Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT

నేరాన్ని అంగీక‌రించిన వార్న‌ర్‌.. ఆగ‌స్టు 18న తుది తీర్పు!

Sports Sakshi User Sakshi Sakshi Time Jul 24, 2026 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Warner.jpg
డేవిడ్‌ వార్నర్‌ (Photo Credit: CA Twitter)

ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ జైలుకు వెళ్లే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. త‌ప్ప తాగి వాహ‌నం న‌డిపిన‌ట్లు వార్న‌ర్ త‌ర‌ఫు లాయ‌ర్ బుధ‌వారం సిడ్నీ కోర్టు ఎదుట అంగీక‌రించాడు. దీంతో ఆగ‌స్టు 18న వార్న‌ర్‌కు కోర్టు శిక్ష ఖ‌రారు చేయ‌నుంది.  విష‌యంలోకి వెళితే.. కొన్ని నెలల క్రితం సిడ్నీ సిటీలో ఈస్టర్‌ సండే రోజున వార్నర్ తన కారును వేగంగా నడుపుకుంటూ వచ్చాడు. అయితే దారిలో పోలీసులు ఏర్పాటు చేసిన ర్యాండమ్ టెస్టింగ్ సైట్‌కు కొద్ది దూరంలోనే తన వాహనాన్ని ఆపాడు. 

వార్నర్‌పై అనుమానంతో పోలీసులు అత‌నికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, పరిమితికి మించి మద్యం సేవించినట్టు తేలింది. దీంతో వార్న‌ర్‌ను అదుపులోకి తీసుకొని ద‌గ్గ‌ర్లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ కేసు విచార‌ణ కోర్టుకు రాగా, వార్న‌ర్ వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కాలేక‌పోయాడు. 

అయితే వార్న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది బాబీ హిల్ కోర్టుకు హాజ‌ర‌య్యాడు. వార్న‌ర్ ‘మిడ్ రేంజ్‌’లో డ్రింక్ చేశాడ‌ని కోర్టుకు వివ‌రించాడు. అనంత‌రం వార్న‌ర్ త‌న నేరాన్ని అంగీక‌రిస్తున్న‌ట్లు కూడా అత‌ని త‌ర‌ఫు లాయ‌ర్ కోర్ట‌కు తెలిపాడు.  ‘చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి బాధ్యత వహించడం ముఖ్యం. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయినా సరే, ఈ ప్రమాదం ఎవరికైనా పొంచి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. 

లాయ‌ర్ వాద‌న‌లు విన్న కోర్టు  ఆగ‌స్టు 18న తీర్పు వెల్ల‌డించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. వార్న‌ర్ త‌న నేరాన్ని ఒప్పుకోవ‌డంతో గ‌రిష్టంగా 9 నెల‌ల జైలు శిక్ష‌తో పాటు 2200 ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్లు (భార‌త క‌రెన్సీలో సుమారు రూ. లక్ష 48 వేలు) జ‌రిమానా ప‌డ‌నుంది. అంతేకాదు ర్యాష్ డ్రైవింగ్ కార‌ణంగా లైసెన్స్‌ను హోల్డ్‌లో పెట్టి ఆరు నెల‌ల పాటు డ్రైవింగ్ కూడా దూరంగా ఉండాల‌ని తీర్పులో వెల్ల‌డించే అవ‌కాశ‌ముంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
David warner
Cricket Australia
drink and drive
sydney
rash driving
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

AUS vs BAN: ఆసీస్‌ గడ్డపై ‘మనోడి’ చరిత్ర

AUS vs BAN: ఆసీస్‌ గడ్డపై ‘మనోడి’ చరిత్ర

‘నా నిర్లక్ష్యం... తెలివి తక్కువతనం’

‘నా నిర్లక్ష్యం... తెలివి తక్కువతనం’

ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్‌

ఆస్ట్రేలియాకు మరో భారీ షాక్‌

ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ కొడుకుకు ప్రతిష్టాత్మక అవార్డు

ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ కొడుకుకు ప్రతిష్టాత్మక అవార్డు

లేటు వయసులోనూ ఇరగదీస్తున్న స్టార్‌ వెటరన్లు

లేటు వయసులోనూ ఇరగదీస్తున్న స్టార్‌ వెటరన్లు

స్టీవ్‌ స్మిత్‌ విధ్వంసకర సెంచరీ.. వణికిపోయిన బౌలర్లు! వీడియో

స్టీవ్‌ స్మిత్‌ విధ్వంసకర సెంచరీ.. వణికిపోయిన బౌలర్లు! వీడియో

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
Advertisement
 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.