Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

Asia T20 Cup 2024: ఆయుశ్‌ బదోని ఆడుతూ పాడుతూ.. తిలక్‌ సేన హ్యాట్రిక్‌ విజయం

Sports Sakshi User Sakshi Sakshi Time Oct 24, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
asiacup1.jpg

ACC Mens T20 Emerging Teams Asia Cup 2024  India A vs Oman: వర్ధమాన టీ20 జట్ల ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌-‘ఎ’ జట్టు హ్యాట్రిక్‌ కొట్టింది. ఒమన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో   ఆరు వికెట్ల  తేడాతో గెలుపొందింది. ఆతిథ్య జట్టు విధించిన 141 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఆయుశ్‌ బదోని (51)విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 

టాపార్డర్‌లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ(15 బంతుల్లో 34), వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ తిలక్‌ వర్మ(30 బంతుల్లో 36 నాటౌట్‌) రాణించారు. ఇక ఈ ఆసియా టోర్నమెంట్లో అంతకు ముందు గ్రూప్‌-బిలో భాగంగా పాకిస్తాన్‌, యూఏఈలపై తిలక్‌ సేన విజయం సాధించింది.

స్కోర్లు
టాస్‌: ఒమన్‌.. తొలుత బ్యాటింగ్‌
ఒమన్ - 140/5(20)
భారత్ - ఏ- 146/4(15.2)
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఆయుశ్‌ బదోని

రాణించిన భారత బౌలర్లు
.అల్‌ అమెరత్‌ వేదికగా ఒమన్‌ జట్టుతో బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్‌ సేన.. టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఒమన్‌ను నామమాత్రపు స్కోరుకు పరిమితం చేసింది.

ఒమన్‌ బ్యాటర్లలో ఓపెనర్లు కెప్టెన్‌ జతిందర్‌ సింగ్‌(17), ఆమిర్‌ ఖలీం(13) విఫలం కాగా..  వన్‌డౌన్‌ బ్యాటర్‌ కరణ్‌ సోనావాలే కేవలం ఒక్క పరుగే చేశాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యతను మిడిలార్డర్‌ బ్యాటర్లు తీసుకున్నారు. వసీం అలీ 24, మహ్మద్‌ నదీం 41, హమద్‌ మీర్జా 28(నాటౌట్‌) పరుగులతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఒమన్‌ ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.

కాగా ఒమన్‌ ఓపెనర్లలో జతిందర్‌ సింగ్‌ వికెట్‌ను నిషాంత్‌ సంధు.. ఆమిర్‌ ఖలీం వికెట్‌ను ఆకిబ్‌ ఖాన్‌ తీయగా.. రమణ్‌దీప్‌ సింగ్‌ కరణ్‌ సోనావాలేను అవుట్‌ చేశాడు. మిగతా భారత బౌలర్లలో సాయి కిషోర్‌ వసీం అలీ, రాసిక్‌ సలాం మహ్మద్‌ నదీం వికెట్లను దక్కించుకున్నారు.

సెమీస్‌లో
ఇక ఈ ఆసియా టోర్నీలో గ్రూప్‌-బిలో ఉన్న భారత-‘ఎ’ జట్టు ఇప్పటికే పాకిస్తాన్‌-‘ఎ’, యూఏఈలపై గెలుపొంది సెమీస్‌ చేరింది. ఒమన్‌పై గెలిచి హ్యాట్రిక్‌ సాధిస్తే గ్రూప్‌-బి టాపర్‌గా నిలుస్తుంది. ఇదే గ్రూపులో ఉన్న పాకిస్తాన్‌ సైతం టాప్‌-4కు అర్హత సాధించింది. మరోవైపు.. గ్రూప్‌-ఏ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్‌ సెమీస్‌ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. 

చదవండి: Sikandar Raza: పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ సెంచరీ.. రోహిత్‌ రికార్డు బ్రేక్‌

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Asia Cup
India A
Oman
tilak varma
Sai Kishore
Ramandeep Singh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తిలక్‌ వర్మ విధ్వంసకర సెంచరీ.. 259 టార్గెట్‌ హాంఫట్‌

తిలక్‌ వర్మ విధ్వంసకర సెంచరీ.. 259 టార్గెట్‌ హాంఫట్‌

TG20 League 2026: తిలక్‌ వర్మ సూపర్‌ సెంచరీ

TG20 League 2026: తిలక్‌ వర్మ సూపర్‌ సెంచరీ

వైభవ్, తిలక్‌ మెరుపులు.. శ్రీలంక-ఏ టార్గెట్‌ 378 రన్స్‌

వైభవ్, తిలక్‌ మెరుపులు.. శ్రీలంక-ఏ టార్గెట్‌ 378 రన్స్‌

వైభవ్‌ సూర్యవంశీ ప్రపంచ రికార్డు

వైభవ్‌ సూర్యవంశీ ప్రపంచ రికార్డు

లంకతో ఫైనల్‌ మ్యాచ్‌.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్‌

లంకతో ఫైనల్‌ మ్యాచ్‌.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్‌

ఐర్లాండ్ టూర్‌కి ముందే షాకింగ్ న్యూస్..ఇద్దరికి లీగల్ నోటీసులు

ఐర్లాండ్ టూర్‌కి ముందే షాకింగ్ న్యూస్..ఇద్దరికి లీగల్ నోటీసులు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.