Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే.. ఆ పని ముందే చేయాల్సింది!

Sports Sakshi User Sakshi Sakshi Time Apr 8, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sun-risers-hyderbad.jpg

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ తమ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఈ ఏడాది సీజన్‌లో వరుసగా రెండో ఓటమి చవిచూసింది. లక్నో వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి పాలైంది. తొలుత టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆరంభం నుంచే తడబడింది.

పిచ్‌పై బంతి అద్భుతంగా టర్న్‌ అవ్వడం గమనించిన లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ను పవర్‌ప్లే లోపే స్పిన్నర్లను రంగంలోకి దించాడు. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ వేసిన కృనాల్‌ పాండ్యా.. అగర్వాల్‌ వికెట్‌ పడగొట్టి అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. అనంతరం ఏ దశలోనూ హైదరాబాద్‌ బ్యాటర్లు లక్నోకు పోటీఇవ్వలేకపోయారు.

ఆ పని ముందే చేయాల్సింది..

9 ఓవర్లు ముగిసే సమయానికి ఎస్‌ఆర్‌హెచ్‌ కేవలం 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇటువంటి సమయంలో ఎస్‌ఆర్‌హెచ్‌ మెనెజ్‌మెంట్‌ పెద్ద తప్పు చేసింది. బ్యాటింగ్‌ లైనప్‌లో ముందు ఉన్న అబ్ధుల్‌ సమద్‌ను కాదని వాషింగ్టన్‌ సుందర్‌ను పంపింది. ఇదే సన్‌రైజర్స్‌ కొంపముంచింది. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్‌ టెస్టు మ్యాచ్‌ను తలపించేలా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.

28 బంతులు ఎదుర్కొన్న సుందర్‌ 16 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌లో రాహుల్‌ త్రిపాఠి ఔటైన వెంటనే అబ్దుల్ సమద్ క్రీజులోకి వచ్చాడు. అతడు తన ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సమద్‌ 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 21 పరుగులు చేశాడు.

అయితే సమద్‌ క్రీజులోకి వచ్చినప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమద్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 121 పరుగులైనా చేయగల్గింది. ఇక సుందర్‌ స్థానంలో సమద్‌ బ్యాటింగ్‌ వచ్చే పరిస్ధితి మరోవిధంగా ఉండేదని ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. అదే విధంగా రాజస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన సమద్‌ 32 పరుగులు చేసి అందరని అకట్టుకున్నాడు.

చదవండి: IPL 2023 SRH vs LSG: ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
IPL 2023
sun risers hyderabad
Abdul Samad Sheikh
Washington Sundar
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

స‌న్‌రైజ‌ర్స్ ఆల్‌రౌండ‌ర్ విధ్వంసం.. కేవ‌లం 17 బంతుల్లోనే

స‌న్‌రైజ‌ర్స్ ఆల్‌రౌండ‌ర్ విధ్వంసం.. కేవ‌లం 17 బంతుల్లోనే

'అత‌డు పేరుకే ఆల్‌రౌండ‌ర్‌.. జ‌ట్టులో ప్లేస్ దండుగ'

'అత‌డు పేరుకే ఆల్‌రౌండ‌ర్‌.. జ‌ట్టులో ప్లేస్ దండుగ'

సెంచరీ పూర్తి చేసుకున్న సుందర్‌

సెంచరీ పూర్తి చేసుకున్న సుందర్‌

మనదే జోరు...

మనదే జోరు...

కమిన్స్‌ సంచలన నిర్ణయం..! సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా విధ్వంసకర ప్లేయర్‌?

కమిన్స్‌ సంచలన నిర్ణయం..! సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా విధ్వంసకర ప్లేయర్‌?

స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌లో బ్లాక్ మ్యాజిక్‌..! అందుకే సీఎస్‌కే ఓడిపోయింది?

స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌లో బ్లాక్ మ్యాజిక్‌..! అందుకే సీఎస్‌కే ఓడిపోయింది?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.