, 5–171.  బౌలింగ్‌: డాటిన్‌ 4–0–37–2, కాశ్వీ 3–0–32–0, తనూజ 4–0–31–0, మేఘన 4–0–35–3, గార్డ్‌నర్‌ 2–0–18–0, ప్రియ 2–0–21–0 

గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: బెత్‌ మూనీ (సి) అనాబెల్‌ (బి) మిన్ను మణి 44; హేమలత (సి) లానింగ్‌ (బి) శిఖా 1; హర్లీన్‌ (నాటౌట్‌) 70; ఆష్లీ గార్డ్‌నర్‌ (సి) మిన్ను మణి (బి) శిఖా 22; డాటిన్‌ (సి) జెమీమా (బి) జొనాసెన్‌ 24; లిచ్‌ఫీల్డ్‌ (సి) షఫాలీ (బి) జొనాసెన్‌ 0; కాశ్వీ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–4, 2–89, 3–128, 4–162, 5–162. బౌలింగ్‌: మరిజాన్‌ కాప్‌ 4–1–29–0, శిఖా పాండే 4–0–31–2, అనాబెల్‌ సదర్లాండ్‌ 4–0–45–0, టిటాస్‌ సాధు 2–0–17–0, మిన్ను మణి 2–0–15–1, జొనాసెన్‌ 3.3–0–38–2. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
WPL 2025
Gujarat Giants
UP Warriorz
Meg Lanning
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మళ్లీ ఢిల్లీనే...

మళ్లీ ఢిల్లీనే...

WPL Eliminator: దంచికొట్టిన బెత్‌ మూనీ

WPL Eliminator: దంచికొట్టిన బెత్‌ మూనీ

ఎవరిదో ‘ఫైనల్‌’ బెర్త్‌?

ఎవరిదో ‘ఫైనల్‌’ బెర్త్‌?

‘ఎలిమినేటర్‌’కు ఢిల్లీ క్యాపిటల్స్‌

‘ఎలిమినేటర్‌’కు ఢిల్లీ క్యాపిటల్స్‌

ఢిల్లీ గెలిస్తే ‘ఎలిమినేటర్‌’కు అర్హత

ఢిల్లీ గెలిస్తే ‘ఎలిమినేటర్‌’కు అర్హత

రాణించిన గార్డ్‌నర్‌, వేర్హమ్‌.. గుజరాత్‌ స్కోర్‌ ఎంతంటే..?

రాణించిన గార్డ్‌నర్‌, వేర్హమ్‌.. గుజరాత్‌ స్కోర్‌ ఎంతంటే..?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.