Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

భారత్‌ గెలవాలంటే.. రాహుల్‌ ఓపెనర్‌గా వద్దు! అతడే సరైనోడు

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 7, 2023 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
kl-rahul.jpg

ఫిబ్రవరి9 నుంచి నాగ్‌పూర్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టెస్టుతో బోర్డర్-గవాస్కర్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి టెస్టులో భారత ఓపెనర్‌గా ఎవరిని పంపాలన్న డిబేట్ ప్రస్తుతం క్రీడావర్గాల్లో నడుస్తోంది. కొంతమంది రోహిత్‌ జోడీగా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ను పంపాలని సూచిస్తుంటే.. మరి కొంతమం‍ది కేఎల్‌ రాహుల్‌కు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.

ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. శుబ్‌మన్ గిల్‌ని ఓపెనర్‌గా ఆడించడమే కరెక్ట్ అంటూ హర్భజన్ అన్నాడు. కాగా తొలి టెస్టుకు టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గిల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని జట్టు మెనేజెమెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్‌ మాట్లాడూతూ.. "టెస్టు సిరీస్‌లలో ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. నా వరకు అయితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భారత ఓపెనర్లుగా రోహిత్‌, శుబ్‌మన్‌ గిల్‌ ఉంటే బాగుంటుంది. గిల్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక రాహుల్‌ కూడా స్టార్‌ క్రికెటర్‌ అనడంలో ఎటువంటి సందేహం ​లేదు.

అయితే రాహుల్‌ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. కాబట్టి గిల్‌ను రోహిత్‌ జోడిగా పంపాలి. ఈ సిరీస్‌ మొత్తం మ్యాచ్‌ల్లో అతడికి అవకాశం ఇవ్వాలి. గిల్‌ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తే  టీమిండియా సిరీస్ గెలవడం పెద్ద కష్టమేమేమీ కాదు అని అతడు పేర్కొన్నాడు.

చదవండి: IND vs AUS: కోహ్లి, స్మిత్‌ మధ్య తీవ్ర వాగ్వాదం.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్‌

                   Steve Smith: భారత్‌లో టెస్టు సిరీస్‌ గెలవడం.. యాషెస్‌ విజయం కంటే గొప్పది! అంతేగా..

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
india vs australia
border gavaskar trophy
Harbhajan Singh
KL Rahul
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో'

'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో'

IND vs AFG: కేఎల్‌ రాహుల్‌ను పక్కనపెట్టారా?

IND vs AFG: కేఎల్‌ రాహుల్‌ను పక్కనపెట్టారా?

ఢిల్లీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌..! రీ ఎంట్రీ ఇవ్వనున్న పంత్‌?

ఢిల్లీ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌..! రీ ఎంట్రీ ఇవ్వనున్న పంత్‌?

గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌!

గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌!

మెరిసిన గిల్, రాహుల్  అఫ్గాన్ పై భారత్ విక్టరీ..

మెరిసిన గిల్, రాహుల్ అఫ్గాన్ పై భారత్ విక్టరీ..

మూడో స్థానం.. ఆ ముగ్గురికి అవకాశం: టీమిండియా కోచ్‌

మూడో స్థానం.. ఆ ముగ్గురికి అవకాశం: టీమిండియా కోచ్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.