Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. క్రీడలు
  3. Sports Home
ADVERTISEMENT 

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ విజేత దుబాయ్‌ క్యాపిటల్స్‌.. ఫైనల్లో వైపర్స్‌ చిత్తు

Sports Sakshi User Sakshi Sakshi Time Feb 10, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
dc.jpg

2025 ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ILT20) టైటిల్‌ను దుబాయ్‌ క్యాపిటల్స్‌ (Dubai Capitals) చేజిక్కించుకుంది. నిన్న (ఫిబ్రవరి 9) జరిగిన ఫైనల్లో క్యాపిటల్స్‌ డెజర్ట్‌ వైపర్స్‌ను (Desert Vipers) 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. రసవత్తరంగా సాగిన ఈ పోరులో రోవ్‌మన్‌ పావెల్‌ (38 బంతుల్లో 63; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), సికందర్‌ రజా (12 బంతుల్లో 34 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) క్యాపిటల్స్‌ను గెలిపించారు. 

Pride. Ecstacy. Honour. Valour. Glory. Legacy. ✨

No better & prouder moment for the @Dubai_Capitals, than when they get their hands on the 🏆#Final #DPWorldILT20 #TheFinalPush #AllInForCricket pic.twitter.com/vgOOrqjDid

— International League T20 (@ILT20Official) February 9, 2025

190 పరుగుల లక్ష్య ఛేదనలో 39 పరుగులకే మూడు వికెట్లు (డేవిడ్‌ వార్నర్‌ (4), గుల్బదిన్‌ నైబ్‌ (5), సామ్‌ బిల్లింగ్స్‌ (6)) కోల్పోయిన క్యాపిటల్స్‌ను పావెల్‌, షాయ్‌ హోప్‌ (39 బంతుల్లో 43; 2 ఫోర్లు, సిక్స్‌) ఆదుకున్నారు. వీరిద్దరూ క్యాపిటల్స్‌ స్కోర్‌ను 100 పరుగులు దాటించారు. ఈ దశలో సామ్‌ కర్రన్‌ హోప్‌ను పెవిలియన్‌కు పంపి వైపర్స్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చాడు. 

అయితే హోప్‌ ఔటయ్యాక కూడా పావెల్‌ జోరు ఏమాత్రం తగ్గలేదు. 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని క్యాపిటల్స్‌ను గెలుపు రేసులో ఉంచాడు. చివరి 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన తరుణంలో సికందర్‌ రజా మ్యాజిక్‌ చేశాడు. మొహమ్మద్‌ ఆమిర్‌ వేసిన 19వ ఓవర్‌లో మూడు బౌండరీలు బాదిన రజా.. చివరి ఓవర్‌లో సిక్సర్‌, బౌండరీ బాది క్యాపిటల్స్‌ను తొలి టైటిల్‌ను అందించాడు. 

పావెల్‌ ఔటయ్యాక దుసన్‌ శనక (10 బంతుల్లో 21; 2 సిక్సర్లు) సికందర్‌ రజాకు మద్దతుగా నిలిచాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో క్యాపిటల్స్‌ టైటిల్‌ సాధించేందుకు దోహదపడిన రోవ్‌మన్‌ పావెల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన సామ్‌ కర్రన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు.

మ్యాచ్‌ పూర్తి వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఓబెద్‌ మెక్‌కాయ్‌ ధాటికి వైపర్స్‌ 34 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రహ్మానుల్లా గుర్బాజ్‌, అలెక్స్‌ హేల్స్‌ తలో ఐదు పరుగులు చేసి మెక్‌కాయ్‌ బౌలింగ్‌లో ఔటయ్యారు. 

ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌ హోల్టన్‌ (51 బంతుల్లో 76; 12 ఫోర్లు), కెప్టెన్‌ సామ్‌ కర్రన్‌ (33 బంతుల్లో 62 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వైపర్స్‌ ఇన్నింగ్స్‌కు జీవం పోశారు. వీరిద్దరు మెరుపు అర్ద శతకాలు చేసి వైపర్స్‌కు భారీ స్కోర్‌ అందించారు. ఆఖర్లో ఆజమ్‌ ఖాన్‌ (13 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్‌) సుడిగాలి ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో వైపర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్యాపిటల్స్‌ బౌలర్లలో మెక్‌కాయ్‌ 2, హైదర్‌ అలీ, సికందర్‌ రజా తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన క్యాపిటల్స్‌ ఆదిలో తడబడింది. షాయ్‌ హోప్‌, రోవ్‌మన్‌ పావెల్‌ బాధ్యతాయుతమై ఇన్నింగ్స్‌లు ఆడి క్యాపిటల్స్‌ను గేమ్‌లో ఉంచారు. ఆఖర్లో సికందర్‌ రజా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి క్యాపిటల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. పావెల్‌, హోప్‌, రజా దెబ్బకు క్యాపిటల్స్‌ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వైపర్స్‌ బౌలర్లలో మొహమ్మద్‌ ఆమిర్‌, డేవిడ్‌ పేన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్‌ కర్రన్‌, నాథన్‌ సౌటర్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

కాగా, దుబాయ్‌ క్యాపిటల్స్‌ ఈ టోర్నీలో మూడో ప్రయత్నంలో విజయం సాధించింది. తొలి ఎడిషన్‌లో గల్ఫ్‌ జెయింట్స్‌ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్‌లో ఎంఐ ఎమిరేట్స్‌ టైటిల్‌ ఎగరేసుకుపోయింది. గత ఎడిషన్‌ ఫైనల్లో ఎమిరేట్స్‌ దుబాయ్ క్యాపిటల్స్‌పై గెలుపొంది టైటిల్‌ గెలుచుకుంది. వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్‌కు చేరిన క్యాపిటల్స్‌ ఎట్టకేలకు టైటిల్‌ను కైవసం చేసుకుంది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Dubai Capitals
International League T20
Sam Curran
Sam Billings
Desert Vipers
Rovman Powell
Sikander Raza
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పావెల్‌ మహోగ్రరూపం

పావెల్‌ మహోగ్రరూపం

ప్రతి జట్టులో నలుగురు ఆఫ్ఘన్‌ ప్లేయర్లు తప్పనిసరి..!

ప్రతి జట్టులో నలుగురు ఆఫ్ఘన్‌ ప్లేయర్లు తప్పనిసరి..!

భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్‌ ఆటగాళ్ల లిస్టు

భారత ఫ్రాంఛైజీలకు ఆడుతున్న పాక్‌ ఆటగాళ్ల లిస్టు

T20 WC 2026: ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. భారత ఆటగాళ్ల డామినేషన్‌

T20 WC 2026: ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టోర్నీ.. భారత ఆటగాళ్ల డామినేషన్‌

T20 WC: సంజూకు పొంచి ఉన్న ప్రమాదం.. వేటు తప్పదా?

T20 WC: సంజూకు పొంచి ఉన్న ప్రమాదం.. వేటు తప్పదా?

స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

స్వార్థపరుడు.. అతడు జట్టులో దండగ: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.